నోళ్ళు వెల్లబెట్టేలా స్టార్ సెలబ్రెటీల యొక్క అందచందాలు...

ఉమాంగ్ 2015 చాలా ఘనంగా విజయవంతమైనది!ఉమాంగ్ 2015 ఈవెంట్లో చాలా మంది బాలీవుడ్ బ్యూటీ సెలబ్రెటీలు హాజరయ్యారు.వారిలో ముఖ్యంగా అందాల మేటీ సాగర కన్యా శిల్పా శెట్టి, నేహాధూపియా, కంగనా రౌనత్, ఆలియా బట్ట, ప్రియాంక చోప్రా, మరియు మరికొంత మంది స్టార్ సెలబ్రెటీలు ఈవెంటన్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చేశారు.

ఉమాంగ్ 2015ఈవెంట్ కు హాజరైన సెలబ్రెటీల యొక్క చాలా అద్భుంగా హెస్టారికల్ గా ఉన్నారు . ముఖ్యంగా వారి యొక్క హెయిర్ స్టైల్ అవుట్ ఫిట్స్ వారికి దాసోహం అనిపించేలా డ్రెస్సెప్ అయ్యారు. ముఖ్యంగా ఈ నైట్ పార్టీకి సెలబ్రెటీల యొక్క అందం, ఈవెంట్ కు మరింత జోష్ ను తీసుకొచ్చింది . ఎందుకంటే స్టార్ సెలబ్రెటీలు, శారీ, అనార్కలీ, మరియు ఇతర మోడ్రన్ డ్రెస్సులో అలరించారు. అయితే, వీరు ధరించిన అన్ని డ్రెస్సులూ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసినవే.

ప్రముఖ బాటీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్టేజ్ మీద మొదట చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది . ఆమె రెడ్ కలర్ మనీష్ మల్హోత్ర శారీ ధరించి స్టిన్నింగ్ గా కనిపించింది. ఆమెలాగే, మరికొందరు బ్యూటీ స్టార్స్ కూడా డిజైనర్ కలెక్షన్స్ తోనే మెస్మరైజ్ చేశారు. మరి ఉమాంగ్ 2015 ఈవెంట్ కు హాజరైన పలువురు సెలబ్రెటీల యొక్క బ్యూటిఫుల్ హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులనుమీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కుర్తాలో బ్రష్ ప్రింట్ ప్యానల్ అవుట్ ఫిట్ చాలా డిఫరెంట్ గా కనిపించింది.

క్రితి సానన్

క్రితి సానన్

మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన శారీలో చాలా స్టన్నింగ్ గా కనిపించింది.

దియా మీర్జా

దియా మీర్జా

స్టార్ యాక్టర్స్ దియా మీర్జా కూడా క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీలో రెడ్ కార్పెట్ మీద అమేజింగ్ గా కనిపించింది. ఈ శారీని రితు కుమార్ డిజైన్ చేశారు.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

జార్జియస్ సుస్మితా సేన్ నేరేడుపండు కలర్ డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే, అందరి కళ్ళు ఆమె మీదనే ప్రకాశింప చేశాయి. మనీష్ మల్హోత్ర డిజైన్చేసిన ఈ సూట్ కు ఒకన్యూడ్ కలర్ పీప్ టాయిస్ షూతో కవర్ చేసింది.

నేహా దూపియా

నేహా దూపియా

నేహా దూపియా ఉమాంగ్ 2015 ఈవెంట్ కోసం చాలా డిఫరెంట్ స్టైల్లో భారీగా లైన్ డిజైన్ చేసిన బ్లాక్ అండ్ సిల్వర్ శారీలో కనిపించింది .

కంగనా రౌనత్

కంగనా రౌనత్

కంగనా రౌనత్ చాలా డిఫరెంట్ గా గ్రే కలర్ స్వెట్టర్ ధరించింది. దాని మీదకు బర్గుండే లెదర్ స్కర్ట్ ధరించింది. ఈ కర్లీ హెయిర్ కలిగి బ్యూటీ స్టైలిష్ గా కనిపించింది.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, ఉమాంగ్ 2015 ఈవెంట్ లో చాలా ఉత్కంఠభరితంగా కనిపించింది.

టబూ

టబూ

అబుజానీ సందీప్ కోస్లా డిజైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ శారీలో టబు చాలా అద్భుతంగా కనిపించింది. రెడ్ లిప్స్, లూజ్ హెయిర్స్ తో అక్కడున్న ప్రేక్షకుల్లో కొందరి గుండెల్ని కొల్లగొట్టేసింది.

కాజోల్

కాజోల్

ఒకప్పటీ బాలీవుడ్ క్వీన్ కాజోల్ చాలా డిఫరెంట్ గా షెహ్లా ఖాన్ డిజైన్ చేసిన షిహ్లా ఫ్లవర్ మ్యాక్సీ స్కర్ట్ లో తెల్లని టాప్ మరియు న్యూడ్ వెస్ట్ డ్రెస్స్ లో చాలా వెరైటీగా కనిపించింది.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారలో అనోమల్ జ్యువెలరీ డ్రెస్సులో స్టేజ్ మీద తళతళ మెరిసిపోయింది.

బిపాసా బసు

బిపాసా బసు

రై బై జెన్నీ రై గౌన్ లో బిపాసా బసు ఉమాంగ్ పోలీష్ షో 2015కు చాలా క్యూట్ గా హాజరైంది. ఆమె లౌవ్లీ రెడ్ లిప్స్ , కర్లీ హెయిర్, చంపేసే కనుచూపుతో హార్ట్ దోచేసింది.

పరినీతి చోప్రా

పరినీతి చోప్రా

పరినీతి చోప్రా నీతీ లుల్లా టాప్ మరియు బ్లాక్ డెనిమ్స్ మరియు బ్రౌన్ బూట్స్ లో వచ్చి మోడ్రన్ గా కనిపించింది.

దీపికా పదుకొనే

దీపికా పదుకొనే

పాయల్ సింగాల్ మరియు ఫరాహ్ ఫాసెస్టీస్ బ్లోవౌట్ లోచాలా డిఫరెంట్ గా కనిపించింది.

కత్రినాకైఫ్

కత్రినాకైఫ్

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ మింట్ గ్రీన్ సబ్యసాచీ డిజైన్ చేసిన అనార్కలీ డ్రెస్సులో కనిపించింది. ఈ డ్రెస్ అమెకు ఫర్ఫెక్ట్ గా స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యింది.

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్

డిజైనర్ అబు జానీ సందీప్ కోస్లా డిజైన్ చేసిన శారీలో చాలా అందంగా కనిపించింది. మాధురి ధరించిన ఈచీర యొక్క తెల్లని బార్డర్ మరియు తెల్లని ఎంబాలిష్డ్ బ్లౌజ్ ఆమె యొక్క అందాన్ని మరింత ఎక్కువ అందంగాకనిపించేలా చేసింది.

Story first published: Tuesday, January 13, 2015, 17:24 [IST]
Desktop Bottom Promotion