For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇతని వయస్సు 50, కానీ చూడటానికి మాత్రం 20ఏళ్ళ కుర్రాడిలా కనపడి అందరికి షాక్ ఇస్తున్నాడు!

By R Vishnu Vardhan Reddy
|

మగాళ్లు చాలా అందంగా గనుక ఉంటే, స్త్రీలు వారిని పొగడకుండా అస్సలు తమని తాము ఆపుకోలేరు. ఇది జగమెరిగిన సత్యం. చూపుతిప్పుకోనివ్వని అందగాడైన మగవాడిని చూస్తే కనుల విందుగా భావిస్తారు స్త్రీలు. ఏ పురుషుడైతే ముగ్ద మనోహరమైన చూపులతో రక్తి కట్టిస్తాడో అటువంటి వ్యక్తి సులువుగా మగువల మనస్సు దోచేస్తాడు.

ఓ 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబుతున్నాం. అతనికి అంత వయస్సున్నా చూడటానికి అస్సలు అలా కనపడడు. 20 సంవత్సరాల యువుకుడిలా కనపడతాడు. ఈ విషయమే ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి లోను చేస్తోంది. మీరే గనుక స్త్రీ అయితే అతని చిత్రాన్ని చూసి ఇట్టే మనస్సుని పారేసుకుంటారు. ఇప్పుడు అతడు అంతర్జాలంలో సంచలనంగా మారిపోయాడు.

సుఖంగా నిద్రపోతే అందం... ఆరోగ్యం రెండూ మీ సొంతమే

ఇక్కడ చూపించబడుతున్న చిత్రాలను చూడండీ. మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఎలా చూసినా 50 యేళ్ళ వయస్సుగల మనిషిలా కనపడడు. చూపుల్లో చురుకు తగ్గని చురుకుదనంతో ఎంతో యవ్వనంగా కనపడతాడు.

అతడొక ఏషియన్ మోడల్, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఇతడు తన జీవితంలో తన వయస్సు పెరగకుండా ఆపేసేలా ఏమైనా మంత్రం వేసుకున్నాడా అని అతనిని చుసిన తరువాత అనిపించక మానదు.

అతడు ఎవరంటే :

అతడు ఎవరంటే :

అతడి పేరు 'ఛుఆందో తాన్ ' . ఇతడు సింగపూర్ దేశానికి చెందిన ఫోటో గ్రాఫర్ మరియు మోడల్. 50 యేళ్ళ వయస్సున్న ఈ వ్యక్తికి ఇంస్టాగ్రామ్ లో లక్షా అరవై వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇతనికి ఒక ఫోటోగ్రఫీ సంస్థ ఉంది. దాని పేరు 'ఛుఆందో అండ్ ఫ్రెయ్' .

అతని అందమైన చూపుల వెనుక దాగి ఉన్న రహస్యం :

అతని అందమైన చూపుల వెనుక దాగి ఉన్న రహస్యం :

అతడు రాత్రి పూట ఆలస్యంగా అస్సలు ఎప్పుడూ స్నానం చేయడు మరియు మరీ తెల్లవారు జామున కూడా స్నానం చేయడు. ఇవే కాకుండా క్రమం తప్పకుండా హైనాన్ చికెన్ తింటానని చెబుతున్నాడు. ఈ ముగ్ద మనోహరుడు తన చూపుతిప్పుకోనివ్వని అందం కాపాడుకోవడానికి ఎన్నో శారీరిక వ్యాయామాలు చేస్తాడు.

ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

అతడి చరిత్ర :

అతడి చరిత్ర :

సామాజిక మాధ్యమాలలో ఈ పాప్ స్టార్ పెట్టిన చిత్రాలను గనుక చూస్తే, వయస్సు వృద్ధి చెందే ప్రక్రియను ఎగతాళి చేస్తూ నవ్వుతున్నట్లు కనపడుతుంది. అతని తాజా ముఖాన్ని, కండలు తిరిగిన శరీరాన్ని గనుక చూస్తే ఎవ్వరైనా తమ బాధలను ఖచ్చితంగా మర్చిపోతారు.

అతను ఒక నిజమైన

అతను ఒక నిజమైన " హాట్ " స్టార్ :

తాన్ కు ఇంస్టాగ్రామ్ లో లక్ష అరవైవేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది అనుమానంతో అతని అసలు వయస్సు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతోనే ఫాలో అవుతున్నారు. అతని వస్త్రాధారణ ను చూస్తే అసలు 50 యేళ్ళ వయసున్న వ్యక్తిలా తయారు అవ్వడు. ఎదో 20 సంవత్సరాల వయస్సున్న కుర్రాడిలా కనపడతాడు.

ఫ్రెష్ అండ్ యుత్ ఫుల్ స్కిన్ పొందాలంటే ఈ ఫుడ్ తినండి

అప్పుడప్పుడు మోడల్ గాను చేస్తుంటాడు :

అప్పుడప్పుడు మోడల్ గాను చేస్తుంటాడు :

అప్పుడప్పుడు మోడల్ గాను చేస్తుంటాడు. ఈమధ్యనే ఒక చైనా వార్తల వెబ్ సైట్ "యిడియాన్ జిక్సున్ " కు చెందిన ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించి ప్రజల దృష్టిలో పడ్డాడు. ఇక అప్పటి నుండి అతని ఫోన్ నిరంతరాయంగా మ్రోగుతూనే ఉంది. అందుకు కారణం అతడు అంత వయస్సులో ను ఎంతో ఆకర్షణీయంగా కనపడటం తో ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపొయ్యారు.

English summary

Model Who Is 50 Year Old With A Body Of A 20 Year Old!

When men are really hot, women cannot just stop admiring them. Ain't it right, ladies? They become an eye candy for sure, as they can simply sweep the women off their feet with their mantastic looks. The case of a 50-year-old model, who looks nothing like his age and more like in his 20's, will simply shock you. And if you are a woman, we bet, you'd surely drool over this photographer of his, who is turning out to be the latest sensation on the internet!
Story first published: Monday, August 21, 2017, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more