మన హీరోలు కట్నంగా ఎంత పుచ్చుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

Posted By:
Subscribe to Boldsky

టాలీవుడ్ లో యంగ్ హీరోలు తీసుకునన కట్నాలు, పెళ్లిళ్ళకి అయిన ఖర్చులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల గురించి తెలుసుకుందాం..

సాధారణంగా ప్రతి అభిమాని తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపడం సహజం. అందుకే ఈ వివరాలు మీకోసం..

ఒకసారి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకున్న పాపులర్ సెలబ్రెటీస్..!

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అరవింద్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, స్నేహా రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్ కి స్నేహా రెడ్డి తండ్రి దాదాపుగా 100కోట్లను ముట్ట చెప్పినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ కూడా 10 కోట్లు ఖర్చుపెట్టి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రామ్ చరణ్ కి 300కోట్ల దాక కట్నం వచ్చిందని సమాచారం. అదే రేంజ్ లో 15 కోట్లను ఖర్చు పెట్టి రామ్ చరణ్ పెళ్లిని గ్రాండ్ గా చేసుకున్నాడు.

ఈ 20 లక్షణాలున్న అబ్బాయిని కళ్లు మూసుకుని పెళ్లిచేసుకోవచ్చట..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్దలులు కుదర్చిన పెళ్లిని చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురు ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అభిమానుల మధ్య 18 కోట్లను ఖర్చు పెట్టి చాలా వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రణతి 200కోట్లను తన వెంట పెట్టకొని వచ్చిందని సమాచారం.

 మహేష్ బాబు

మహేష్ బాబు

సూపర్ స్టార్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ నమ్రత నుండి ఏమి ఆశించలేదు. అయినా నమ్రత తన వెంట 1500కోట్లను తీసుకువచ్చిందని సమాచారడం. అయితే మహేష్ పెళ్లికి మాత్రం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం 10000 రూపాయలు.

ఆది

ఆది

సాయి కుమార్ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆది అరుణను పెళ్లి చేసుకున్నాడు. ఆది కట్నం కింద 2 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అలాగే ఆది కూడా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకున్నాడు.

గోపిచంద్

గోపిచంద్

టీక్రిష్ణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్, శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు. గోపీచంద్ కట్నం కింద 8 కోట్ల దాకా తీసుకున్నట్లు సమాచారం. గోపిచంద్ పెళ్లికి దాదాపుగా కోటిన్నర్ ఖర్చు చేశారట.

ఊహకందని పద్దతిలో పెళ్లి చేసుకొన్న క్రేజీ కపుల్స్..

నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని అంజనాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాని ప్రేమ వివాహం చేసుకున్నా సరే కట్నంగా 3 కోట్లు తీసుకున్నాడు. నాని పెళ్లికి 35 లక్షలను ఖర్చు పెట్టినట్లు సమాచారం.

అల్లరి నరేషన్

అల్లరి నరేషన్

ఈవివి సత్యనారాయణ కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చి కామెడీ హీరోగా తనదైన ముద్రను వేసుకున్న అల్లరి నరేషన్ విరూపను పెళ్లి చేసుకున్నాడు. కట్నం కింద 5 కోట్ల రూపాలను తీసుకున్నట్లు సమాచారం. పెళ్లికి అల్లరి నరేష్ కోటి రూపాయిల దాక ఖర్చు చేసారట.

English summary

Know tollywood heros dowry details

Know tollywood heros dowry details, read to know more..
Subscribe Newsletter