Just In
- 3 hrs ago ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- 4 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 7 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 8 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
సెక్స్ గురించి సమంత బోల్డ్ స్టేట్మెంట్, వీడియో వైరల్
త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు.ఇప్పటికీ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జెఎఫ్ డబ్ల్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు.
ఇప్పటికీ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ, జెఎఫ్ డబ్ల్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్ పై చాలా బోల్డ్ గా కామెంట్ చేసింది.
PC : JFW
జార్జియస్ సమంత గురించి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!
సమంత సెక్స్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
PC : JFW
ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిథి మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు...శృంగారానికా? ఆహారానికా? అన్న ప్రశ్నకు సమాధానంగా..సెక్స్ కే ఓటేస్తా అంటూ ఆన్సరిచ్చింది. అంతే కాదు ఆహారం లేకుండా ఒక రోజు మొత్తం ఉండగలనంది.
PC : JFW
సమంత చెప్పిన బోల్డ్ ఆన్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సమంత డిఫరెంట్ లుక్స్: డోంట్ మిస్ ఇట్...
PC : JFW
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తున్నది.
వీడియో