సాగ్ అవార్డ్స్: హాలీఉడ్ హీరోయిన్ల అందాలతో తడిసి ముద్దైన రెడ్ కార్పెట్

ఈ లాంగ్ వీకెండ్ లో ఒక అద్భుతమైన మరియు ప్రకాశవంతమైన ఈవెంట్ జరిగింది, అదే 21వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు హాలీవుడ్ సెలబ్రెటీలు పలువురు గ్రాండ్ గా హాజరయ్యారు. అందుకులో ఎక్కువగా ప్రముఖ డిజైనర్ క్రియేషన్స్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ తో సాగ్(SAG)అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద తళుక్కుమన్నారు.

హాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ సెలబ్రెటీ జులైన్నే మూర్ నుండి లూపిటా నాయోంగ్ వరకూ అనేక మంది బ్యూటీఫుల్ హాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు డిజైనర్స్ రూపొందించి డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద అద్భుతంగా కనిపించింది .

అవార్డ్స్ సీజన్ మెదలైంది, ఈవెనింగ్ ఈవెంట్ కోసం హాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలందరు వారికి నచ్చినవిధంగా, హాట్ అండ్ సెక్సీగా వివిధ రకాల డిజైన్ ను ఎంపిక చేసుకొన్నారు. ఉదాహరణకు హాలీవుడ్ సెక్సీ లేడీగా పిలిచుకే జులైన్నే మూర్ తనకు ఇష్టమైన ఒక ఉత్తమ కలర్ ‘గ్రీన్' సాగ్ అవార్డ్స్ 2015కోసం ఎంపిక చేసుకొన్నది . సాగ్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్సు గా ఎంపికైన స్టార్ సెలబ్రెటీ స్టోన్స్ తో డిజైన్ చేయబడిన గివెంచీ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది. ఈ డ్రెస్ చాలా అద్భుతంగా స్లీవ్ లెస్ గౌన్ ను రూపొందించారు మరియు ఫీచర్డ్ గ్రీన్ స్టోన్స్ ఈ గౌన్ మోకాలివరకూ చాలా అందంగా డిజైన్ చేశారు.

లుపిటా నియోంగో చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఫ్రిల్ ఫ్లోరల్ ప్రింట్ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది.

ప్రెగ్నెంట్ యాక్టర్స్, కైర నిటాలే , పొట్టలొ పెరుగుతున్న బేబీ బంప్ ను చాలా స్టైలిష్ గా మరియు సౌకర్యవంతంగా కవర్ చేసుకొన్నది. అందువల్ల సాగ్ నామిని కోసం ఆమె ఒక పర్పుల్ లేయర్డ్ యార్డమ్ గౌన్ , అదీ కూడా పల్చటి ప్లగ్గింగ్ నెక్ లైన్ తో డిజైన్ చేసిన గౌన్ ను సెర్మనీకి ఎంపిక చేసుకొన్నది. రిప్పోస్సి స్టోన్ స్టప్డ్ ఇయర్ కఫ్ చాలా అద్భుతంగా ఉంది.

సాగ్ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద కామిలా ఆల్వస్ షో స్టీలర్ గా నిలించింది. చాలా అద్భుతంగా ఫర్ఫెక్ట్ గా ఆకర్షించింది. కమిలా డొన్న కరన అటిలైర్ కట్ స్ట్రాప్ లెస్ గౌన్ లో చాలా క్యూట్ గా సెక్సీగా కనిపించింది. మరి వీరితో పాటు మరికొంత మంది బెస్ట్ డ్రెస్సులు ధరించిన స్టార్ సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి....

1. కమిలా అల్వెస్ :

1. కమిలా అల్వెస్ :

సాగ్ అవార్డ్స్ 2015లో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించిన స్టార్ సెలబ్రెటీలందరికలోకి బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ కమిలా.

2. ఎమ్మా స్టోన్ :

2. ఎమ్మా స్టోన్ :

ఈ నటి బ్లాక్ లకర్ ను ఎంపిక చేసుకొన్నది, డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన మరియు పరదాల్లాంటి పల్చటి ఫ్లోర్ స్వీపింగ్ టెక్డో ఇన్పైర్డ్ డియో గౌన్ లో వెరైటీగా కనిపించింది.

3. జెన్నీ ఫర్ అనిస్టన్:

3. జెన్నీ ఫర్ అనిస్టన్:

గాలియానో గౌన్ లో స్కిన్ షోయింగ్ ప్లగింగ్ నెక్ లైన్ గౌన్ లో స్కిన్ షో చేసింది.

4.కైరా నైట్లే:

4.కైరా నైట్లే:

కైరా నైట్లే నిండు గర్బంతో ఉంది. పొట్ట కనబడనివ్వకుండా ఫ్రిల్స్ , లేయర్డ్స్ గా డిజైన్ చేసిన గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది . పల్చటి ప్లగింగ్ నెక్ లైన్ లో ఎర్డమ్ గౌన్ లో చాలా క్యూట్ గా కనిపించింది.

5. సోఫియా వర్గరా:

5. సోఫియా వర్గరా:

రెడ్ కలర్ డొన్న కరన్ అట్టిలియర్ ఫ్లో స్వీపింగ్ గౌన్ లో రెడ్ హాట్ గా సెక్సీగా మనస్సులు దోచేసింది . నడుము వద్ద పల్చటి పరదాలాంటి డిజైన్ మరింత ఆకట్టుకొన్నది.

6. లుపిటా నియాంగో:

6. లుపిటా నియాంగో:

లాంగ్ స్లీవ్డ్ మరియు ఫ్రిల్ డ్రెస్సు , ఏలీసాబ్ డిజైన్ చేసిన గౌన్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

7.జులైన్నే మూర్:

7.జులైన్నే మూర్:

జులైన్నే గ్రీన్ కలర్ డ్రెస్సులో గ్రీన్ బీడెండ్ స్లవ్ లెస్ గివంచీ గౌన్ లో ప్రకాశవంతంగా కనిపించింది.

8. జులైయన్నా మార్గులీస్:

8. జులైయన్నా మార్గులీస్:

రీగల్ బ్లూ సెంటర్ స్లిట్ గౌన్ లో రెడ్ కార్పెట్ మీద చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ స్మైల్ తో కనిపించింది.

9. సరహ్ హెలాండ్:

9. సరహ్ హెలాండ్:

సరహ హెలాండ్ బ్లాక్ మరియు న్యూడ్ కలర్ వెర వాంగ్ గౌన్ వీనెక్ డిజైన్ తో బారీగా డిజైన్ చేసిన డ్రెస్సులో కనిపించింది.

10. జులీయా రోబర్ట్స్:

10. జులీయా రోబర్ట్స్:

హాలీవుడ్ బ్యూటీఫుల్ లేడీ బ్లాక్ కలర్ ప్లెయిన్ గింవెంచీ జమ్సూట్ లో రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది.

11. రీసీ వితర్పూన్ :

11. రీసీ వితర్పూన్ :

సాగ్ నామిని, రీస్ చాలా బ్యూటిఫుల్ గా వైట్ కలర్ జియార్జియో ఆర్మనీ గౌన్ లో సెక్సీగా కనిపించింది.

12. పెలిస్టీ జోన్స్:

12. పెలిస్టీ జోన్స్:

క్యూట్ యాక్టర్స్ హాప్ షోల్డర్ క్రీమ్ కలర్ బ్యలెన్సియాగా గౌన్ లో చాలా అందంగా కనిపించింది.

Story first published: Monday, January 26, 2015, 17:00 [IST]
Desktop Bottom Promotion