Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బహుబలి ప్రోమోలో డిఫరెంట్ లుక్ తో కనిపించిన తమన్నా...
జార్జియస్ తమన్నా నటించిన ‘బహుబలి' చిత్రం. ఈనెల పదిన విడుదల కాబోతున్న యాంటిసిపేటెడ్ ఫిల్మ్ బహుబలి ప్రొమో కోసం సిద్దం అయ్యింది . ఆమె మొదటి అప్పియరెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది.
ప్రోమోకోసం ఆమె ధరించిన ఫ్యాషన్ డ్రెస్ చాలా అందంగా ఆకర్షించింది .
ఆమె ధరించిన డ్రెస్సు అందమైన ఫ్లవర్ ప్రింట్ లాంగ్ క్యాప్, చూడటానికి సిల్హౌట్టేలాగే ఉండి సెంటర్ స్లిట్ డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది.

బహుబలి ప్రోమోకోసం ధరించిన సిల్హౌట్టే డ్రెస్సు మీదకు సిగరెంట్ ప్యాంట్స్ కాకుండా బ్లూ కలర్ డెనిమ్ ప్యాట్ ధరించి చాలా డిఫరెంట్ గా ఆకట్టుకొన్నది . భూమికా షర్మ్ డిజైన్ చేసిన సిల్హౌట్టే మరియు డెనిమ్ డ్రెస్సులో తమన్నా చాలా బ్యూటిఫుల్ గా మరియు క్యూట్ గా కనిపించింది.
అలాగే తమన్నా ధరించిన ఫ్యూషన్ డ్రెస్సులో కి న్యూడ్ కలర్ యాంకిల్ స్ట్రాప్ హీల్స్ అద్భుతంగా ఆకర్షించాయి.

ఇక ఆమె ట్రేడ్ మార్క్ సెంటర్ పార్ట్ హెయిర్ స్టైల్ కూడా బ్రౌన్ కరల్ లో సాప్ట్ వేవ్స్ తో డిఫరెంట్ లుక్ తో కనిపించింది.
మొత్తానికి బహుబలి చిత్రం ప్రోమోకోసం చాలా సింపుల్ గా మరియు అందంగా కనిపించి, లైట్ మేకప్ తో ...బుగ్గల్లో రోజ్ బ్లష్ తో కంటి మేకప్ తో లైట్ పింక్ మ్యాట్ లిప్స్ తో ప్రోలో ఫ్యాషన్ మీద ఆమెకున్న మక్కువను ఇలా ప్రదర్శించింది. అందరిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications