Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గబ్బర్ మూవీ ప్రమోషన్ కోసం : శృతి హాసన్ ఫంకీ డ్రెస్సు
రీసెంట్ గా జరిగిన బాలీవుడ్ మూవీ గబ్బర్ ప్రమోషన్ కోసం హాజరైన శృతి హాసన్ ప్రముఖ డిజైనర్ నేహా అగర్వాల్ డిజైన్ చేసిన ఫంకీ డ్రెస్సులో చాలా అందంగా , ముద్దుగా ఉంది. టెన్సిల్ టౌన్ లో ఆమె ఫ్యాషన్ సెన్స్ అత్యద్భుతంగా ఉంటుంది.
గర్భర్ ప్రమోషన్ కు హాజరయిన శృతి హాసన్ ధరించిన డ్రెస్ రైంబో కలర్స్ తో చాలా అందంగా ఉన్నది. డిఫరెంట్ డిజైన్ తో చాలా అద్భుతంగా ఉన్నది. ఈ ఫంకీ డ్రెస్, స్కిన్ ఫిట్టింగ్ తో మోకాలి వరకూ , మోకాలి వద్ద చిన్న స్లిట్ అద్భుతంగా ఉన్నది.

డిజైనర్ వివిధ కలర్స్ ను ఎంపిక చేసుకొని డిజైన్ చేసి ఈ డ్రెస్, మెడ నుండి క్రింది వరకూ జిప్ కలిగి ఉంది. అలాగే ఈ డ్రెస్ యొక్క నెక్ లైన్ చాలా అందంగా, క్వాటర్ స్లీవ్స్ తో ఆకర్షించేలా డిజైన్ చేశారు.
డిఫరెంట్ కలర్స్ లో మెయిర్ కలర్ గా నేవీ బ్లూ కలర్ డ్రెస్ మీద ఎక్కువ ఫ్లవర్ డిజైన్ రూపొందించిన ఈ డ్రెస్సు సమ్మర్ స్ప్రింగ్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.

సమ్మర్ స్ప్రింగ్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా ధరించిన ఈ డ్రెస్, ఆకట్టుకోవడం మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రెటీలకు ఇన్ఫ్సిరేషన్ గా నిలిచింది. ఇలాంటి డ్రెస్సులో వేసవి సీజన్ కు అందాన్ని సౌకర్యాన్ని అందిస్తాయి.
ఇక ఈ ఫంకీ డ్రెస్సు మీదకు వదులైన హెయిర్ స్టైల్ చాలా సౌకర్యవంతంగా మరియు లైట్ మేకప్ తో షోకు అంట్రాక్షన్ గా నిలిచింది .

అంతే కాదు, డ్రెస్సుకు మ్యాచింగ్ గా నేవీ బ్ల్యూ నెయిల్ పాలిష్ మరియు ఫింగర్ రింగ్ కూడా స్టైల్ కు నిదర్శనంగా మోడ్రన్ లుక్ తో అందంగా ఆకట్టుకోగలిగింది.



Click it and Unblock the Notifications