సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌, వీడియో వైరల్

Posted By:
Subscribe to Boldsky

త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు.

ఇప్పటికీ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జెఎఫ్ డబ్ల్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్ పై చాలా బోల్డ్ గా కామెంట్ చేసింది.

Samantha’s Bold Statement

PC : JFW

జార్జియస్ సమంత గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!

సమంత సెక్స్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌, వీడియో వైరల్

PC : JFW

ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు...శృంగారానికా? ఆహారానికా? అన్న ప్రశ్నకు సమాధానంగా..సెక్స్ కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది. అంతే కాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది.

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌, వీడియో వైరల్

PC : JFW

సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సమంత డిఫరెంట్ లుక్స్: డోంట్ మిస్ ఇట్...

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌, వీడియో వైరల్

PC : JFW

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తున్నది.

వీడియో

English summary

Samantha’s Bold Statement

Samantha has given an interview to JFW magazine and her interview clip is going viral on social networks. Samantha was asked if she prefers sex or food. Samantha has opted for sex and said that she would starve any day.
Subscribe Newsletter