ఆ కోరిక తీర్చుకోవడం కోసం కర్ర పెండలం ఉపయోగించి ఆస్పత్రి పాలైంది..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒక మహిళ తన ఆనందం కోసం ఖరీదైన వైబ్రేటర్లు మరియు సాధనాలపై ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. శారీరకంగా తాము ఆనందం పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఈ అమ్మాయి తనపై తాను ఇలా ప్రయోగాలు చేయాలని భావించినది!

ఒక అమ్మాయి తన ఆనందం కోసం ఒక కస్సవ(కర్రపెండం లేదా గెనుసు గడ్డ)ను ఉపయోగించింది, కానీ కస్సవ ఆమె యోనిలో చిక్కుకున్న తర్వాత, అది బయటకు రాకపోవడంతో ఆమెను వెంటను హాస్పటల్ కు తరలించారు.

 కర్ర పెండలం ఉపయోగించి ఆస్పత్రి పాలైంది..

కొంత మంది తమను తాము ఆనందపరుచుకోవడానికి అనేక రకాల పరికరాలను ఉపయోగిస్తుంటారు! పినీస్ ఆకారంలో ఉండే అరటి, దోసకాయ లేదా వంకాయ వంటి కూరగాయలు లేదా ఆకారంలో స్థూపాకారంగా ఉన్న వాటిని అనేక మంది మహిళలు సాధారణ లైంగిక కోకరికను తీర్చుకోవడం కోసం ఇలాంటి వస్తువులను ఉపయోగిస్తుంటారు.

ఆమె గుర్తింపు బహిర్గతం కాలేదు...

ఆమె గుర్తింపు బహిర్గతం కాలేదు...

ఆమెకు లైఫ్ కు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఆమె వివరాలను ఈ ప్రపంచానికి వెల్లడి చేయాలేదు. ఆమె యోనిలో ఒక కాసావను చొప్పించాలని ప్రయత్నించింది, అది అనుకోకుండా అక్కడే చిక్కుకుంది.

ఆమెను ఆసుపత్రికి తరలించారు ...

ఆమెను ఆసుపత్రికి తరలించారు ...

ఆమెని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయిలో పెద్ద ఎత్తున ఉన్న కస్సవకు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

ఆమె భద్రత కోసం వాడిన ...

ఆమె భద్రత కోసం వాడిన ...

ఆమె పినీస్ సైజ్ కలిగిన ఒక కర్రపెండలాన్ని ఫోర్ ప్లే ను ప్రారంభించటానికి ముందు కండోమ్ తో కవర్ చేసింది. కండోమ్ ఆమె చేతిలో నుండి కిందికి పడిపోయింది మరియు కాసావా ఆమె యోనిలో లోతుగా చొచ్చుకుపొయింది.

ఆమె కేస్ వైరల్ గా మారింది ...

ఆమె కేస్ వైరల్ గా మారింది ...

ఆమెకు జరిగిన దానిని చూసి చాలామంది నవ్వుకున్నారు, ఆమె గురించి ఆందోళన చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి మనకు అర్థం కాని విషయం... తనను తాను ఎగతాళి చేసుకునేంత తీవ్రంగా ఎందుకు వెళ్లాలి? అది తనని తాను దుర్వినియోగం చేసుకోవడం కాదా?

దీని మీద మీ అభిప్రాయమేంటి?దిగువ వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Girl Who Used Cassava For Pleasure & Landed In A Hospital!

Girl Who Used Cassava For Pleasure & Landed In A Hospital!,This case is of a girl who used cassava for pleasure, but landed in a hospital. Read her embarrassing story…
Subscribe Newsletter