Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మయూర్ గిరోత్ర అనార్కలీ డ్రెస్సులో టబు గోల్డెన్ లుక్
రీసెంట్ గా మలియాలంలో టీవీ చానెల్లో టబు తళుక్కుమని మెరిసింది. ఈ టీవీ షోకు వచ్చిన టబు అబు జానీ సూట్ లో చాలా అందంగా కనిపించింది . ముఖ్యంగా ఒక గ్లిస్టి కలర్ లో డిజైన్ చేసిన డ్రెస్సులో ఆమె స్పెషల్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో అందంగా కనపిస్తున్న టబు మీద అందరి కళ్ళు.
మళయాళంలో ఫ్లవర్స్ టీవి లాంచ్ సందర్భంగా హాజరైన టబు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా డెస్సెప్ అయ్యి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. డిజైనర్ మయూర్ గిరోత్ర డిజైన్ చేసిన రీసెంట్ కలెక్షన్స్ ఒకటైన సూట్ ధరించడం ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డిజైనర్ మయూర్ గిరోత్ర డిజైన్ చేసి ఈ అవుట్ ఫిట్ డ్రెస్సును టబు ధరించడం వల్ల మరింత అందం వచ్చింది. ఎందుకంటే ఈ అనార్కలీ డ్రెస్ చాలా సింపుల్ గా సూపర్ గా ఉంది. ఈ డ్రెస్సులో ఆమెను కొత్తగా చూసినవారెవరైనా సరే ఆమెకు ఫ్యాన్స్ అయిపోవాల్సింది. అంతటి చక్కటి అలంకరణతో సింపుల్ సూపర్ గా ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా మ్యానేజ్ చేసింది.
డిజైనర్స్ డ్రెస్సును డిజైన్ చేయడం మాత్రమే కాదు, ఆ డ్రెస్సును ఎంత అందంగా డిజైన్ చేశారు అంతే అందంగా అలంకరించుకొన్నప్పుడు మరింత అందం, ఆకర్షణీయత ఇనుమడిస్తుంది. ఈ టీవీ షోలో టుబు ఒక చిన్న పార్ట్ నడిపింది. చాలా క్యూట్ గా అనిపించింది.

డిజైనర్ మయూర్ గిరోత్ర గోల్డెన్ అనార్కలీ అవుట్ ఫిట్ బ్లాక్ టచ్ డిజైన్ మరింత హైలైటెడ్ గా కనిపించింది. ఇక డ్రెస్సు మొత్తం గోల్డెన్ త్రెడ్ తో డిజైన్ చేయడం, నడుము నుండి క్రింది బాగం వైపు వరకూ బ్లాక్ అండ్ గోల్డెన్ డిజైన్ అందంగా డిజైన్ చేయడం జరిగింది.

డిజైనర్ మయుర్ గిరోత్ర డిజైన్ చేసిన గోల్డెన్ అనార్కలీ డ్రెస్సులో అద్భుతంగా కనిపించిన టబు, డ్రెస్సు మీదకు ఇండియన్ స్టైల్లో పరదాలాంటి డల్ గోల్డ్ మస్టర్డ్ దుప్పటతో కనిపించి చాలా అందంగా కనిపించింది . ఇక ఈ సూట్ మీదకు చిన్న పాటి మేకప్ తో అందంగా కనిపించింది .
సమ్మర్ సీజన్ కు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ బన్ స్టైల్లో కేశాలకు పైకి ముడి వేసింది. చేతిలో కోకనట్ బ్యాంగిల్స్ మరియు చెవుల్లో లాంగ్ ఇయర్ రింగ్స్ మొత్తనానికి ఈ షోలో ఆకర్షణీయంగా నిలిచింది...



Click it and Unblock the Notifications
