Latest Updates
-
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.! -
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే.. -
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి!
టియస్ఆర్ టీవీ 9 అవార్డస్ 2015 లో అందంలో పోటీపడిన స్టార్ సెలెబ్రెటీలు
టియస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మిక్స్డ్ బ్యాగ్ లా కనిపించింది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి హాజరైన సెలబ్రెటీలు సిల్హౌట్టే నుండి దోతీ ప్యాంట్స్ వరకూ వివిధ రకాల మోడల్ డ్రెస్సుల్లో చాలా అద్భుతంగా కనిపించారు. ముఖ్యంగా టియస్ఆర్ టివి9 అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద కనిపించిన ప్రతి యొక్క సెలబ్రెటీ ధరించిన అవుట్ ఫిట్స్ డిజైనర్స్ యొక్క క్రియేటివిటీ అత్యద్భుతంగా అనిపించింది.
టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న జాతీయ సినీ పురస్కారాల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. 2010సంవత్సరంలో లలిత కళా పరిషత్ సంస్థను స్థాపించిన టి.సుబ్బిరామిరెడ్డి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9తో కలసి టిఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్‌మ అవార్డులను అందిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సౌంత్ ఇండియన్ యాక్టర్స్ రెజీనా, శ్రీయా సరన్ మరియు తమన్న నుండి బాలీవుడ్ బ్యూటీస్ రవీనా టాండన్ మరియు మరికొంత మంది బ్యూటీ ఫుల్ స్టార్స్ టియస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2015రెడ్ కార్పెట్ మీద అద్భుతంగా ఆకట్టుకొన్నారు.
ఈ బ్యూటిఫుల్ స్టార్ సెలబ్రెటీలలో కొంత మంది స్టార్స్ యొక్క అవుట్ ఫిట్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి. ఉదాహరణకు శ్రియా శరన్ డ్రెస్ చాలా అద్భుతంగా వెరైటీగా అనిపించింది. ఈ డ్రెస్సును ఆనంద్ కాబ్రా రూపొందించారు. శ్రియ ఎంబ్రాయిడర్ జాకెట్ మీదకు దోతీ ప్యాంట్ ధరించి చలా అద్భుతంగా కనిపించింది.
ఇక మిల్క్ వైట్ బ్యూటీ తమన్న కూడా సబ్యసాచి ఫ్లవర్ డిజైన్ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది.
ఇక ఈవెంట్ కు హాజరైన మరికొంత మంది సెలబ్రెటీల లెహంగాలు మరియు శారీలు రెడ్ కార్పెట్ ను మరింత స్టైల్ గా మార్చేశాయి. ఇంకా ఈ కార్యక్రమంలో హైస్లిల్ గౌన్స్ ను కూడా ధరించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. సౌంత్ ఇండియన్ యాక్టర్స్ రెజీనా కానికా గోయల్ గౌన్ లో చాలా అద్భుతంగా మోడ్రన్ గా కనిపించింది. ముఖ్యంగా ఆమె డ్రెస్సు మీద గ్రాఫిక్ ప్రింట్స్ , పరదాలాంటి నెక్ లైన్ హైస్లిట్ కట్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడినది .
అలాగే బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ప్రముఖ డిజైనర్ అనామిక కన్నా డిజైన్ చేసి వన్ షోల్డర్ టాప్ ను ధరించి బ్లాక్ సిల్క్ స్కర్ట్ లో గ్రేస్ గా కనిపించింది . అలాగే బ్లాక్ యాంకిల్ స్ట్రా హీల్స్ మరియు గోల్డెన్ చానల్ బ్యాగ్ తో ఆకర్షించింది...మరి వీరితో పాటు మరికొంత మంది బ్యూటీస్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఇది ఈ క్రింద్ స్లైడ్ ద్వారా...

తమన్నా:
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసి ఫ్లవర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది.

రెజీనా:
గ్రాఫిక్ ప్రింటెడ్ కానికా గోయల్ థై హై స్లిట్ గౌన్ లో షీర్ నెక్ లైన్ తో సెక్సీగా రెజీనా...

శిల్పా శెట్టి:
ప్రముఖ డిజైనర్ అనామికా కన్న డిజైన్ చేసి వన్ షోల్డర్ టాప్ మరియు సిల్క్ డ్రాప్ బ్లాక్ స్కర్ట్ లో ...

తాప్సి:
టియస్ఆర్ టీవీ9 అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీల్లో తాప్సి ఫస్ట్

రవీనా టాండన్:
డిజైనర్స్ షామల్ అండ్ భూమిక డిజైన్ చేసి నెట్ షీర్ శారీలో రవీనా టాండన్ హాట్ అండ్ సెక్సీగా ఉత్కంఠభరితంగా కనిపించింది.

శ్రియా శరన్:
సిల్క్ ఆనంద్ కాబ్ర డిజైన్డ్ చేసిన ఎంబ్రాయిడరీ రెడ్ జాకెట్ ను సిల్క్ బీజ్ కలర్డ్ దోతీ ప్యాంట్ మీదకు వేసుకొని మోడ్రన్ గా కనిపించింది.

తమన్న అండ్ తాప్సీ
ఈవెంట్ కు హాజరైన మరికొంత మంది సెలబ్రెటీల లెహంగాలు మరియు శారీలు రెడ్ కార్పెట్ ను మరింత స్టైల్ గా మార్చేశాయి. ఇంకా ఈ కార్యక్రమంలో హైస్లిల్ గౌన్స్ ను కూడా ధరించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

శిల్పాశెట్టి

మంచు లక్ష్మీ

మీన

మీనా -జీవిత

మంచులక్ష్మీ

మీనా

రెజీనా- తమన్నా

శ్రియ

తాప్సీ-మంచులక్ష్మీ

ఛార్మీ

జయప్రద

తెలుగు హీరోయిన్

విమలా రామన్

Click it and Unblock the Notifications