Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
సకలకళ వల్లవన్ ప్రెస్ మీట్ లో త్రిష న్యూ లుక్
త్రిష నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'సకలకళా వల్లవన్' .తమిళ దర్శకుడు సూరజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రంలో తమిళ హీరో జయం రవి, నటి త్రిష, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో త్రిష చాలా క్యూట్ గా ఉందని చెప్పవచ్చు.!
తమిళ సినిమా ‘సకలకళా వల్లవన్'ప్రెస్ మీట్ కు విచ్చేసిని త్రిష దోతి ప్యాంట్ ట్రెండ్ తో కనిపించింది. ఈ దోతి ప్యాంట్ మీదకు త్రిష పిక్ స్టెయిన్ వన్ షోల్డర్ బ్లౌజ్ తో లాంగ్ కేప్ తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. చాలా అద్భతంగా డిజైన్ చేశారు. స్లీవ్ కు లాంగ్ కేప్ అటాచ్ చేయబడి మోడ్రన్ గా మరియు స్టైలిష్ గా కనబడేలా డిజైన్ చేశారు.

కాప్ టాప్ ఫీచర్డ్ కు సిల్వర్ సీక్వెన్స్ డీటైలింగ్ బాటమ్ ఫర్ఫెక్ట్ గా నప్పింది . ఆమె గ్రే కలర్ ధోతి ప్యాంట్ మీదకు పింక్ క్రాప్ టాప్ ను ధరించింది. గ్రే కలర్ దోతి ప్యాంట్ ముందువైపు చాలా చక్కగా ఫ్రిల్లింగ్ ను డిజైన్ చేయబడినది. ఇది ప్యాంట్ కు వన్నెతెచ్చి విధంగా ఉంది
READ MORE: కొత్త ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ హీరోయిన్ త్రిష
ఈ ఫ్యూషిన్ లుక్ తో త్రిష చేతి యాంకిల్ స్ట్రాప్ సాండిల్ మెరిస్తూ ఆకట్టుకొన్నది . నడుము వద్ద ఎంబాలిష్ చేసిన క్రాప్ టాప్ చేతి పొడవునా వ్రేలాడేట్లు పింక్ కలర్ కేప్ అట్రాక్టివ్ గా ఉన్నది, త్రిష ఈ ఔట్ ఫిట్ మీదకు ప్రెటి సుహనీ పిట్టి యాక్సెసరీస్ ఫంకీ లుక్ తో క్యూట్ గా కనిపించింది.

సైడ్ స్వెప్ట్ స్ట్రెయిట్ హెయిర్ మరియు కోల్ సన్నగా కళ్ళకు కాటుక మరియు ఐలైనర్ తో ప్రెష్ మీట్ కు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చింది.
అయితే త్రిష చీకటి రాజ్యం సినిమా ప్రెస్ మీట్ లో ధరించిన మస్టర్డ్ కలర్డ్ పోకో అండ్ జాకీ సెపరేట్స్ అవుట్ ఫిట్ తో పోల్చితే, కొద్దిగా తక్కువనే చెప్పవచ్చు.
ఎందుకంటే టాప్ మస్టర్డ్ కలర్ స్కర్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ బాగా ఆకట్టుకొన్నది . ఫుల్ స్లీవ్ స్కర్ట్ , అదే కలర్ బటన్స్ తో అద్భుతంగా డిజైన్ చేయబడినది.

ఈ హైస్ట్రీట్ స్టైల్ స్కర్ట్ మీదకు మ్యాచింగ్ మస్టర్డ్ ఫ్లోర్డె ప్యాంట్ లో ఆకట్టుకొన్నది. మరియు ఈ స్కర్ట్ ను ప్యాంట్ లోపలికి టక్ చేసిన విధానం అందంగా ఉంది. న్యూడ్ మేకప్ తో చాలా సింపుల్ గా అందంగా కనిపించింది.



Click it and Unblock the Notifications
