For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యోగా గురువు మహా ఘటికుడు, రోజుకు 5 సార్లు సంభోగిస్తాడు!

By Gandiva Prasad Naraparaju
|

ఒక మనిషి ఆరోగ్యంగా, దీర్ఘకాలికంగా ఎలా జీవిస్తాడో యోగా తెలియచేస్తుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికి యోగా సహాయపడి ఎన్నో రోగాలను నయం చేస్తుంది, యోగా చాలా సహాయపడుతుంది.

యోగాతో అట్రాక్టివ్ ఫిగర్, బ్యూటీ లుక్ సొంతం చేసుకున్న శిల్పాశెట్టి యోగాతో అట్రాక్టివ్ ఫిగర్, బ్యూటీ లుక్ సొంతం చేసుకున్న శిల్పాశెట్టి

కాజిమ్ గుర్బుజ్ అనే టర్కిష్ యోగా గురువు ప్రశిధ్ద యోగా గురువైన బాబా రాందేవ్ కి కూడా సంక్లిష్టమైనాడు!

36సంవత్సరాలు ఇది మీరు నమ్ముతారా?

36సంవత్సరాలు ఇది మీరు నమ్ముతారా?

97 సంవత్సరాల ఈ యోగి కొన్ని సంవత్సరాల నుండి యోగా అధ్యయనం చేస్తున్నారు, ఈయన ఒక్కరోజులో కనీసం 3-5 సార్లు సంభోగిస్తారు!

ఈ యోగా గురు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి, అక్కడ అనేకమంది పురుషులకు సంక్లిష్టమయ్యాడు.

ఎప్పటినుండి ఈయన యోగా చేయడం ప్రారంభించారు?

ఎప్పటినుండి ఈయన యోగా చేయడం ప్రారంభించారు?

ఈయన 41సంవత్సరాల వయసులో ఉన్నపుడు, అతని వెన్ను విరిగి నడుము పనిచేయకుండా పోయింది. ఈయన తిరిగి నడవలేరని వైద్యులు వెల్లడించారు. కానీ గుర్బుజ్ ఆశలు వదులుకునే మనిషి కాదు. అతను తన స్నేహితుల సహాయంతో ‘విరిగిన వెన్నుపూస ఎముకలను' తిరిగి మెరుగుపరుచుకున్నాడు.

నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలునగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

అతను తన శరీరంపై ప్రయోగం చేసాడు...

అతను తన శరీరంపై ప్రయోగం చేసాడు...

అతను తనపై 63 రకాల ప్రయోగాలను నిర్వహించుకున్నాడు. ఈ ప్రయోగం తరువాత తొమ్మిది నెలలకు అతనికి ఫలితం కనిపించింది, నడవడం ప్రారంభించాడు. ఇది అద్భుతం కాదు. అతను "ప్రతిదీ మెదడులో ఉంటుంది. ఒక వ్యక్తి తన మెదడు శక్తిని ఖచ్చితమైన రీతిలో వాడితే, మెదడు కండరాలను, నరాల వ్యవస్ధను తిరిగి పునరుత్పత్తి చేస్తుంది. నేను అది చేశాను" అని చెప్పాడు.

ఈ నిజం మీరు నమ్ముతారా?

ఈ నిజం మీరు నమ్ముతారా?

ఈ 97 సంవత్సరాల యోగా గురువు 48 గంటల పాటు ‘కదలకుండా ఉండగలడు, 4-5 నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలదు. ఈ వయసులో కూడా అతని శరీరం ఎంత అనువుగా ఉందొ ఇది గొప్ప కాదంటారా? సరే, మేము చెప్పగలం, యోగాకు ఆ అద్భుత శక్తులు ఉన్నాయని.

జీవితం కోసం ఆయన మంత్రం

జీవితం కోసం ఆయన మంత్రం

ఏ వ్యక్తీ అయినా 130 సంవత్సరాల వరకు బతక వచ్చు అని ఆయన చెప్పాడు, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటూ, శరీరం అనువుగా ఉంచుకోడానికి కొన్ని అదనపు శ్రద్ధ తీసుకోవాలి. ఈ వయసులో కూడా, ఆయన ముసలివాడు అని అనుకోడు, ఇదంతా ఆయన రోజూ అనుసరించే యోగా వాళ్ళే అందుకే యోగాకి ధన్యవాదాలు.

యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు

ఇది అసాధ్యం అనిపించవచ్చు!

ఇది అసాధ్యం అనిపించవచ్చు!

ఈయోగి చాలా అతిశయంగా చెప్తున్నాడు, తన వయసు గురించి అబద్ధం చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు, కానీ నిజం ఏమిటంటే - అతను అలా చెప్పట్లేదు! ఎవరైనా ఆయన ఆరోగ్యం, స్ట్రాంగ్ మజిల్స్ చూసినట్లయితే, మరోలా ఆలోచిస్తారు.

ఆయన ఆహారంలో రహస్యం!

ఆయన ఆహారంలో రహస్యం!

ఎవరైనా మొదటగా ఆయన తీసుకునే ఆహరం గురించి తెలుసుకోవాలి అనుకుంటారు, ఆయన కూరగాయలు, పండ్లు, ఆలివ్స్, రెడ్ పెప్పర్స్, హెర్బల్ టీ, పింటో బీన్స్, తేనె, మాంసంలేని ఆహారాన్ని తింటారు. వీటితోపాటు, శరీరంలోని నిర్విశీకరణకు రోజులో తగినన్ని నీరు తాగుతారు.

ఈయన యోగాగురు మాత్రమే కాదు, ఇందులో కూడా ఉన్నారు

ఈయన యోగాగురు మాత్రమే కాదు, ఇందులో కూడా ఉన్నారు

ఈయన యోగా గురునే కాకుండా, వివిధ రకాల తేనెను సేకరించడం/తయారుచేయడం చేస్తారు. ప్రతిరోజూ తేనె తీసుకోవడం ఆయన ఆరోగ్యంగా ఉండడానికి కారణాలలో ఒకటి, ఆయన ప్రతిరోజూ సగం జార్ తేనెని సాధారణంగా పూర్తిచేస్తారు.

ఇదే కాదు!!

ఈ యోగా గురు ఆధ్యాత్మిక ప్రపంచ ఆశక్తితో ఖురాన్ ని కూడా నమ్ముతాడు.

ఏదిఏమైనప్పటికీ, ఈయన రోజుకు ఐదుసార్లు సంభోగం చేసే ప్రత్యేక ఆశక్తి ఉందని తెలిసి అనేకమంది వ్యక్తులు సంక్లిష్టంగా భావించారు!

దీనిమీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ కింది వ్యాఖ్యాన విభాగంలో మీ ఆలోచనలను తెలియచేయండి.

English summary

Being 97 Years Old, This Yoga Guru Orgasms 5 Times In A Day!

He is 97 years old and yet has orgasms 5 times in a day! Find out more…
Desktop Bottom Promotion