Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా కళ్లుమిరుమిట్లు గొలిపించిన సోనమ్
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ . సోనమ్ కపూర్ అర్థనగ్నంగా నటించడానికి ఏమాత్రం వెనుకాడదు. రీసెంట్ గా కుర్రకారుకి కిక్కెక్కించే ఫోటో షూట్ ఒకటి చేసింది. వోగ్యు మ్యాగజైన్ కవర్ పేజ్ 2015 కోసం చేసిన ఈ షూట్ లో సోనమ్ తన అందాన్ని ప్రదర్శించడానికి ఏమీ వెనుకాడలేదు. ఇది స్త్రీగా తనకు దక్కిన అవకాశమని అంటోంది. సోనమ్ కపూర్ వోగ్ మ్యాగజైన్‌కు పై అధరాలు కన్పించేలా ఫోటో సెషన్ చేసేసింది.
వక్షోజాలు సగానికి పైగా చూపిస్తూ కేవలం బ్లేజర్ మాత్రమే వేసుకుని బ్రా లేకుండా ఫోటోలకి ఫోజిచ్చింది. ఈ ఫోటోను వోగ్యు కవర్ పేజీపైకి ఎక్కించేశారు. చెవులకు పెద్ద రింగులు తొడిగి ఇలా అందాలను ఆరబోయడం మోడ్రన్ ప్రపంచంలో ఇదో భాగమని, ఇందులో తప్పేమి లేదని వెల్లడిస్తోంది. దీనికో అర్థముందని అది మ్యాగజైన్ లోనే చూస్తే తెలుస్తుందని చెబుతోంది. అంటే... ఆ మ్యాగజైన్ కొనుక్కుని సోనమ్ కపూర్ అందాలను చూడాలన్నమాట. అంతకు ముందే మనం ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేసేద్దామా....
READ MORE: ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం హాట్ గా ఫోజులిచ్చిన సెలబ్రెటీలు

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
బాలీవుడ్ భామ, ఒంపుల వయ్యారి సోనమ్ కపూర్‌కు ధైర్యం చాలా ఎక్కువ. ఈ విషయం అందరికీ తెల్సిందే. అయితే మరీ ఇంత ఎక్కువనీ ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించలేదు. అందుకే వోగ్యు ఫోటో సూట్ లో ఇంత బోల్డ్ గా కనిపించింది.

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
డ్రెస్సు తగ్గట్లు మేకప్ కూడా భారీగా వేసింది. ఏప్రిల్ సంచికతో మార్కెట్లోకి విడుదలవుతున్న ఈ మ్యాగజైన్ లోని ఫోటోలను చూసిన యువత గుండెల్ని తప్పకుండా కొల్లగొట్టేసే విధంగా ఉన్నాయి. ఈ ఫోటో సూట్ లో వైట్ ఉమెన్ సూట్ లో చాలా హాట్ గా కనిపిస్తున్నది.

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
ఆమె ధరించిన సీక్ ప్యాంట్ చాలా దిగువగా ధరించినందువల్ల ఈ ఫోటో సూట్ మరింత బోల్డ్ గా అనిపించింది.

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
మరో సెన్సేషనల్ డ్రెస్. గోల్డెన్ సీక్వెన్స్ డ్రెస్సులో ప్లగింగ్ నెక్ లైన్ తో మరో ఫోటోకు డిఫరెంట్ స్టైల్లో ఫోజులిచ్చింది.

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
ఈ సిల్క్ గోల్డెన్ ఫ్యాబ్రిక్ బాటమ్ డ్రెస్ మీదకు స్లీక్ హెయిర్ స్టైల్ పలువు మనస్సులని దోచేసే విధంగా ఉన్నది, వోగ్యుమ్యాగజైన్ ఫోటో షాట్ మొత్తం వైట్ సూట్ లో ట్రెంచ్ కోట్ మందపాటి కాలర్ మరియు క్లీవేజ్ మరియు బోల్డ్ లిప్స్ తో చాలా బోల్డ్ గా కనిపించింది.

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
వోగ్యు మ్యాగజైన్ కవర్ పేజ్ 2015కోసం అలాగే పర్పుల్ కలర్ లో మరో రెండు ఫోటోలకు ఫోజులిచ్చింది ప్లగ్గింగ్ నెక్ లైన్ నడుము వద్ద ఇక మందపాటి చిన్నబ్యాండ్ చాలా వెరైటీ అనిపించింది . మరొకటి హాఫ్ షోల్డర్ డ్రెస్ . తాజాగా ఆమె తన ట్విట్వర్‌లో పోస్ట్ చేసిన ఫోటో చూస్తూ ప్రతి అభిమానికీ మతిపోతుంది!

కవర్ పేజ్ కోసం బ్రాలేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది..
సోనమ్ కపూర్ ఇంతగా బరితెగించి ఏనాడూ ఫోటోల్లో దిగలేదు. తొలిసారిగా వైట్ పాంట్‌సూట్ వేసుకొని, కళ్ళుజిగేల్‌మన్పించే మేకప్‌తో కన్పించింది. బ్లౌజ్ మిస్సయిన సంగతి చెపుతూనే బటన్ పెట్టకుండా బ్లేజర్ మాత్రమే వేసుకొని పొంగుతున్న అందాలను ఎంతో ఒద్దికగా, బొద్దుగా చూపించి కళ్లుమిరుమిట్లు గొలిపింది. సోనమ్ కపూర్‌లో ఇంత అందం వుందా అని ఒక్కసారిగా మెరిపించింది!



Click it and Unblock the Notifications