Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సర్ ప్రైజ్ విమానాలు తెలుపు రంగులో ఎందుకుంటాయి..!?
ప్రపంచంలోని ప్రజలందరినీ అనుసంధానం చేయడానికి ప్రయాణం అనేది ఒక తేలికైన పద్ధతి. అందరూ కేవలం కొన్ని గంటలు లేదా కొన్ని క్షణాల లోనే టికెట్లు బుక్ చేసుకుని, కొత్త స్థలానికి ఎగిరిపోతున్నారు. ఇది విమాన రవాణా అద్భుత శక్తి.
ఈ అద్భుతమైన సాంకేతికతో, అనేక విమానాలు ఆశ్చర్యకరంగా ఎగురుతున్నాయి, ఈ విమాన పరిశ్రమ రవాణా శాఖ పనితీరు ఎంత సున్నితమైనది!
కానీ ఇవన్నీ కాకుండా, విమానాలు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయని ఆలోచించారా?
సరే, ఈ కనిపెట్టని, ఆశక్తికర నిజానికి కొన్ని అనుభవపూర్వక కారణాలను నీకు వివరిస్తాను. విమానాలు ఎందుకు తెల్లగా ఉంటాయి అనేది మీరు పూర్తిగా ఆశ్చర్య పోయేంత ప్రత్యేకమైనది.
ఇది ఖచ్చితంగా మీకు ఆలోచనకు కూడా అందనంత ప్రత్యేకం. ఎక్కువగా విమానాలు తెలుపు రంగులో ఎందుకుంటాయో కారణాలు తెలుసుకుందాం.....

కార్యనిర్వాహక ఖర్చు తక్కువ
ఒక విమానానికి అనేక రకాల రంగులను వాడడానికి కార్యనిర్వాహక ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక విమానానికి రంగులు వేయాలంటే ఖర్చు దాదాపు 50k నుండి 200k అవుతుంది.

థర్మల్ ప్రయోజనాలు
రంగు తెల్లగా ఉండడం వల్ల ధర్మల్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వివిధ రకాల రంగులు కాంతి లోని తరంగ దైర్ఘ్యలను విపరీతంగా పీల్చుకుంటాయని పరిశోధనల వాదనలు, ఇది వస్తువుని త్వరగా వేడి పరుస్తుంది. అందువల్ల ఎందుకు రంగులు వేసి బాధలు తెచ్చుకోవడం!

బాగా కనిపిస్తుంది
తెలుపు రంగును ఆకాశంలో అలాగే భూమి మీద కూడా తేలికగా గుర్తించవచ్చు. అది తెలుపు రంగులో ఉండడం వల్ల ఏమన్నా తుప్పు పట్టాయా, పగుళ్ళు వచ్చాయా అనేది తేలికగా గుర్తించవచ్చు కుడా!

తిరిగి విక్రయించే విలువ బాగుంటుంది
వాటి యజమానులు వాటికి తిరిగి రంగులు వేయించడానికి, అమ్మడానికి తెలుపు రంగు ఆర్ధికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

లీజ్ నిబంధనలలో ప్రయోజనాలు
చాలా విమానాలు సాధారణంగా ఎయిర్లైన్స్ నుండి లీజ్ కు తీసుకోబడతాయి, ఎయిర్ లైన్ కంపెనీలు ఎక్కువగా ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని స్వంతంగా ఉంచుకోవు. వారు పెద్ద విమానాల లీజింగ్ కంపెనీల నుండి తరచుగా లీజ్ కు తీసుకుంటారు, అందువల్ల స్థిరమైన తెలుపు రంగు విమానం లీజ్ కు తీసుకోవడం, అది తిరిగి పని చేయడానికి లోగో ని మార్చడానికి ప్రయోజన కరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications