Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పొట్టి డ్రెస్సుల్లో ఫోజులిచ్చిన ముద్దుగుమ్మలు
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ.. యూత్ కి దగ్గరవుతూ ఉంటారు. సెక్సీ లుక్ తో అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. బైండ్ బ్లోయింగ్ షార్ట్ డ్రస్సుల్లో మెరిసిపోయారు తారలు.
హాట్ ప్యాంట్స్ ఎవర్ గ్రీన్ ట్రెండ్. ఇవి చూడటానికి చాలా స్మార్ట్ గా, బోల్డ్ గా స్టైలిష్ గా ఆకట్టుకుంటాయి. హాట్ ప్యాంట్స్ ను టీనేజర్స్ ను అమితంగా ఆకట్టుకుంటాయి. ట్రెండీగా.. సెక్సీగా కనిపించే ఈ పొట్టి డ్రెస్సుల్లో బాలీవుడ్ బ్యూటీస్ అదిరేటి లుక్ చూసేయండి.

సోనమ్ కపూర్
స్లిమ్ గా.. ఆకర్షిణీయమైన ఆకృతితో కుర్రకారు మనసు దోచుకునే సోనమ్ కపూర్ షార్ట్ డ్రెస్ లో సెక్సీగా కనిపించింది. బ్లాక్ కలర్ పొట్టి జాకెట్ డ్రెస్ కి తగ్గట్టు షూస్ ధరించి.. అదిరిపోయే లుక్ ఇచ్చింది.

రాధికా ఆప్టే
బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో రాధికా ఆప్టే అదరగొట్టేసింది. జరా షూస్, బ్లాక్ డ్రెస్.. రెడ్ కలర్ లిప్ స్టిక్.. రాధికాకి మరింత మెస్మరైజింగ్ లుక్ తీసుకొచ్చాయి.

కత్రినా కైఫ్
బార్బీడాల్ కి పొట్టి డ్రెస్ భలే సూటవుతుంది. స్కై బ్లూ కలర్ షార్ట్ డ్రెస్.. అందరినీ ఎట్రాక్ట్ చేసింది. డ్రెస్ కి తగ్గట్టు లూజ్ హెయిర్ చేయడంతో.. మరింత సెక్సీగా కనిపించింది.

కంగనా రనౌత్
కంగనా రనౌత్.. షార్ట్ డ్రెస్ లో హాట్ గా కనిపించింది. ఆరంజ్ కలర్ డ్రెస్ కి వైట్ కలర్ షూస్ వేయడంతో.. మరింత ఆకట్టుకునేలా కనిపించింది.

దియా మీర్జా
పాయల్ ఖాంద్ వాలా డిజైన్ చేసిన షార్ట్ డ్రెస్ దియా మీర్జాకి కొత్త లుక్ తీసుకొచ్చింది. స్ట్రైప్స్ ఉన్న ఈ డ్రెస్ కి తగ్గట్టు మెటల్ సాండల్స్ జోడించడంతో.. యెల్లో వ్యాలెట్.. అమ్మడికి మరింత స్పెషల్ ఎట్రాక్టన్ ఇచ్చింది.

బిపాసా బసు
సెక్సీ బ్యూటీ బిపాసా బసు.. రాయల్ లుక్ లో కనిపించింది. గోధుమ వర్ణపు పొట్టి డ్రెస్ లో మెరిసిపోయింది. రెడ్ కలర్ లిప్ స్టిక్ వేయడంతో.. మరింత ఆకర్షణీయంగా ఉంది.

సునిధి చౌహాన్
బ్లూ కలర్ డ్రెస్ లో సునిధి చౌహాన్ సెక్సీ ఫోజులిచ్చింది. జాక్ విల్స్ డిజైన్ చేసిన బ్లూ షార్ట్ డ్రెస్ లో.. సెక్సీగా కనిపించింది. పొడవాటి చెవి పోగులు మరింత ఆకట్టుకున్నాయి.

మల్లికా షెరావత్
రెడ్ కలర్ షార్ట్ డ్రెస్ లో మల్లికా షెరావత్.. హాట్ అండ్ స్పైసీగా కనిపించింది. డ్రెస్ కి తగ్గట్టు బ్లాక్ కలర్ పర్స్ చేతిలో పట్టుకుని.. లవ్లీ స్మైల్ తో కుర్రకారు మతిపోగొట్టింది.

ప్రియాంకా చోప్రా
బ్లాక్ అండ్ వైట్ హాట్ ప్యాంట్ లో పిగ్గీ చాప్స్ చాలా క్లాసిక్ గా కనపడింది. ఈ ఆల్ట్రా చిక్ లుక్ తో సెక్సీ ఫోజ్ ఇచ్చి కుర్రకారుని మత్తెక్కించింది.

దీపికా పదుకొనే
దీపికా పదుకొనేకి డెనిమ్ షార్ట్స్ ధరించడం అంటే చాలా ఇష్టం. ఈ హాట్ ప్యాంట్స్ మీదకు షర్ట్స్ లేదా లూజ్ ఫిట్టింగ్ స్లీవ్ లెస్ టాప్ లు బాగా నప్పుతాయి. అలాగే ఫ్లాట్ గా ఉండే స్లిప్పర్స్ ధరించడం వల్ల క్యాజువల్ లుక్ సొంతం చేసుకుంది.

అలియా భట్
డెనిమ్ హాట్ ప్యాంట్స్, ట్రెండింగ్ షార్ట్ డ్రెస్ లో అలియా భట్ కలర్ ఫుల్ గా కనిపించింది. పొడవాటి షర్ట్స్ తో ఈవెనింగ్ పార్టీలకు ఫర్ ఫెక్ట్ లుక్ ఇస్తుంది.

అనుష్క శర్మ
వైట్ డెనిమ్ హాట్ ప్యాంట్ లో అనుష్క శర్మ కత్తిలా ఉంది. ఈ వైట్ డెనిమ్ హాట్ ప్యాంట్ లో ఫ్లోరల్ డిజైన్ స్లీవ్ లెస్ టాప్ తో అద్భుతంగా ఆకట్టుకుంటోంది.

కరీనా కపూర్
షార్ట్ డ్రెస్ లో సెక్సీగా కనపడుతోంది కరీనా కపూర్. డార్క్ డెనీమ్ హాట్ ప్యాంట్ మరింత బెబోకి మరింత హాట్ లుక్ తీసుకొచ్చింది.



Click it and Unblock the Notifications