For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాప్రే నమ్మలేని నిజం !! నోట్లో 232 అదనపు పళ్ళున్న యువకుడు!!

By Gandiva Prasad Naraparaju
|

ఓ పక్క సైన్స్ పురోగతి సాధిస్తుంటే, కొత్త వైరస్ లు, పాథోజెన్ లు పుట్టుకోస్తుండడంతో మరో వైపు చాలా చిత్రాలు జరుగుతున్నాయి. మానవ జాతిని ప్రభావితం చేసే చాలా కొత్త రోగాలు కూడా వున్నాయి.

భారతదేశానికి చెందిన ఆశిక్ గవాయి అనే అబ్బాయికి 232 పళ్ళు ఉన్నాయి, ఇది తమాషా కాదు!

మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు చెబుతున్న మీ పళ్ల ఆకారంమిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు చెబుతున్న మీ పళ్ల ఆకారం

పాక్షికంగా అతను వైద్యుడిని సందర్శించినపుడు అతని నోట్లో చాలా పళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాడు కానీ అతను నోరు తెరిచినపుడు అతని జీవితంలో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు!

అసాధారణమైన బహిర్గత కధను పరిశీలించండి.....

అతనికి తన పరిస్ధితి గురించి తెలియదు...

అతనికి తన పరిస్ధితి గురించి తెలియదు...

ఆశిక్ 18 నెలల నుండి తీవ్రమైన దవడ నొప్పి, నోటినోప్పితో బాధపడుతున్నాడు. తన గ్రామంలోని వైద్యులు అతని సమస్యను గుర్తించలేకపోయిన కారణంగా అతను అతని గ్రామం నుండి పట్టణానికి వచ్చాడు.

దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలుదంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు

అతను తన ఆరోగ్య పరిస్ధితి వల్ల బాధపడుతున్నాడు...

అతను తన ఆరోగ్య పరిస్ధితి వల్ల బాధపడుతున్నాడు...

నిజానికి, అతను అస్తవ్యస్తంగా దంతాలు పెరిగి ‘ఒదొంతోమాస్' అనే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ పెరుగుదల ఎనామిల్, డెంటీన్ తో కూడి ఉంటుంది, ఇది సాధారణంగా పళ్ళ సముదాయంలో ఏర్పడే పశుపు కణజాలంలా ఉంటుంది.

శస్త్రచికిత్స...

శస్త్రచికిత్స...

ఈ పరిస్ధితిని సరిచేసుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుందో వైద్యులు చెప్పారు. "మొదట, మేము వాటిని తొలగించలేకపోయాము, తరువాత ప్రాధమిక సుత్తిని ఉపయోగించవలసి వచ్చింది. "ఒకసారి మేము దాన్ని తెరిచినా తరువాత, చిన్న చిన్న పళ్ళు ఒకదాని తరువాత ఒకటి బైటికి వస్తాయి. ప్రారంభంలో, మేము వాటిని సేకరించాము, అవి నిజంగా చిన్న ముత్యాల్లాగా ఉన్నాయి. కానీ మేము వాటిని లెక్కపెట్టి అలసిపోయము. మొత్తం 232 పళ్ళు గా లెక్కించము" అని వారు తెలియచేసారు.

పాచి, గార పట్టి.. అసహ్యంగా మారిన పళ్లను తెల్లగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ..!!పాచి, గార పట్టి.. అసహ్యంగా మారిన పళ్లను తెల్లగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ..!!

అతను అదృష్టవంతుడు...

అతను అదృష్టవంతుడు...

ఆ అబ్బాయి తన జీవితంలో ఎంతో సానుకూల పాత్ర పోషిస్తున్నాడు, సర్జేన్లు మొత్తం 232 పళ్ళు తీయగలిగారు, అదేవిధంగా దవడ నిర్మాణం చెడిపోకుండా విజయం సాధించారు! ఈ కేసులోని సానుకూల విషయం ఏమిటంటే ఒదొంతోమాస్ పునరావృతం కాదు అని.

అతను వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాము!

English summary

UNBELIEVABLE!! Teen Who Had 232 Extra Teeth In His Mouth

He was suffering from a condition known as complex odontoma, where tooth-like growths were haphazardly arranged!
Story first published:Friday, September 1, 2017, 17:31 [IST]
Desktop Bottom Promotion