Latest Updates
-
సమ్మర్ లో పండ్లు తినడానికి సరైన సమయం ఏది? ఈ తప్పులు చేస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం! -
మే 6: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆకస్మిక ధనలాభంతో జీవితం మారిపోనుంది! -
మైసూర్ బోండా గుండ్రంగా, లోపల స్పాంజిలా రావాలంటే ఇలా చేయాల్సిందే! -
శివ-సిద్ధ యోగం: ఈ రాశుల వారికి రాజయోగం.. కెరీర్, ఆదాయంలో భారీ మార్పులు! -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బైరాగి వేషం' ఎందుకు వేస్తారు? ఈ వేషధారణ వెనుక ఉన్న అసలు రహస్యమిదే! -
నేటి శని దృష్టి: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్త.. గ్రహాల హెచ్చరిక ఇదే! -
మేషం, ధనుస్సు, సింహ రాశుల వారికి అద్భుతమైన యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 06 మే 2026 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే
ఫ్యాషన్ డ్రెస్సులో బోల్డ్ గా ఆకట్టుకొంటున్న సమంత
ఇండియన్ ఫ్యాషన్ సెన్స్ లో సమంత రూత్ ప్రభు యొక్క డ్రెస్సెస్ ది బెస్ట్ ట్రెండింగ్ గా ఉన్నాయి. ఈ సెలబ్రెటీ ధరించిన డ్రెస్సులు మరియు ఆ డ్రెస్సులో ఆమె స్టైల్ చూడటానికి చాలా బోల్డ్ గా మరియు బెటర్ గా ఆకట్టుకొంటున్నాయి. ఇలా బెటర్ కలెక్షన్స్ ను రోజు రోజుకు వివిధ రకాల డిజైన్స్ తో డిజైనర్స్ ష్యాషన్ షోలలో ప్రదర్శిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సమంత రూత్ ప్రభు సౌత్ ఇండియన్ సార్ గా రాక్ చేస్తున్నారు. ఇటు తెలుగు మరియు అటు తమిళ సినిమాల్లో చాలా బిజీగా నటిస్తున్నారు. అంతే కాదు, ఈవెంట్స్, ఫ్యాషన్ షోలలో పాల్గొంటూ ఇలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆమె ఎంపిక చేసుకొనే ఫ్యాషనబుల్ డిజైనర్ దుస్తులు చాలా అద్భతుంగా ఉన్నాయి. ఇలా ఎంపిక చేసుకోవడం ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు ప్రతీకగా తప్పు పట్టలేని విధంగా ఉన్నాయి.
కోయిష్, బర్బెర్రీ, జఫ్రీక్యాంప్బెల్, డియోర్, మరియు మరిన్ని ఇతర ఫ్యాషనబుల్ డిజైన్స్ మరియు బ్రాండ్స్ తో కనబడుతున్నారు. ఫ్యాషన్ లో ఆమెకున్న అభిరుచి ఆమె ఫ్యాషన్ ప్రియులందరిని ఆకర్షించేలా చేస్తున్నది . ఎందుకంటే చాలా వరకూ ఆమెను ఫార్మల్ లేదా దేశీలుక్ తో చూడటం జరుగుతుంది . ఆమె ఎంపిక చేసుకొనే డిజైన్స్ మరియు అవుట్స్ నుండి యాక్సెసరీస్ వరకూ ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది.
రీసెంట్ గా సమంత ధరించిన కొన్ని ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ ను లిస్ట్ అవుట్ చేసి మీముందుఉంచుతున్నాము. వీటి చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటాము. అలా అయితే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండం మర్చిపోకండి...

1. బర్భర్రీ స్కర్ట్ లో సమంత:
బ్లూ బ్లాక్ పర్పుల్ కలర్ బర్భెర్రీ స్కర్ట్ లో సమంత క్రాంప్ టాప్ లో చాలా క్యూట్ గా ఉన్నది.

2. కోయస్ శారీ:
2014లో ఆమె నటించిన ఒక సినిమా మ్యాజిక్ లాంచ్ కోసం కోయస్ శారీ బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ బ్లూ డ్రెస్సులో కనిపించి అందర్నిని ఆకర్షించింది.

3. రాహుల్ మిశ్ర కలెక్షన్స్ లో సమంత:
ఆమె నటించిన ఒక మూవీ ప్రమోషన్ లో రాహుల్ మిశ్ర డిజైన్ చేసిన డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది. బ్లూ కలర్ జాకెట్ మరియు ప్లెయిన్ వైట్ స్కర్ట్ లో ఆకట్టుకోగలిగింది.

4. వాసవి షా అవుట్ ఫిట్ లో :
ఒక టెలివిజన్ షోలో వాసవి షా డిజైన్ చేసిన దుస్తుల్లో ఇలా ట్రెడిసినల్ గా కనిపించింది . రోజ్ పింక్ ట్రెడిషనల్ సూట్ బ్యూటిఫుల్ గా ఉంది.

5. బర్బెర్రీ ప్రోరోసమ్ డ్రెస్:
ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ 2014లో ఇలా రెడ్ షియత్ డ్రెస్ లో చాలా అదంగా కనిపించింది.

6. యోగేష్ చౌదరి అవుట్ ఫిట్:
డిజైనర్ యోగేష్ చౌదరి డిజైన్ చేసిన సల్వార్ సూట్ లో సింపుల్ అండ్ ట్రెడిషినల్ గా కనిపించింది.

7. కోయిస్ ప్యాంట్స్:
రీసెంట్ గా ఫ్లోర్ లెంగ్త్ బ్లాక్ డ్రెస్ లో బాటిల్ గ్రీన్ కోయిస్ ప్యాంట్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

8. రా మ్యాంగో బ్లౌజ్ మరియు బ్లాక్ సిల్క్ శారీ:
సమంత రీసెంట్ గా జరిగిన చానల్ లాంచ్ లో సిల్క్ కౌవ్ ప్రింట్ శారీని ధరించింది.

9. బర్బెర్రీ ప్రోర్ సమ్:
లెదర్ కాలర్, హీట్ ప్రింట్ బర్బెరీ ప్రోర్సమ్ స్కిన్నీ డ్రెస్ లో అందంగా ఉంది.

10. జర అండ్ జె బ్రాండ్:
ఒక ప్రెస్ మీట్ కోసం చాలా సింపుల్ డ్రెస్ ను ఎంపిక చేసుకొన్నది. ఆమె జర టాప్ మరియు జె బ్రాండ్ డిట్రెస్డ్ జీన్స్ మరియు కలర్ పాపింగ్ నియాన్ ఎల్లో కర్ట్ జియార్ పంప్స్ ను ధరించింది.

11. జర అండ్ జె బ్రాండ్:
బర్బెర్రీ ప్రోర్సమ్: లేస్ షేత్ ఎంబాలిష్డ్ విస్ట్ బెర్బెర్రీ ప్రోర్ సమ్ డ్రెస్ లో సమంత్ అద్బుతంగా ుంది.

12. రిధి మెహ్రాస్ అవుట్ ఫిట్:
సమంత ఇక బ్యూటిఫుల్ షిఫాన్ షరారా మరియు రెడ్ ఎంబాలిష్డ్ జాకెట్ ధరించినింది

13. టెడ్ బేకర్:
బ్లాక్ పెప్లమ్ హమ్ మరియు టెడ్ బేకర్ డ్రెస్ లో అల్లుడి సీను సక్సెస్ మీట్ లో ఇలా క్యూట్ గా కనిపించింది.

14.టిష్క సక్సేన డ్రెస్సులో:
ఆమె నటించిన సినిమా ఆడియో లాంచ్ కోసం ఇలా ట్రెడిషినల్ లుక్ లో రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.

15. కోయిస్ డ్రెస్ లో :
కోయిస్ బ్లాక్ ప్లేటెడ్ డ్రెస్సులో సమంత మోడ్రన్ గా కనిపించింది.



Click it and Unblock the Notifications