Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తాప్సీ కొత్త స్టైల్ : న్యూయార్క్ అవుట్ ఫిట్ లో
తాప్సీ పన్ను, సినీమాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా ఎక్కువ మక్కువ చూపిస్తుంది. రీసెంట్ గా తాప్సీ, ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి డిజైన్ చేసిన డ్రెస్సును ధరించి చాలా వెజైటీగా కనిపించింది. ఫ్లవర్ జియోమెట్టరి కలెక్షన్స్ లో ఒకటైన అవుట్ ఫిట్ ను ధరించి, పూనెలో రెమాండ్ వెయిల్ ఈవెంట్ కు హాజరైంది.
ఈ డ్రెస్ న్యూయార్క్ కలెక్షన్స్ నుండి ఎంపిక చేసుకోవబడినది . సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా మోడ్రన్ గా కనబడేలా ఈ న్యూయార్స్ కలెక్షన్ ఎంపిక చేసుకోవడంతో తాప్సీ పన్ను మరింత క్యూట్ గా కనిపించింది.

డాస్సె కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నది. ముఖ్యంగా అప్పర్ పోర్షన్ టాప్ ఒక ఫ్లవర్ ప్రింట్ స్ప్రింగ్ బ్లోసమ్ డిజైన్ చాలా కలర్ ఫుల్ గా మరియు అందంగా ఆకరిస్తున్నది.
ఈ డ్రెస్ యొక్క నెక్ లైన్ కూడా చాలా క్యూట్ ఉన్నది. హై అప్ లిఫ్టెడ్ నెక్ లైన్ , హాఫ్ స్లీవ్ టాప్ వేసి, షోల్డర్ స్టైల్ చూడటానికి చాలా అందంగా పాత రోజులను గుర్తు చేసేవిధంగా డిజైన్ చేయడం జరిగింది.

తాప్పి ధరించిన టాప్ స్టైల్ చాలా హై స్ట్రీట్ ఫ్యాషన్ గా ఉన్నందును, దాని మీదకు స్కిన్నీ డినిమ్ లేదా లాంగ్ స్కర్ట్ ధరించి మరింత అట్రాక్షన్ గా కనిపించింది.
బాటమ్ పోర్షన్ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు క్యాప్ స్టైల్ స్కిన్ ప్యాంట్ చలా ఇంట్రస్టింగ్ గా ఉన్నది.
ఈ ప్యాంట్ డిజైన్ చూసిన వారికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా వెరైటీగా సమ్మర్ సీజన్ కు ఫర్ ఫెక్ట్ గా స్టైలిష్ ఉండడం వల్ల ఫ్యాషన్ ప్రియలందరి ఆకర్షిస్తుంది.
ఈ మోడ్రన్ ప్యాంట్ మొత్త అజెటిక్ పెయింట్ వైట్ అండ్ బ్లూ హ్యూస్ చాలా అందంగా ఆకట్టుకొన్నది. సమ్మర్ స్ప్రింగ్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా ఉంది.

ఇక మేకప్ విషయంలో హెయిర్ స్టైల్ వదులగా లోబన్ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది. ఈ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి హెయిర్ స్టైల్ ను ఫాలో అవ్వడం గమనించే ఉంటాం...
ఇక అవుఫిట్ కోసం ఒక మెటాలిక్ స్ట్రాప్డ్ గోల్డెన్ స్టిలిటోస్ చూడటానికి అందంగా ఉంది . లైట్ మేకప్ తో మొత్తానికి ఫ్యాషన్ ట్రెండ్ మీద తాప్సికి ఉన్న ఉత్సుకతను మరోసారి మను ఈ విధంగా చూపింది....



Click it and Unblock the Notifications