For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎట్రాక్టివ్ బాడీ షేప్ కలిగిన టాప్ 30 హాట్ సెలబ్రిటీస్

By Nutheti
|

బాలీవుడ్ లో చాలా మంది అందగత్తెలున్నారు. ఎట్రాక్టివ్ ఫేస్, స్ర్టక్చర్, స్కిన్ టోన్, హెయిర్ ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్పెషల్ ఎట్రాక్షన్. అయితే.. తమ అందాన్ని రోజురోజుకీ ఇనుమడింపచేసుకుంటూ.. వయసు పెరిగినా శరీరాకృతిలో ఏ మాత్రం మార్పు రాకుండా జాగ్రత్త పడుతున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు.

తీసుకునే ఆహారం, నిద్ర, వ్యాయామం అన్నీ చక్కగా ఫాలో అవుతూ.. అప్పటికీ ఇప్పటికీ సెక్సీ బ్యూటీస్ అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకుంటున్నారు. చక్కటి శరీరాకృతిని మెయింటెయిన్ చేస్తూ.. సెక్సీగా కనిపిస్తున్నారు. అందంతో పాటు, బాడీ స్ర్టక్చర్ ని పర్ఫెక్ట్ గా మెయింటెన్ చేస్తున్న 2015 టాప్ సెక్సియస్ట్ ముద్దుగుమ్మల బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకుందాం. కుర్రకారుని మాయచేస్తున్న బాలీవుడ్ బ్యూటీలెవరో తెలుసుకోవాలనుందా.. ? ఇంకెందుకు ఆలస్యం యూత్ గుండెల్లో గుబులురేపుతున్న హాట్ బ్యూటీస్ లిస్ట్ పై ఓ లుక్కేయండి..

కంగనా రనౌత్

కంగనా రనౌత్

బాడీ స్ర్టక్చర్ మెయింటెయినింగ్ లో కంగనా రనౌత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 1987 మార్చి 20న హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో పుట్టింది కంగనా. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ తోనూ, అందంతోనూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. చక్కటి పర్సనాలిటీ మెయింటెనింగ్ వెనక ఫుడ్ డైటే కారణం అంటోంది కంగనా.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీ కత్రినా కైఫ్. ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. చక్కటి శరీరాకృతితో అబ్బాయిలనే కాదు.. అమ్మాయిల చూపును కూడా తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ అమ్మడు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె బాడీ మెయింటెంగ్ చాలా బావుంటుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది దీపికా. ఈ ముద్దుగుమ్మ 1986 జనవరి 5న డెన్మార్క్ లో పుట్టింది.

అలియా భట్

అలియా భట్

హైవే సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న అలియా భట్.. యంగ్ బ్యూటీగా మంచి ఇమేజ్ కొట్టేసింది. బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేష్ భట్ కూతురిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సెక్సీ లుక్ తోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

సింగింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ తో బాగా పాపులర్ అయిన ప్రియాంకా చోప్రా.. బాడీ మెయింటెనింగ్ మాత్రం సూపర్బ్. 1982 జులైన 18న పుట్టిన ఈ ముద్దుగుమ్మ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

న్యూడ్ షోలు, ఎక్స్ పోజింగ్ లతో యూత్ కి దగ్గరవ్వాలని తహతహలాడే సన్నీలియోన్ కూడా 2015కి సెక్సీయస్ట్ బ్యూటీ లిస్ట్ లో చేరింది. అందుకు ఈ హాట్ బ్యూటీ శరీరాకృతిపై తీసుకునే శ్రద్ధే కారణం.

కరీనా కపూర్

కరీనా కపూర్

బాలీవుడ్ ని ఏలుతున్న కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కరీనా.. బీటౌన్ లో మాంచి ఇమేజ్ సంపాదించుకుంది. హాట్ అండ్ సెక్సీ లుక్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ.

క్రితి సనన్

క్రితి సనన్

మాంచి హైట్, నాజూకు నడుము, చూడచక్కని ముఖాకృతి, ఆకట్టుకునే శరీరాకృతి క్రితి సనన్ అందానికి గుర్తులు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అందానికి బాడీ స్ర్టక్చరే స్పెషల్ గా చెప్పాలి.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

ఆషికీ టూ సినిమాతో.. బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించిన శ్రద్ధా కపూర్.. సెక్సియస్ బ్యూటీస్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించింది. అందమైన హావభావాలతో పాటు, ఆకట్టుకునే బాడీ స్ర్టక్చర్ ఉండటంతో.. ఈ అమ్మడికి పాపలారిటీ పెరుగుతోంది.

నర్గీస్ ఫక్రీ

నర్గీస్ ఫక్రీ

1979 అక్టోబర్ 20న న్యూయార్క్ లో పుట్టింది నర్గీస్ ఫక్రీ. అమెరికన్ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. కింగ్ ఫిషర్ క్యాలండర్ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మకు పర్ఫెక్ట్ బాడీ స్ర్టక్చర్ ప్లస్ పాయింట్.

బిపాసా బసు

బిపాసా బసు

బిపాసా బసు రంగు తక్కువే అయినా.. అమ్మడి శరీరాకృతికి మాత్రం వంద మార్కులేసేస్తారు. బ్లాక్ బ్యూటీ అంటూ కామెంట్స్ ఎదురైనా.. సెక్సీ బ్యూటీ అన్న ఇమేజ్ ఉండటంతో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

లెజెండ్రీ ఇండిన్ యాక్టర్ శత్రుజ్ఞ సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. దబాంగ్ సినిమాతో.. బీటౌన్ లో సక్సెస్ అయిన సోనాక్షి అందానికి అందరూ ఆకర్షితులవుతారు. మొదట్లో బొద్దు అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తర్వాత.. స్లిమ్ గా సెక్సీగా మారింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

కిక్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన జాక్వెలిన్ ఫెర్నాండెస్ సెక్సీయస్ బ్యూటీస్ 2015 లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది. ఈ బ్యూటీ.. బాడీ మెయింటెనింగ్ చక్కగా ఉండటంతో.. ఈ ఇమేజ్ సొంతమైంది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్.. సెక్సీ ఐకాన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మకు అందమైన ముఖాకృతే కాదు.. ఆకర్షణీయమైన శరీరాకృతి ఉండటంతో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

ఇలియానా

ఇలియానా

నాజూకు నడుముకి ఫేమస్ అయింది స్లిమ్ బ్యూటీ ఇలియానా. చిట్టి నడుముతోనే.. కుర్రకారు హార్ట్ బీట్ పెంచింది ఈ బ్యూటీ. తెలుగులో పోకిరీ, హిందీలో బర్ఫీ సినిమాలతో సక్సెస్ అయింది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

అనిల్ కపూర్ కూతురిగా బీటౌన్ లో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. సెక్సీ బ్యూటీ లిస్ట్ లో స్థానం కొట్టేసింది.

విద్యా బాలన్

విద్యా బాలన్

కేరళ బ్యూటీ విద్యా బాలన్ చాలా క్రేజియస్ యాక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా

పండించగల సత్తా ఉన్న ఈ ముద్దుగుమ్మ సెక్సియస్ట్ బ్యూటీగా మరింత ఫేమ్ సంపాదించుకుంది.

మాధురీ దీక్షిత్

మాధురీ దీక్షిత్

మైక్రో బయాలజిస్ట్ గా సెటిల్ అవ్వాలనుకున్న మాధురీ దీక్షిత్.. ఒకప్పుడు బాలీవుడ్ టాప్ చెయిర్ లో ఉంది. ఈ అమ్మడి బాడీ మెయింటెనింగ్ సీక్రెటే ఇందుకు కారణం.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా

ప్రియాంకా చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా.. కూడా సెక్సియస్ట్ బ్యూటీ లిస్ట్ లో ప్లేస్ సంపాదించింది.

దియా మీర్జా

దియా మీర్జా

హాట్ అండ్ క్రేజీ బ్యూటీ దియా మీర్జా. హైదరాబాద్ లో పుట్టిన ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగుపెట్టి అలరిస్తోంది. ఈ అమ్మడి శరీరాకృతి కుర్రకారు మనసు దోచుకుంటోంది.

చిత్రాంగద సింగ్

చిత్రాంగద సింగ్

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన చిత్రాంగద సింగ్.. సిల్వర్ స్ర్కీన్ పై తనదైన టాలెంట్ తో క్రేజ్ సంపాదించింది. చక్కటి శరీరాకృతి, హావభావాలతో టాప్ లో ఉంది.

అనుష్క శర్మ

అనుష్క శర్మ

ఇటీవల పీకే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన అనుష్క శర్మ సెక్సియస్ట్ బ్యూటీ లిస్ట్ లో చేరింది. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ శరీరాకృతికి మంచి మార్కులే పడ్డాయి. బిడ్డకు జన్మనిచ్చినా.. మరోసారి తన అందమేంటో నిరూపించుకుంది.

జెనీలియా

జెనీలియా

తెలుగు, హింది, తమిల్, కన్నడ, మళయాలం భాషల్లో నటించి ఆడియన్స్ కి దగ్గరైంది. సహజ నటనతో ఆకట్టుకునే ఈ అమ్మడి పర్సనాలిటీ అందరినీ ఆకట్టుకుంటుంది.

అశిన్

అశిన్

కేరళ కుట్టి అశిన్ సెక్సియస్ట్ బ్యూటీ లిస్ట్ లో చేరింది. టాలీవుడ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేశాక బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది ఈ బ్యూటీ.

మల్లికా షేరావత్

మల్లికా షేరావత్

కళ్లతోనే ఎట్రాక్ట్ చేసే మల్లికా షెరావత్ సెక్సీ బ్యూటీ లిస్ట్ 2015లో ప్లేస్ సంపాదించింది. మర్డర్ సినిమాతో ఇటీవల్ హిట్ సంపాదించిన ఈ అమ్మడి పర్సనాలిటీ మెయింటెయింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

శ్రీదేవి

శ్రీదేవి

1963 ఆగస్ట్ 13న పుట్టిన శ్రీదేవి ఇప్పటికీ సెక్సీ బ్యూటీయే. ఐదుపదులు దాటినా.. అమ్మడి అందం మాత్రం చెదరలేదు. ఇంకా నాజూగ్గా.. సెక్సీగా కుర్రకారు మనసు దోచుకుంటోంది.

రాణీ ముఖర్జీ

రాణీ ముఖర్జీ

బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జీ అందానికి అందరూ దాసోహమే. అద్భతమైన శరీరాకృతి, ఆకర్షణీయ ఫేస్ వ్యాల్యూ.. మైమరిపించే యాక్టింగ్ రాణి ముఖర్జీ స్పెషాలిటీస్.

ప్రీతి జింటా

ప్రీతి జింటా

ఫ్రేష్ పేస్, వెట్ మోడల్ గా లిరిల్ యాడ్ తో మాంచి క్రేజ్ సంపాదించిన ప్రీతి జింటా.. సెక్సియస్ట్ బ్యూటీ 2015లిస్ట్ లో ప్లేస్ కొట్టేసింది.

కాజోల్

కాజోల్

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ సెక్సియస్ బ్యూటీ లిస్ట్ లో చేరింది. ఈ ముద్దుగుమ్మ పలు సూరప్ డూపర్ సినిమాల్లో నటించింది.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి సెక్సీ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ బీటౌన్ లో విభిన్న క్యారెక్టర్స్ నటించి ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది.

English summary

Top 30 Most Attractive Body Shape Celebrities in telugu

Bollywood, an industry of fame and lots of bright stars, is no short of beautiful woman. Bollywood actors and actresses try a lot to bag worldwide appreciations and of course huge amounts by giving us some fantastic movies. These celebs work really hard to maintain their reputation in this industry.
Story first published:Thursday, November 26, 2015, 13:34 [IST]
Desktop Bottom Promotion