Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
పురుషులు ఎక్కువగా ఇష్టపడే మ్యాగజైన్స్
వివిధ రకాల మ్యాగజైన్స్ ప్రతి నెల మార్కెట్లోకి విడుదల అవుతుంటాయి. ఒక్కోరకమైన, మ్యాగజైన్ మీద ఒక్కో సెలబ్రెటీతో అలరిస్తుంటాయి. మ్యాగజైన్స్ అనేవి మహిళల ఫేవరెట్ టైమ్ పాస్ పుస్తకాలు. అందులో ఉన్నటువంటి ఫ్యాషన్, లేటెస్ట్ గాసిప్స్, ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు, సెలబ్రెటీ న్యూస్ మరియు వంటలు, వీటన్నింటి కొత్త కొత్తగా పుస్తకం నిండుగా మహిళలకు రోజంతా బోర్ కొట్టకుండా గడపడానికి బాగా సహాయపడుతుంది. సొసైటీ, ఫీల్డ్, వయస్సును బట్టి మహిళలను టార్గెట్ చేస్తూ వారికోసమే కొన్ని మేగజైన్ లు రూపొందుతున్నాయి. ఉదాహరణకు ఫ్యాషన్ కు సంబంధించి కాస్మోపొలిటైన్, ఫెమినా, మరియు వోగు, ఇలాంటి ఇంకా కొన్ని ప్రత్యేకంగా మహిలల కోసమే ఏర్పాటు చేస్తున్నారు.
సాధారణంగా మ్యాగజైన్లు దేశంలో, ప్రపంచంలోని వివిధ రంగాలకు సంభందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి. వాటిలో రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, ఫ్యాషన్, ట్రావెల్, ఆరోగ్యం, వ్యాపారం మొదలైనవి ముఖ్యంగా ఉంటూ వస్తుంటాయి. వీటిలో మహిళలకు, పురుషులకు వేరు వేరుగా కూడా మ్యాగజైన్లు ఉంటూ వస్తుంటాయి. వీటిలో కొన్ని మ్యాగజైన్లను మాత్రం పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు అలా పురుషులలో అత్యధికులు ఇష్టపడే మ్యాగజైన్లేవో ఒక్కసారి చూద్దాం..

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy

పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
పురుషులు ఎక్కువ ఇష్టపడే మ్యాగజైన్స్
image curtasy



Click it and Unblock the Notifications