Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
మేగజైన్ కోసం తాప్సీ న్యూ స్పైసీ ఫోటోషూట్
హీరోయిన్ తాప్సీ.. కుర్రకారు హార్ట్ బీట్ వేడెక్కించే పనిలో పడింది. మాంచి కిక్కిచ్చే ఫోజులతో.. ఫోటో షూట్ లో రెచ్చిపోయింది. జిక్యూ మ్యాగజైన్ కోసం అందాల విందు చేసిందీ బబ్లీ బ్యూటీ.
READ MORE: టాప్ 50 సౌత్ హీరోయిన్ల హాట్ డ్రెస్సింగ్ సెన్స్
అవకాశాల్లేక ఢీలా పడుతున్న తాప్సీ... ఫిల్మ్ మేకర్స్ కంట్లో పడటానికి సెక్సీ ఫోజులతో ఫోటో షూట్ రెడీ చేసింది. అందాల విందుతో ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. కొన్ని బ్రాండ్స్ పబ్లిసిటీ కోసం ఇచ్చిన ఈ అమ్మడి గెటప్స్.. యూత్ గుండెల్లో గుబులు పెంచేస్తున్నాయి. హాట్ లుక్ తో ఆడియన్స్ ని ఎటాక్ చేస్తున్న తాప్సీ న్యూ లుక్ మీ కోసం...

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
రకరకాల బ్రాండ్స్ ప్రమోషన్ లో భాగంగా.. ఈ ముద్దుగుమ్మ న్యూ లుక్ లో కనిపించింది. గ్రే కలర్ బ్లేజర్ అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది.

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
బ్లాక్ టాప్, బ్లాక్ జీన్స్ లో తాప్సీ.. లుక్ అదరహో అనిపిస్తోంది. ఈ డ్రెస్సింగ్ ట్రెండీగా కనిపిస్తోంది.

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
బ్లాక్ కలర్ స్వెట్టర్ లో తాప్సీ.. హొయలు.. యూత్ ని ఆకట్టుకుంటున్నాయి.

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
బ్లూ కలర్ బ్లేజర్ లో హాట్ ఫోజులిచ్చింది తాప్సీ. ఇందులో బబుల్స్ చేతిలో పట్టుకుని బబ్లీగా కనిపిస్తోంది.

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
వైట్ టీ షర్ట్ లో తాప్సీ హాట్ హాట్ గా కనిపిస్తోంది.

పల్స్ రేట్ పెంచుతున్న తాప్సీ హాట్ లుక్
Courtesy: GQ India
టామీ హిల్ ఫిగర్ స్వెట్టర్ లో తాప్సీ పన్ను.. కుర్రకారు పల్స్ రేట్ పెంచేసింది. ఈ న్యూ లుక్ తాప్సీ అందాన్ని రెట్టింపు చేసింది.



Click it and Unblock the Notifications