Latest Updates
-
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
చిటపటచినుకుల్లో ముద్దుగుమ్మల హాట్ అండ్ రొమాంటిక్ లుక్
అసలే ఇది.. ఎక్స్ పోజింగ్ సమరం జరుగుతున్న సమయం. హీరోయిన్లు తక్కువ బట్టలతో ఎక్కవ లాభాలు కాన్సెప్ట్‌తో ముందుకెళ్తున్న యుగం. దానికి తోడు హీరోయిన్లకీ వ్యాంపులకీ అడ్డురేఖలు తొలిగిపోయిన సమయమూ ఇదే. ఇక చెప్పేదేముందీ తెరజాణలు వలపు వాకిళ్ళలోకి ప్రేక్ష ప్రియులను ఆహ్వానించడంలో తెగ పోటీలు పడిపోతున్నారు. తమకంటే.. తమకు ఏం తక్కువని మరీ ఇరగదీసేస్తున్నారు. అది... ప్రేక్షకుల పాలిట అందాల వానగా మారి ఆనందాల పంట పండిస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
వర్షా కాలం అనగానే సినీ ప్రియులకు ముందుగా గుర్తొచ్చేవి సెక్సీ వాన పాటలే. సినిమాల్లో వాన పాటలకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. తడిసిన అందాలతో హీరోయిన్లు ఆడి పాడుతుంటే...తెగ ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ వాన పాటల జోరు ఈ నాటి కాదు. ఎన్టిఆర్ కాలం నుంచే ఈ వాన పాటలకు భలే గిరాకీ ఏర్పడింది. ఇప్పుడంటే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కానీ.. అప్పట్లో దాదాపు ప్రతి సినిమాలోనూ ఒక వాన పాటలు ఉండేవి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం కొందరు దర్శకులు ప్రత్యేకించి ఇలాంటి వానపాటలను పెట్టించే వారు.
అలాంటి వానపాటల్లో తెరమీద రొమాంటిక్ గా కనిపించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారిప్పుడు. అలా రొమాంటిక్ గా తడిచి ముద్దైన అందాల గుమ్మలు తమ సొగసులను ఆరబోస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేస్తుంటారు. అలా వానల్లో స్క్రీన్ మీద కనబడిన కొంత మంది హీరోయిన్లు మీ ఎంజాయ్ మెంట్ కోసం....

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
నయనతార: వాన పాటలో తడిసి ముద్దైన అందాలతో నయనతార హాట్ ఎక్స్ ప్రెషన్ ప్రేక్షకుల గుండెల్ని దోచేసింది.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
అనుష్క శెట్టి: వానలో తడిసి ముద్దైన అందాలతో అనుష్కశెట్టి క్యూట్ ఎక్స్ ప్రెషన్ .

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
తమన్నా : పింక్ అండ్ రెడ్ కలర్ డ్రెస్సులో తడిసిన అందాలు ఎక్స్ట్రార్డినరీ..

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
కాజల్ అగర్వాల్ : వర్షంలో ఇన్నోసెంట్ లుక్ తో కాజల్ అగర్వాల్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను తడిసిన అందాలతో స్టన్నింగ్ గా కనిపించింది.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
శ్రుతి హాసస్: హాట్ అండ్ సెక్సీ ఫిగర్ తో వానలో తడిసిన అందాలతో శ్రుతి మించిన శ్రుతి హాసన్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
ఇలియానా: రెడ్ అండ్ వైట్ డ్రెస్సులో గోవా బ్యూటీ ఇలాయానా సెక్సీ ఫిగర్ తో ప్రేక్షకులను మత్తెక్కించింది.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
ఛార్మీ: వర్షంలో పూర్తిగా తడిచిన అందాల్లో ఛార్మీ హాట్ అండ్ సెక్సీ లుక్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
శ్రియ: శ్రియ వెట్ బ్లూ కాస్ట్యూమ్స్ లో తడిసిన అందాలతో హాట్ ఎక్స్ ఫ్రెషన్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
ప్రియమణి: తెలుగు యాక్టర్స్ ప్రియమణి వర్షంలో తడిసిన అందాలతో మరింత సెక్సీగా.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
హన్సిక : బ్లాక్ సూట్ మరియు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ డ్రెస్సుల్లో తడిసిన అందాలతో మరింత గ్లామరస్ గా కనబడుతున్న హాన్సిక.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
సదా: లెమన్ గోల్డ్ కాస్ట్యూమ్ డ్రెస్సులో సదా గ్లామరస్ అందాలు.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
నమిత: అందాల బొద్దుగుమ్మ నమిత రొమాంటిక్ ఫోజ్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
జెనీలియా: బబ్లీ బ్యూటీ జెనీలియా రెడ్ హాట్ డ్రెస్సులో రొమాంటిక్ సీన్ ...

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
మీన: ఒకప్పడు సిల్వర్ స్క్రీన్ ఏలిన బ్యూటి హీరోయిన్లలో మీన ఒకరు. తడిసిన అందాలతో హాట్ అండ్ సెక్సీగా.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
నిషా కొఠారి: వర్షంలో తడిసిన అందాలతో నిషా కొటారీ హాట్ ఎక్సప్రెషన్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
నవనీత్ కౌర్: హాట్ కాస్ట్యూమ్స్ తో వానలో హాట్ అండ్ సెక్సీగా నవనీత్ కౌర్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
నిత్యామీనన్: వైట్ అండ్ బ్య్లూ కాంబినేసన్ డ్రెస్సులో వర్షంలో రొమాంటిక్ గా నిత్యామీనన్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
మధు శర్మా: రెయిన్ లో హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో హాపీగా ఎంజాయ్ చేస్తున్న సీన్.

వానజల్లుల్లో మత్తెక్కిస్తున్నసుందరాంగులు
శ్రద్ద దాస్ : హాట్ అండ్ సెక్సీ లుక్ తో శ్రద్దా దాస్

Click it and Unblock the Notifications