Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సమంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ...
టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ సమయంతో యమ స్పీడుగా దూసుకెళుతున్నది. వరసు సక్సెస్ సినిమాలతో బోలెడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అంతే కాదు, ప్రోమోలు, సక్సెస్ మీట్స్ అంటూ ఈ మద్యకాలంలో ఎక్కువగా ప్రేక్షకుల ముందు కనబడుతూ, అందరికి మరింత చేరువుతున్నది.
READ MORE: యువ హీరోలకు సమంత అంటే మయక్రేజ్: బ్యూటిఫుల్ లుక్స్
సమంత రీసెంట్ గా రిద్ది మెహ్రా క్రియేటివ్ డ్రెస్సులో క్యూట్ గా కనిపించింది . రిద్ధి మెహ్రా డిజైన్ చేసిన ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వైట్ కలర్ లాంగ్ టాప్ మీదకు వైడ్ లెజ్డ్ క్రాప్డ్ ప్యాంట్ లో మోడ్రన్ లుక్ తో అద్భుతంగా ఆకర్షించింది.

రిద్ది మెహ్రా డిజైన్ చేసిన 2015 కలెక్షన్స్ లో పెయిర్ బ్లాక్ ప్యాంట్ మరియు వైట్ సిల్హౌట్టే డ్రెస్ మీదకు రెడ్ రోజ్ మోటిఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది .
READ MORE: మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్
ఇక ఈ డ్రెస్ లోకి ఫర్ఫెక్ట్ స్టైలిష్ మ్యాచింగ్ తో స్టువార్ట్ విట్జ్ మెన్ లేస్ అప్ రెడ్ పంప్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్. హాఫ్ పిన్డ్ హెయిర్ స్టైల్, బ్లాక్ ఐ మేకప్ మరియు గ్లాసి లిప్స్ చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఆకర్షించింది.



Click it and Unblock the Notifications