Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సౌత్ ఇండియన్ గ్లామర్ గర్ల హాట్ అండ్ సెక్సీలుక్
సౌతిండియా గ్లారమ్ తారల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు. తొలి చిత్రం 'ఝుమ్మందినాదం'తోనే రాఘవేంద్రరావు చేతిలో పడ్డ అమ్మడు తొలి చిత్రంతోనే గ్లామర్ పరంగా అలరించింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. సినిమా రంగంలో చెప్పుకోదగ్గ హిట్లు లేక పోయినా గ్లామర్‌తో కెరీర్ నెట్టుకొస్తోంది.
తాప్సీ పంజాబీ అయినప్పటికీ వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన తాప్సీ మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తున్న సమయంలో " ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్కిన్" "ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్ పంటలూన్స్ " వంటి టైటిల్స్ గెలుచుకుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదం తో నటన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.

డానిష్ బ్యాడ్ మింటన్ ప్లేయర్ మథియాస్ బో, తాప్సీ మధ్య ఎఫైర్ ఉందనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ మ్యాచ్ అప్పుడు బోతో తాప్సీకి పరిచయం అయ్యింది. ఇండియటన్ టీమ్ కి ఈ ముద్దుగుమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. బోతో పరిచయమైనప్పట్నుంచీ అతను ఆడే మ్యాచ్ లకు వీలు చేసుకుని మరీ తాప్సీ వెళుతోంది. ఆట మైదానంలో బో విజృంభిస్తుంటే, తాప్సీ చప్పట్లతో ఎంకరేజ్ చేయడం నలుగురి దృష్టిలో పడింది. త్వరలో లక్నోలో మరో మ్యాచ్ ఆడబోతున్నాడు బో. కానీ, ఈ మ్యాచ్ కి తాప్సీ హాజరు కాదట. దానికి కారణం ఏంటంటే..
అక్షయ్ కుమార్ సరసన తాప్సీ కథానాయికగా నటించిన హిందీ చిత్రం ‘బేబీ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో తాప్సీ జోరుగా పాల్గొంటోంది. రీసెంట్ గా ముంబాయ్ లో జరిగిన ఒక ‘బేబీ'మూవీ ప్రైవేట్ ఈవెంట్ కు స్పెషల్ స్క్రీన్ కు తాప్సీ హాజరయ్యింది. ఈ కొద్ది సమయంలోనే తన బాయ్ ఫ్రెడ్ కూడా కలుసుకనే అవకాశం దక్కినందుకు తాప్సి ఎంతో ఆనందంగా ఉందని చెప్పవచ్చు. ఈ స్పెషల్ స్కీన్ ఈవెంట్ కు ఆమె తల్లిదండ్రులతో పాటు, బాయ్ ఫ్రెండ్ ను కూడా కలుసుకోనున్నది.

ఇప్పటి వరకూ తాప్సి తన మూవీ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటే, బాయ్ ఫ్రెండ్ బ్యాడ్ మింటన్ ప్లేయర్ మథియాస్ బో టోర్నమెంట్ కు రెడీ అవ్వడంలో బిజీగా ఉండటం వల్ల కలుసుకోలేకపోయారు. అయితే ఈ బేబీ స్క్రీన్ ఈవెంట్ ముంబాయ్ లో ఏర్పాటు చేయడం వల్ల వీరిద్దరు కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం దక్కింది.



Click it and Unblock the Notifications