Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బీచ్ లో కాదు.. పెట్రోల్ బంక్ లో బికినీ అందాలు..
బై వన్ గెట్ వన్.. 20 పర్సెంట్.. 50 పర్సెంట్.. 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్.. ఇలా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి వ్యాపార సంస్థలు ట్రిక్స్ ప్లే చేయడం చూస్తూనే ఉంటాం. మరీ ఈ బికినీ ఆఫర్ల గురించి ఎప్పుడైనా విన్నారా..? నిజమే బికినీ వేస్తే.. పెట్రోల్ ఫ్రీ అన్న బంఫర్ ఆఫర్.. అందరినీ ఆకర్షించింది.
READ MORE:హాట్ అండ్ స్పైసీ లుక్ లో అదరగొట్టేసిన బాలీవుడ్ బికినీ బ్యూటీస్
మీకు కారు ఉందా ? అయితే ఇంధనం ఎంత కాష్లీయో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మైలేజ్ రావాడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకునే ఉంటారు. అయితే ఫ్రీగా కార్ ట్యాంక్ నింపుకోవచ్చు అంటే.. ఎవరైనా ఎగిరిగంతేస్తారు. అలాంటిదే ఈ బికినీ ఆఫర్. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి.. ఉక్రెయిన్ లో ఈ కొత్త ఐడియా.. అందరి దృష్టిని ఆకర్షించింది. బికినీలో వస్తే.. కారునిండా పెట్రోల్ ఫ్రీగా పోస్తామంటూ.. బంపర్ ఆఫర్ ఇచ్చిందో వ్యాపారసంస్థ.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఈ కొత్త ఐడియా భలే వర్కవుట్ అయింది. బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా.. కస్టమర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి కొత్త ఆలోచనతో.. సక్సెస్ అయ్యారు. బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్ అని ఆఫర్ పెట్టి.. అందరికీ షాక్ ఇచ్చారు. అమ్మాయిలు కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయారు.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఫ్రీగా పెట్రోల్ వస్తుందంటే.. ఇక జనాలు ఆగుతారా. అంతే అమ్మాయిలంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. బికినీ షోలతో... పెట్రోల్ బంకు చుట్టూ వాలిపోతారు. ఫ్రీ పెట్రోల్ నింపుకుని బికినీ బీస్ సంబరపడుతుంటే.. వాళ్లను చూసి జనాలు మస్తుగా ఎంజాయ్ చేశారు.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి బికినీ బ్యూటీస్ ఎగబడ్డారు. ఇదే మంచి తరుణం అంటూ.. కార్ నిండా పెట్రోల్ నింపుకుని.. బికినీ అందాలు ప్రదర్శించారు.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఈ ప్రమోషన్ లో పోటాపోటీగా అందగత్తెలు బికినీ షోలతో రెచ్చిపోయారు. వాళ్లే స్వయంగా.. పెట్రోల్ నింపుకుంటూ.. ఎంజాయ్ చేశారు.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఫ్రీ పెట్రోల్ పొందడానికి నాకేం తక్కువంటూ.. ఓ పురుషుడు కూడా పోటీలో దిగాడు. ఫ్రీగా పెట్రోల్ వస్తుంటే ఎందుకు వదులుకోవాలి అనుకున్నాడో ఏమో.. వెంటనే టూపీస్ షో చేసి.. బండిలో పెట్రోల్ నింపుకున్నాడు.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఒకామె తన కొడుకుని కూడా తీసుకొచ్చింది. ఈ బంపర్ ఆఫర్ చూడరా అంటూ.. పెట్రోల్ బంక్ కు తీసుకొచ్చింది.

పెట్రోల్ బంకులో బికినీ షో..
ఈ బికినీ ఆఫర్ కి వచ్చిన స్పందన చూసి.. మిగిలిన పెట్రోల్ బంక్ ఓనర్లు విస్తు పోయారు. ఇక తమ బిజినెస్ జరిగినట్లే అని ఆందోళనలో పడ్డారు. బికినీకి ఫ్రీ పెట్రోల్ ఆఫర్ కస్టమర్స్ కి ఈజీగా రీచ్ అయింది. దీంతో కొత్త ఐడియాలతో తమ బిజినెస్ రన్ చేయడానికి ఇతర బంకుల యజమానులు ఆలోచనలో పడ్డారు.



Click it and Unblock the Notifications
