For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని ఇతరులు నమ్మవచ్చా ? ఎంతవరకు మీరు నమ్మదగినవాళ్లు ?

By Swathi
|

నకిలీ వ్యక్తులు ఉండటం చాలా వ్యతిరేక భావన. ఇలా ఉండటం వల్ల భవిష్యత్ లో ప్రభావం చూపుతుంది. వెయ్యేళ్లు బతికేవాళ్లంతా నమ్మకస్తులుగా ఉండటానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. కానీ.. ప్రస్తుతం చాలా మంది నకిలీ వ్యక్తులు ఉన్నారు. కానీ.. నమ్మకస్తులు మన లైఫ్ లో ఉంటే.. మన జీవితాన్ని చాలా బ్రైట్ గా, హ్యాపీగా మార్చేస్తారు. అదే నిజాయితీ లేని వాళ్లు మనకు నచ్చినట్టు మనం జీవించకుండా.. అడ్డుకుంటూ ఉంటారు. అసలు మీరు నమ్మకస్తులా.. నకిలీ వ్యక్తులా అని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని లక్షణాలున్నాయి. మీరు ఇతరులకు నమ్మకం కలిగించే వ్యక్తులు, ఇతరులు మిమ్మల్ని నమ్మదగిన వాళ్లు అనడానికి ఈ కింది లక్షణాలు మీలో ఉండాలి.

అందరూ ఇష్టపడే విధంగా వ్యక్తిత్వం కలిగి ఉండటం ఎలా

Signs You’re an Authentic Person

జాలి
మీరు ముందు నుంచీ చాలా జాలి, దయార్థ మనసు కలిగిన వాళ్లు అయితే మిమ్మల్ని నమ్మదగినవాళ్లుగా గుర్తించవచ్చు. మీరు ప్రతి ఒక్కరి పట్ల, ఆకరికి శత్రువులు, మీకు నచ్చని వాళ్లు, జంతువుల పట్ల చాలా జాలి కలిగి ఉంటారు. మీలోని జాలిని ఇతరులు గుర్తించకపోయినా మీరు బాధపడరు. రివెంజ్ కంటే.. మంచితనానికి ఎక్కువ విలువనిస్తారు.

ఏ విష‌యాలు అన్‌హ్యాపీగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి ?

ఆత్మ
ఇతరులను కలిసినప్పుడు వాళ్ల ఆర్థిక స్థోమత, డ్రెస్సింగ్, ఆభరణాల గురించి పట్టించుకోరు. వాళ్ల మనసు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందవిహీనంగా ఉన్నవాళ్లను మీరు దూరం చేసుకోరు.

మీ మనసు
ఇతరులు చెప్పినది చేయడానికి మీరు ఇష్టపడరు. అంటే మీకు ఇష్టంలేకపోయినా.. మీ తల్లిదండ్రుల కోసం కెరీర్, పెళ్లి, స్నేహితుల కోసం పిక్నిక్ ఇలా సాక్రిఫైజ్ చేసుకోరు. మీ మనసు చెప్పినట్టు మీరు ఫాలో అవుతారు. అలానే మీకు నచ్చినట్టు మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.

Signs You’re an Authentic Person

సమస్యలు, సవాళ్లు
ప్రతి సవాలూ, ప్రతి అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే.. సమస్యలు, సవాళ్లకు మీరు భయపడరు. వాటి నుంచి పాఠం నేర్చుకుంటారు. మీ అంతరాత్మను, మీ శక్తిసామర్థ్యాలను నమ్ముతారు. మిమ్మల్ని మీరు బలంగా నమ్ముతారు.

ఉదయాన్నేఉత్సాహాంగా నిద్రలేవడం ఎలా?

అభిప్రాయాలు
మీ మనసు ఏం చెప్పినా మీరు చక్కగా వింటారు. మీ అభిప్రాయాలను ఇతరులతో పంచుకుంటారు. అలాగే మీరు రూడ్ గా, కోపంగా అసలు వ్యవహరించరు. కేవలం మీరు ఏం ఆలోచిస్తున్నారో అది చెబుతారు అంతే. అపద్ధాలు చెప్పే అలవాటు ఉండదు.

English summary

5 Signs You’re an Authentic Person

5 Signs You’re an Authentic Person. Being fake is a truly negative thing that can ruin your life in the long term. Authentic people make our lives brighter and happier, while fake people prevent us from living life we want.
Story first published:Monday, January 25, 2016, 12:53 [IST]
Desktop Bottom Promotion