సెక్స్ లో పాల్గొనకుండానే గర్భం ఎలా వస్తుందో తెలుసా?

Written By: Bharath
Subscribe to Boldsky

కొత్తగా పెళ్ళయిన వారు ఎక్కువగా ఎదురు చూసేది గర్భం గురించి. మరి పెళ్లికాని వారు, గర్భం రాకూడదని భావించిన వారు ఇది రావాలని కోరుకోరు. ఇష్టంలేకుండా గర్భం పొందితే షాక్ అవుతారు. ఎలా గర్భం పొందామన్న ప్రశ్న కొందరు అమ్మాయిలను వేధిస్తుంటుంది.

సెక్స్ లో పాల్గొనకుండానే కొందరు అమ్మాయిలు గర్భిణీలుగా మారొచ్చు. పురుషుడి వీర్యకణాలు ఏ మార్గం ద్వారానైనా స్త్రీ యోనికి చేరే అవకాశం ఉంది. దీంతో అండం ఫలదీకరణ చెంది వారు ఈజీగా గర్భం దాల్చే అవకాశం ఉంది. మహిళలు సెక్స్ లో పాల్గొనకుండానే గర్భం పొందడానికి చాలా అవకాశాలున్నాయి. అమ్మాయిలకు తెలియకుండా, వారు ఎక్స్ పెక్ట్ చేయకుండానే గర్భం రావడానికి ఎలాంటి విషయాలు కారణమవుతాయో తెలుసుకుందామా..

స్విమ్మింగ్ ఫూల్ ద్వారా..

స్విమ్మింగ్ ఫూల్ ద్వారా..

స్విమ్మింగ్ పూల్‌కు అమ్మాయిలు గర్భం దాల్చడానికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఇలా కూడా గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. స్పెర్మాఫోర్టిస్ అనే అరుదైన వ్యాధి వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఈ వ్యాధి సోకిన పురుషులకు సంబంధించిన వీర్యకణాలుసాధారణ పురుషులతో పోలిస్తే కొన్ని వేల రెట్లు మెరుగ్గా ఉంటాయి. చాలా చురుగ్గా ఉంటాయి. అలాగే వీరిలో వీర్య కణాల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఇలాంటి వీర్య కణాలు చాలా ఎక్కువ రోజులు జీవిస్తాయంట. అలాంటి వ్యాధులున్న వ్యక్తుల వీర్యం స్విమ్మింగ్ ఫూల్ లో స్కలనం అయితే తర్వాత అందులోకి దిగిన మహిళలు గర్భం దాల్చుతారు. ఆ వీర్యకణాలకు చాలా పవర్ ఉంటుంది.

ఫ్లోరిడాలో ఘటన

ఫ్లోరిడాలో ఘటన

గతంలో ఇలాంటి సంఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఒక వ్యక్తి వీర్యకణాల వల్ల స్విమ్మింగ్ పూల్ లో దిగిన 16 మంది యువతులు ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. ఇలా వీర్యకణాలు ఎలా అయినా అటాక్ చేయొచ్చు. సెక్స్ లో పాల్గొనకుండానే కేవలం స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసినా అనుకోని సందర్భాల్లో మహిళలు అవాంఛిత గర్భం దాల్చే అవకాశం ఉంది.

ఫ్లోర్ ప్లే తర్వాత

ఫ్లోర్ ప్లే తర్వాత

ఫ్లోర్ ప్లే చేస్తుండగానే కొందరి మగవాళ్ల వీర్యం లీక్ అవుతుంటుంది. అయితే ఆ వీర్యకణాలు అలాగే ఉంటాయి. అవి ఆడవారి యోనిలోకి ఎంటర్ అయితే ప్రెగ్నెన్సీ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

అప్పుడే సెక్స్ లో పాల్గొని.

అప్పుడే సెక్స్ లో పాల్గొని.

అలాగే అప్పుడే సెక్స్ లో పాల్గొన్న పురుషుడు మహిళ పక్కన నిలబడితే కూడా గర్భం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మహిళల యోనికి దగ్గరగా అతను చేరితే అతని వీర్యకణాలు యోనిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అమ్మాయిలు డ్రెస్ వేసుకుని ఉన్నా వీర్యకణాలు కొన్ని సందర్భాల్లో వారి యోనిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో యోనిలోని అండం ఫలదీకరణం చెందుతుంది. ఫలితంగా గర్భం వస్తుంది.

కొన్ని రకాల ఫాబ్రిక్స్ ద్వారా వీర్యకణాలు ఇలా యోనిలోకి చొచ్చుకు పోగలగుతాయి. కొన్నిరకాల గట్టి దుస్తులు ధరిస్తే మాత్రం వీర్యకణాలు వెళ్లలేవు. అలాకాకుండా అమ్మాయిలు పార్టీ వేర్ మాదిరిగా జస్ట్ టాప్ ధరిస్తే మాత్రం ఈజీగా వీర్యకణాలు యోనిలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అవాంఛిత గర్భం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.

సెక్స్ టాయ్ లేదా వేళ్లను ఉయోగించడం

సెక్స్ టాయ్ లేదా వేళ్లను ఉయోగించడం

సెక్స్ టాయ్ లేదా చేతి వేళ్ల ద్వారా కూడా అమ్మాయిలు గర్భం దాల్చే అవకాశం ఉంది. కొందరు అమ్మాయిలు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందువల్ల వాటి ద్వారా కూడా వారు గర్భిణీలు అయ్యే ఛాన్స్ ఉంది.

వీర్యం అంటుకోవడం వల్లే

వీర్యం అంటుకోవడం వల్లే

సెక్స్ టాయ్ పై పురుషుల వీర్యం ఉండి ఉంటే దాన్ని యోనిలో పెట్టకోవడం వల్ల వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందుతాయి. అలాగే అంతకుముందు అమ్మాయి చేతికి వీర్యం అంటి ఉంటే అదే వేలును యోనిలో పెట్టుకుంటే కూడా గర్భం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీర్యకణాలు కొద్ది సేపటి వరకు జీవించగలవు. అలాంటిసయంలో సెక్స్ టాయ్ ని కానీ లేదా వేళ్లను గానీ యోనిలో పెట్టుకోవడం వల్ల ఈజీగా గర్భం వచ్చే అవకాశం ఉంది.

పురుషుల వేళ్ల ద్వారా

పురుషుల వేళ్ల ద్వారా

కొందరు పురుషులు హస్త ప్రయోగం చేశాక చేతులు కడుక్కోరు. ఆ వెంటనే మహిళ ఆ చేయిని తాకడం.. మళ్లీ వెంటనే ఆమె కూడా చేతి వేళ్ల ద్వారా హస్త ప్రయోగం చేసుకుంటే అతని వీర్యకణాలు ఆమె యోనిలోకి ప్రవేశించొచ్చు. అయితే ఇలా జరగడం చాలా అరుదు. అలాగే పురుషులు హస్తప్రయోగం చేసుకుని ఆ చేతితో యోనిని తాకినప్పుడు, వీర్యకణాలు యోనిలోకి ప్రవేశించచ్చు. దీంతో మహిళ గర్భవతి అయ్యే అవకాశం ఉంది.

యానల్ సెక్స్ వల్ల..

యానల్ సెక్స్ వల్ల..

యానల్ సెక్స్ వల్ల కూడా అమ్మాయిలు ఈజీగా గర్భం దాల్చే అవకాశం ఉంది. ఎందుకంటే యానల్ కు దగ్గరగా యోని ఉంటుంది. సెక్స్ పూర్తయ్యాక అక్కడి నుంచి వీర్యకణాలు యోనిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా అమ్మాయిలు గర్భం దాల్చుతూ ఉంటారు.

ఇవన్నీ నిజాలు

ఇవన్నీ నిజాలు

ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇలాంటి విధానాల వల్ల కూడా గర్భిణీలు గర్భం దా గతంలో పలుమార్లు గర్భం దాల్చినట్లు ఆధారలున్నాయి.

వీర్యకణాలు కేవలం యోని మార్గం ద్వారా లోపలికి వెళ్లడం ద్వారానే గర్భం వస్తుంది. నోటి ద్వారాగానే మరి ఇతర వాటి ద్వారా అమ్మాయి శరీరంలోకి వెళ్లడం వల్ల గర్భం రాదు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అమ్మాయిలు యోనిలోకి ఇలా వీర్యకణాలు ప్రవేశిస్తాయి. దీంతో వారు గర్భిణీలు అవుతారు.

కృతిమ పద్ధతుల ద్వారా కూడా

కృతిమ పద్ధతుల ద్వారా కూడా

మహిళలు ప్రెగ్నెన్సీ అవడానికి తప్పకుండా సెక్స్ లో పాల్గొనాలనేమి రూల్ లేదు. సెక్స్ లో పాల్గొనకుండా గర్భం పొందడానికి, పిల్లలను కనడానికి, సర్రోగసీ, ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ లాంటి కృతిమ పద్ధతుల ద్వారా కూడా మహిళలు గర్భం పొందొచ్చు.

పురుషాంగాన్ని బయటకు తీసేసినా..

పురుషాంగాన్ని బయటకు తీసేసినా..

చాలామంది పాటించే గర్భ నిరోధక పద్దతి సెక్స్ లో పొల్గొనేటప్పుడు, సరిగ్గా స్కలన సమయానికి, పురుషాంగాన్ని బయటకు తీసేస్తుంటారు. ఇలా చేయడం ప్రతి సారి సక్సెస్ కాకపోవొచ్చు. యోని చుట్టూ, వీర్యం పడినా, వీర్యకణాలు యోనిలోకి వెళ్ళి అమ్మాయిల్ని ప్రెగ్నన్ట్ చేస్తాయి.

టబ్ బాత్

టబ్ బాత్

టబ్ బాత్ చేస్తున్నప్పుడు పురుషుడి వీర్యం స్కలనం అవడం.. ఆ సమయంలో.. అమ్మాయి టబ్ లో రిలాక్స్ అవుతుంటే సెమన్ అమ్మాయి వజినాలోకి ఎంటర్ అవుతుంది. దీంతో ప్రెగ్నన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

షవర్ బాత్

షవర్ బాత్

చాలామంది కపుల్స్ షవర్ బాత్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫ్లోర్ ప్లే చేసుకుంటూ ఉంటారు. దీంతో వీర్యం లీక్ అయి అది యోనిలోకి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

English summary

how a woman can become pregnant without having sex

The chances are really less, but there is a possibility of getting pregnant without having real sex.