Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
బ్రెస్ట్ సర్జరీలతో హాట్ లుక్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీస్..!!
బాలీవుడ్ హీరోయిన్లను చూస్తే.. కుర్రకారుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మార్నింగ్ సెల్ఫీలు, బ్రేక్ అప్స్, మేకప్స్, బాడీ స్ట్రక్చర్ ఒకటేమిటి.. అందాల భామల రహస్యాలన్నీ.. యువతను ఉత్సాహపరుస్తాయి. ఆకట్టుకుంటాయి. అయితే.. బాలీవుడ్ లో బూబ్ జాబ్ అనేది కామన్ గా మారిపోయింది. అదేనండి.. బ్రెస్ట్ సర్జరీలు.
హాట్ హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్ మొదలుపెట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ.. ఇప్పుడు బాలీవుడ్ లో చాలామందికి ప్రోత్సహంగా మారింది. బిపాసా బసు నుంచి శ్రీదేవి వరకు.. చాలామంది హాట్ బ్యూటీస్.. సర్జరీలతో తమ బ్రెస్ట్ సైజు పెంచుకుని.. ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు.

సుస్మితా సేన్
బాలీవుడ్ హీరోయిన్లలో సుస్మితా సేన్ ఒకరు. ఈమె తనకు 20ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. 8 నుంచి 10 ఏళ్ల క్రితమే ఈమె సిలికాన్ ఇంప్లాంట్స్ పొందింది.

బిపాసా బసు
2004లో హాట్ బ్లాక్ బ్యూటి బిపాసా బసు.. బ్రెస్ట్ సర్జరీ చేయించుకుంది.

కంగనా రనౌత్
కంగనా రనౌత్ తనకు బ్రెస్ట్ లేదని.. చాలా సందర్భాల్లో విమర్శలకు గురైంది. కొన్నేళ్ల తర్వాత రెడ్ కార్పెట్ పై మారిన బ్రెస్ట్ సైజుతో కనిపించి ఆశ్చర్యపరిచింది.

రాఖీ సావంత్
మీడియా అటెన్షన్ పొందడంలో ఎన్నడూ ఫెయిల్ కాలేదు హాట్ బ్యూటీ రాఖీ సావంత్. ఈ బ్యూటీ కూడా సిలికాన్ ఇంప్లాంట్స్ తో.. తన కెరీర్ ని హాట్ గా మార్చుకుంది.

అయేషా టకియా
అయేషా టకియా.. కూడా నమ్మినా నమ్మకపోయినా.. బ్రెస్ట్ సర్జరీకి వెళ్లింది. హెవీ బ్రెస్ట్ లతో కనిపించడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు.

శ్రీదేవి
చాలా క్రేజీగా మారిన శ్రీదేవి కూడా.. సర్జరీతో.. అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ కూడా బ్రెస్ట్ సర్జరీ చేయించుకుని రోల్ మోడల్ గా మారింది.

మల్లికా షెరావత్
ఒకప్పుడు బ్రెస్ట్ సర్జరీ చేయించుకుని.. బ్రేకింగ్ న్యూస్ గా మారింది మల్లికా షెరావత్. బ్రెస్ట్ మాత్రమే కాకుండా, ముక్కు, పెదాలు కూడా ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది ఈ ముద్దుగుమ్మ.

పూనమ్ పాండే
కాంట్రవర్సీ క్వీన్ గా మారిన పూనమ్ పాండే కూడా.. బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది.

శిల్పా శెట్టి
దేశీ బ్యూటీగా క్రేజ్ సంపాదించిన పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ల లిస్ట్ లో ఉంది. ముక్కు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, ఆ తర్వాత బ్రెస్ట్ సర్జరీ చేయించుకుని హెడ్ లైన్ లో నిలిచింది.



Click it and Unblock the Notifications
