మగవారు ప్రాస్టుట్యూట్స్ గా ఎందుకు మారుతున్నారో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

ఇదివరకు మహిళలు మాత్రమే వ్యభిచార వృత్తిలో ఉండేవారు. ఇప్పుడు మగవారు సైతం ఆ వృత్తిలో కనిపిస్తున్నారు. వారిని జిగోలో అంటారు.మేల్ ప్రాస్టిట్యూట్.. కాల్ బాయ్స్ లాంటి వారు ఇప్పుడు పెరిగిపోతున్నారు. ఒకప్పడు వేశ్యలుగా మహిళలు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం పురుషులు కూడా ఈ రంగంలోకి దిగారు. గతంలో మగవారు కేవలం విటులుగానే ఉండేవారు. కానీ వీరు వేశ్యవృత్తిలో ప్రవేశిస్తున్నారు. వీరికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అయితే ఒక మేల్ ప్రాస్టిట్యూటర్ తన అనుభవం గురించి ఇలా చెప్పాడు. అదేంటో మీరూ తెలుసుకోండి.

ఫస్ట్ టైమ్ సంతృప్తి పరిచా

ఫస్ట్ టైమ్ సంతృప్తి పరిచా

నా దగ్గరకు రోజు ఒక కస్టమర్ వచ్చేది. తను చాలా బాగుండేది. పెద్ద కంపెనీలో పని చేసేది. మంచి ధనవంతురాలు. కానీ చాలా మంచి ఆవిడ. తను వచ్చినప్పుడల్లా నాతో సెక్స్ చేయించుకుని నన్ను మెచ్చుకునేది. నేది. ఫస్ట్ ఆమె సర్వీస్ కోసం వచ్చినప్పుడు మంచి సర్వీస్ ఇచ్చాను. దాంతో ఆమె వచ్చిన ప్రతీసారి నా దగ్గరకే వచ్చేది.

మొదట రూ. 200

మొదట రూ. 200

అప్పుడు నా వయస్సు 27 సంవత్సరాలు. జిమ్ కెళ్లి రోజూ వర్కవుట్స్ చేసేవాణ్ని. నా బాడీ బాగుండేది. మాది గుజరాత్. అక్కడి నుంచి బతుకుదెరువు కోసం ముంబై వచ్చాను. సత్యపాల్ అనే ఆయన దగ్గర టీ స్టాల్ లో పని చేయడం ప్రారంభించాను. అక్కడ పరిచయం అయిన కొందరు మగవారు నాతో మసాజ్ చేయించుకునేవారు. అలా ఒక్కో క్లయింట్ దగ్గర 200 సంపాదించేవాణ్ని.

ఆమె పరిచయంతో..

ఆమె పరిచయంతో..

తర్వాత నాకు ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె నన్ను సెక్స్ కోసం ఇంటికి పిలుపించుకుంది. నేను ఆమెను బాగా సంతృప్తి పరిచాను. నా సర్వీస్ కు మెచ్చుకుని నాకు అమౌంట్ కూడా బాగానే ఇచ్చింది. ఒక మహిళతో సెక్స్ చేసి సంపాదించిన మొదటి సంపాదనే అదే. నేను మొదట చెప్పిన ధనవంతురాలు ఈమెనే. ఆమె వచ్చినప్పుడల్లా గంటల తరవడి మాట్లాడేది.

చాలా మంది పరిచయాలు

చాలా మంది పరిచయాలు

ఆ ధనువంతురాలు ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు. తర్వాత నేను బాంబే నగర శివార్లలో రెంట్ లో ఇళ్లు రెంట్ కు తీసుకున్నా. కస్టమర్స్ అంతా అక్కడికే వచ్చేవారు.

రూ. 6000 పైనే

రూ. 6000 పైనే

నేను రోజుకు రూ .5,000 నుంచి రూ. 6,000 పైనే సంపాదించేవాణ్ని. నా సర్వీస్ కోసం చాలా మంది మహిళలు వచ్చేవారు. వారిని అన్ని రకాలుగా నేను సంతృప్తి పరిచేవాణ్ని. అందరూ మంచి ధనవంతులే. కొందరు వారి భర్తలు వారితో సరిగ్గా సెక్స్ చేయకపోవడం వల్ల వచ్చేవారు. ఇంకొందరు సెక్స్ లో పీక్స్ అనుభవించేందుకు వచ్చేవారు.

రోజూ ఇద్దరితోనే సెక్స్

రోజూ ఇద్దరితోనే సెక్స్

నా నెంబర్ అందరికీ చేరేలా నేను ప్రయత్నించాను. దీంతో చాలా మంది మహిళలు రోజూ ఫోన్ చేసేవారు. అస్సలు టైమ్ ఉండేదికాదు. ఒకరు అయిపోతేనే ఇంకొకరు వచ్చేవారు. ఒక్కోసారి స్టామినా ఉండేదికాదు. అయితే నేను ఒక్కరోజు ఇద్దరు కస్టమర్స్ కు మాత్రమే టైమ్ ఇచ్చేవాణ్ని. కానీ ఈ రంగంలో రాణించాలంటే చాలా చాలా కావాలి. ఆడవాళ్లను సంతృప్తి పరచడం మాటలు కాదు.

ఇళ్లలో సెక్స్ వద్దేనేవారు

ఇళ్లలో సెక్స్ వద్దేనేవారు

అయితే రోజు ఒకే ప్లేస్ లో ఈ కార్యకళాపాలు నిర్వహిస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల నేను రోజూ ప్లేస్ లు మార్చేవాణ్ని. ఒక్కోసారి హోటల్స్ రూమ్ బుక్ చేసి మా పని కొనసాగించేవాళ్లం. ఇంకోసారి కస్టమర్స్ ఇళ్లకు వెళ్లేవాణ్ని. కానీ చాలా మంది కస్టమర్స్ వాళ్ల ఇళ్లలో సెక్స్ లో పాల్గొనేందుకు ఇష్టపడరు.

గంటసేపు

గంటసేపు

నేను గంట సేపు సర్వీస్ ఇచ్చేవాణ్ని. కానీ ఎప్పుడూ కూడా నేను ఫెయిల్ కాలేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి మహిళను బాగా సంతృప్తి పరిచేవాణ్ని. సర్వీస్ బాగా అందిస్తేనే మళ్లీ వస్తారు లేదంటే డబ్బు ఇచ్చి వాళ్లు ఎందుకు వస్తారు. వారు కోరిన విధంగా కోరినంత సేపు సెక్స్ చేసేవాణ్ని.

తప్పు కాదు

తప్పు కాదు

నేను చేస్తున్నది తప్పుకాదని నేను భావిస్తున్నా. వారి కోరికలను తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు. నేను వాళ్లు బాగా సంతృప్తి చెందేలా సర్వీస్ అందిస్తున్నాను. ప్రతిఫలంగా డబ్బు అందిస్తున్నారు.

వారికి సేవ చేస్తున్నాననే భావన మాత్రమే నాలో ఉంది.

ఆడవారు కోరికలను తీర్చుకునేందుకు

ఆడవారు కోరికలను తీర్చుకునేందుకు

మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆడవారు ఇప్పుడు మగవారికి పోటీగా వస్తున్నారు. తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు మగ ప్రాస్టిట్యూట్ ను వారు కోరుకుంటున్నారు. తాము సెక్స్ చేసేందుకు కాల్ బాయ్స్ ను ఇంటికి రప్పించుకుంటున్నారు. హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకుని మేల్ ప్రాస్టిట్యూట్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మంచి బాడీ అందంగా ఉండేవాళ్లకు ప్రియార్టీ

మంచి బాడీ అందంగా ఉండేవాళ్లకు ప్రియార్టీ

మేలు ప్రాస్టిట్యూట్ రంగంలోకి వెళ్లాలంటే చాలా అర్హతలుండాలి.

మహిళల సెక్స్ కోరికల్ని గంటల తరబడి తీర్చే సత్తా ఉండాలి. చక్కని శరీరాకృతి ఉండాలి. చూడడానికి అందంగా ఉండాలి. కస్టమర్స్ కోరిన భంగిమలో సెక్స్ చేయగలిగాలి. వారిని సంతృప్తి పరచాలి. అలా అయితేనే ఈ రంగంలో రాణించగలుగుతారు. జిగోలోను సరఫరా చేసే సంస్థలు కూడా ఉన్నాయి.

పెద్దపెద్ద ఫార్మ్ హౌస్స్ లో పార్టీలు

పెద్దపెద్ద ఫార్మ్ హౌస్స్ లో పార్టీలు

కొందరు హైక్లాస్ సొసైటీ ఆడవారు సెక్స్ వాంఛలను తీర్చుకోవడానికి పెద్ద పెద్ద ఫార్మ్ హౌసెస్ లో పార్టీలు నిర్వహిస్తారు. మేల్ ప్రాస్టిట్యూట్ లను బుక్ చేసుకుని మూకుమ్మడిగా సెక్స్ లో పాల్గొంటున్నారు. దీంతో మేల్ ప్రాస్టిట్యూట్స్ కి బాగా డిమాండ్ పెరిగింది.

డబ్బులిస్తేనే..!

డబ్బులిస్తేనే..!

జిగోలో వ్యాపారం పలు నగరాల్లో ఉంది. వీరికి సమయాన్ని బట్టీ మూడూ వేల రూపాయల నుంచి ఏడు వేలు ఆపైనే చెల్లించాల్సి ఉంటుంది.

వేగంగా వ్యాప్తి

వేగంగా వ్యాప్తి

జిగోలో పలుచోట్ల వ్యాపారం వేగంగా వ్యాప్తి చెందుతుందట. ఢిల్లీ, ముంబై, బెంగుళూరుతో పాటు తదితర నగరాల్లో ఇప్పుడు మేలు ప్రాస్టిట్యూట్స్ పెరిగిపోతున్నారు. అయితే దేశంలో ఎక్కువగా ముంబైలో ఎక్కువగా మేలు ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు.

English summary

male prostitute shares his miserable life story

Male Prostitute Shares His Miserable Life Story