For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాక్మే ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో అదుర్స్ అనిపించిన సెలబ్రెటీలు

|

జబాంగ్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2015, చాలా గ్రాండ్ గా ముగిసింది. ఈ సమ్మర్ సీజన్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో వారి ఫేవరెట్ డిజైనర్స్ తో పాటు బాలీవుడ్ బ్యూటీస్ పలువురు ర్యాంప్ వాక్ లో దరగొట్టారు. నర్గీఫక్రీ వంటి వారు వారి యొక్క పాపులర్ డిజైనర్స్ కలెక్షన్స్ కోసం హాట్ గా ర్యాంప్ వాక్ లో రెండు సార్లు కూడా ప్రదర్శించారు. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీని మరింత ఆకర్షించదగ్గ విధంగా ఉన్నది.

లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో ర్యాంప్ వాక్ చేసిన సెలబ్రెటీలను చూసిన ప్రేక్షకులు చాలా అనందం వ్యక్తం చేశారు. మరియు వారి ఫేవరెట్ సెలబ్రెటీల ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంతో చూస్తుండిపోయారు. సెలబ్రెటీలు కూడా అంతే వారు ప్రేక్షకుల యొక్క మనస్సును దోచేశారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ చేస్తూ మనల్ని ఆశ్చర్యపరిచిన 26 బ్యూటిఫుల్ సెలబ్రెటీలను చూస్తే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. వీరు చాలా అద్బుతంగా కనిపించారు. ఈ సెలబ్రెటీల యొక్క కలెక్షన్స్ మరియు వారి అందాన్ని డామినేట్ చేస్తుంటే మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. మరి హాట్ అండ్ సెక్సీ సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ లో ఎలా ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నారో తెలుసుకోవాలంటే, టాప్ సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోవాల్సిందే...READ MORE:ఎఐఎఫ్ డబ్ల్యు(ఫ్యాషన్ షో) ఫ్రీగా చూసే ఆ లక్కీవిన్నర్ మీరే కావచ్చు

ఆధితి రావ్ హైదరి:

ఆధితి రావ్ హైదరి:

ఆధితి రావ్ హైదరి ప్రముఖ డిజైనర్ అర్చనా రావ్ రెడ్ హాట్ డ్రెసులో ర్యాంప్ వాక్ అదరగొట్టింది.

డినో మోరియా:

డినో మోరియా:

డినో మోరియా ప్రముఖ డిజైనర్ సహీల్ అనేజా అవుట్ ఫిట్ బ్లాక్ సూట్ రెడ్ ప్యాకెట్, స్క్వయార్ డిజైన్ తో ర్యాంప్ వాక్ లో ఆకర్షించారు.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ కరీనా కపూర్ ప్రముఖ డిజైనర్ అందులోనూన తన ఫేవరెట్ డిజైనర్ అనామిక కన్న డిజైన్ చేసిన కలెక్షన్స్ లో చాలా అద్భుతంగా ఆకట్టుకోగలిగారు.

కల్కి:

కల్కి:

ప్రముఖ సెలబ్రెటీ కల్కి కొయిచిల్లిన్ డిజైనర్ నిష్కాలుల్లా డిజైన్ చేసిని వైట్ కలర్ అవుట్ ఫిట్ లో ఖచ్చితంగా ప్రేక్షకుల మనస్సు దేచేసిందని చెప్పవచ్చు.

ఇలియానా:

ఇలియానా:

టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సలబ్రెటీ అయిపోయిన ఇలియాన డిజైనర్ అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన కలెక్షన్స్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

ఈషాగుప్త:

ఈషాగుప్త:

అర్పితా మెహత డిజైన్ చేసిన్ క్రీమ్ కలర్డ్ స్ట్రక్చర్డ్ హెవీ డిటైల్ గా కనిపిస్తున్న డ్రెస్సులో సమ్మర్ హాట్ గా కనిపించింది.

 దియా మీర్జా :

దియా మీర్జా :

డిజైనర్ అనివిలా కలెక్షన్స్ అయినా సాఫ్ట్ కాటన్ గ్రే అండ్ వైట్ శారీలో సింపుల్ అండ్ నీట్ గా ట్రెడిషినల్ గా కనిపించింది.

చిత్రాంగధ సింగ్ :

చిత్రాంగధ సింగ్ :

ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసిన కలర్ ఫుల్ స్కర్ట్ అండ్ టాప్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ లో బ్రైట్ గా ఆకర్షించింది.

అర్జున్ కపూర్ :

అర్జున్ కపూర్ :

డిజైనర్ కునాల్ రావల్ డిజైన్ చేసిన ట్రెడిషినల్ ఇండియన్ గ్రూమ్ సూట్ లో బోల్డ్ మరియు క్లాసిక్ గా కనిపించాడు.

అక్షర హాసన్ :

అక్షర హాసన్ :

ప్రముఖ డిజైనర్ అనామిక కన్న డిజైన్ చేసిన సమ్మర్ రిసార్ట్ కలెక్షన్స్ లో చాలా బారీగా ర్యాంప్ వాక్ లో ఆకర్షించింది.

ఆదిత్య రాయ్ కపూర్ :

ఆదిత్య రాయ్ కపూర్ :

డిజైనర్ టామ్ టేలర్ డిజైన్ చేసిన న్యూబ్రాండ్ అవుట్ ఫిట్ లో చూడటానికి క్యాజువల్ గా మరియు సౌకర్యంగా కనిపించాడు.

కరిష్మాకపూర్:

కరిష్మాకపూర్:

ప్రముఖ డిజైనర్ నేహా అగర్వాల్ డిజూన్ చేసి కలర్ ఫుల్ మరియు వైబ్రాంట్ కలర్ డ్రెస్సులో లాక్మే ఫ్యాషన్ వీక్ లో షో స్టాపర్ గా నిలిచింది.

తమన్నా:

తమన్నా:

ప్రముఖ డిజైనర్ పాయల్ సింగ్ డిజైన్ చేసి క్రీమి స్ట్రక్చర్డ్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించింది.

వానీ కపూర్:

వానీ కపూర్:

డిజైనర్ సైలెక్స్ డిజైన్ చేసి సారంగ్ అవుట్ ఫిట్స్ నుధరించి ర్యాంప్ వాక్ లో సెక్సీగా హాట్ గా కనిపించింది.

విద్యాబాలన్:

విద్యాబాలన్:

డిజైనర్ గైరంగ్ షా డిజైన్ చేసిన ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో షోస్టాపర్ గా నిలిచింది.

 కైర ఆద్వాని :

కైర ఆద్వాని :

డిజైనర్ రిధి మెహ్ర సమ్మర్ కలెక్షన్స్ లో షోస్టాపర్ గా నిలిచింది.

నర్గీస్ ఫక్రీ:

నర్గీస్ ఫక్రీ:

ప్రముఖ డిజైనర్ మసబ డిజైన్ చేసిన నియాన్ కలర్స్ సన్నీ బ్రైట్ కలర్స్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో షోస్టాపర్ గా నిలిచింది.

 నర్గీస్ ఫక్రీ:

నర్గీస్ ఫక్రీ:

మరో ప్రముఖ డిజైనర్ సునీత్ వర్మా డిజైన్ చేసిన అమేజింగ్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

నేహా దూపియా:

నేహా దూపియా:

డిజైనర్ సోను దర్ణిధర్క డిజైన్ చేసిన అవుట్ ఫిట్ లో షోస్టాపర్ గా నిలిచింది.

రితేష్ దేశ్ ముఖ్ :

రితేష్ దేశ్ ముఖ్ :

ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోర్ డిజైన్ చేసిన అమేజింగ్ కలెక్షన్స్ తో ర్యాంప్ షోలో షోస్టాపర్ గా నిలిచారు.

 సాగరిక గాట్గే:

సాగరిక గాట్గే:

డిజైనర్ పల్లవి సింఘ్ డిజైన్ చేసిన వైట్ లేస్ డ్రెస్సులో ర్యాంప్ వాక్ లో షో స్టాపర్ గా నిలిచింది.

షబానా ఆజ్మీ:

షబానా ఆజ్మీ:

ప్రముఖ డిజైనర్ మందిర బేడి డిజైన్ చేసి ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో ప్రముఖ సెలబ్రెటీ, పొలిటీసియన్ అయినా షబానా ఆజ్మీ అద్భుతంగా ఉన్నారు.

 షాహిద్ కపూర్:

షాహిద్ కపూర్:

డిజైనర్ కునాల్ రావల్ డిజైన్ చేసిన అవుట్ పిట్ లో ర్యాంప్ వాక్ .

 శ్రద్దా కపూర్:

శ్రద్దా కపూర్:

శ్రద్దా కపూర్: డిజైనర్ ద్రువ్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్సులో ర్యాంప్ షోలో షో స్టాపర్ గా ఆకర్షించారు.

 శ్రద్దాకపూర్:

శ్రద్దాకపూర్:

డిజైనర్ మిస్ బెనెట్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్ లో కూల్ గా కనిపించారు.

సోహాఆలిఖాన్ :

సోహాఆలిఖాన్ :

ప్రముఖ డిజైనర్ బబతి కలెక్షన్స్ లో ర్యాంప్ వాక్ చేసిన సోహా ఆలిఖాన్ .

English summary

Top 26 Celebrities Walk The LFW 2015 Summer Ramp

At the Jabong Lakme Fashion Week 2015, we saw more than a handful of Bollywood celebrities walk the ramp for their favourite designers. Some of them like Nargis Fakhri walked twice on the hot ramp to showcase two major designers in the fashion industry.
Story first published: Monday, March 23, 2015, 18:33 [IST]
Desktop Bottom Promotion