Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
హాట్ సమ్మర్లో కలర్ ఫుల్, సెక్సీగా కనిపించాలంటే
బయట అడుగుపెడితే చాలు..ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉంటోంది. ఏప్రిల్ మొదలైందో మరి ఇక ముందు ముందు ఎలా ఉంటుందో? మరి ఈహాట్ సమ్మర్ ని కూల్ గా మార్చుకోవాలంటే సీజన్ కి అనుగుణమైన రంగులు వేసుకోవడం ఒక చక్కని ప్రత్యామ్నాయం. అలా చేయలేదంటే ఎండలో చెమటలు కక్కుతూ ఉండిపోవాల్సిందే. మరి ఈ సీజన్లో వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటూనే, ఫ్యాషనబుల్ గా ఉండే కొన్ని రంగుల గురించి తెలుసుకుందాం...ఫ్యాషనబుల్ రంగులు ఇవే...
ప్రతి సీజన్ కీ కొన్ని ట్రెండింగ్ రంగులుంటాయి. ఈ రంగుల దుస్తులు ధరిస్తే ఆ సీజన్ కి ఫ్యాషనబుల్ గా మెరిసిపోయినట్టే.. మరి ఇప్పటి నయా ఫ్యాషనబుల్ రంగులేంటంటే...ఆక్వా మెరైన్, స్కూబా బ్లూ, లూసైట్ గ్రీన్, క్లాసిక్, బ్లూ, టోస్టెడ్ ఆల్మండ్, స్ట్రాబెర్రీ ఐస్, టాంగరిన్, కస్టర్డ్ ఎల్లో, మర్సలా (రెడ్డిష్ బ్రౌన్), గ్లేషియర్, తెలుపు, ఎరుపు, ఖాకీ, నారింజ రంగు ఇవన్నీ ఈ వేసవిలో ట్రెండింగ్ లో ఉన్న రంగులే..వీటిలో ఏ రంగునైనా మీ వార్డ్ రోబ్ లో నిరభ్యరంతరంగా చేర్చుకోవచ్చు.
ఇదే స్టైల్:
మీ రేంటో అందరికీ తెలియాలంటే దాన్నీ మీ దుస్తుల ద్వారానే తెలియజేయాలి. ఈ వేసవిలో అలా మీ స్టైల్ ని అందరికీ చూపించాలనుకుంటే లేత నీలం కలర్ లేదా స్కై బ్లూ, డాఫొడిల్ యోల్లో, లేత గోధుమ రంగు, ఊదా ఆల్ట్రా గ్రీన్ వంటివి ఉపయోగించుకోవచ్చు. మీకు ఏదైనా ముదురు రంగు ఇష్టమైతే ఆ రంగులోని లేత వర్ణాలను వేసవిలో వేసుకోవచ్చు. వీటితో ప్రకాశవంతంగా, అందంగా మెరిసిపోవచ్చు.
మూడ్ ని బట్టి: రంగులు ఎంపిక చేసుకునేటప్పుడు ద్రుష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో మూడ్ కూడా ఒకటి. ఈ కాలంలో మీ మూడ్ ని ఆనందంగా మార్చే రంగులను ఎంపికచేసుకోవడం ఉత్తమం. లెమన్ ఎల్లో, లైట్ పిక్ లేదా హ్యాపి పింక్ వంటి రంగులను ఎంపిక చేసుకుంటే ఈ సీజన్లో ఆహ్లాదంగా ఉంటుంది.
వేడిని తట్టుకొనేలా:
ముదురు రంగులు వేడిని స్వీకరిస్తాయి. లేత రంగులు వాటిని పరావర్తనం చెందిస్తాయి. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. అందుకే మీకు ముదురు రంగులు వేసుకోవడం ఇష్టమైనా ఈ కాలంలో ఈ రంగుల్లోని లేత షేడ్స్ ని ఎంపిక చేసుకోవడం మంచిది. అందుకే వేసవిలో తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం ఉత్తమం. ఇక ఇతర రంగులు విషయానికొస్తే పెటల్ పింక్, కోరల్ బ్లూ, ఉదయాన్నే ఆకాశంలో ఉండే నారింజ్, పసుపు మిశ్రమంగా ఉండే రంగులు మొదలైనవి కూడా వేసుకోవచ్చు.
మీకు నలుపు, బ్రౌన్ వంటి ముందురు రంగులంటే చాలా ఇష్టంగా ఉండి, వాటిని తప్పకుండా వేసుకోవాలనుకుంటే, యాక్సెసరీల్లో భాగంగా వాటిని వేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ రంగుల్లో ఉండే బ్రేస్ లెట్, గొలుసులు, చెవి రింగులు, చెప్పులు , హ్యాండ్ బ్యాగ్స్, వంటివి ఎంపికచేసుకోవచ్చు. కాస్త చర్మాన్ని కవర్ చేసేలా లేదా పెద్దగా ఉండేలా చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ లు రంగులను బ్రౌన్, గ్రేన్ కలర్స్ ను ఎంపిక చేసుకోవచ్చు

హాట్ సమ్మర్లో కలర్ ఫుల్ గా కనిపించాలంటే
హాట్ సమ్మర్లో కూల్..కూల్ గా కలర్ ఫుల్ డ్రెస్సులు ధరించడానికి ఎంపిక చేసుకోవల్సిన మీకు నచ్చిన కలర్స్

Click it and Unblock the Notifications