Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
సన్నీ లియోన్ వాటిని రోజూ అదే పనిగా కడుక్కుంటూ ఉంటుంది, సెలెబ్రిటీల వింత అలవాట్లు ఇవే
మననలో చాలా మందికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఏదో ఒక విషయంలో మనం కాస్త ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటాం. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి.
మననలో చాలా మందికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఏదో ఒక విషయంలో మనం కాస్త ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటాం. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా కొన్ని ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. ఏ సెలెబ్రిటికీ ఏ అలవాటు ఉందో తెలుసుకోండి. సన్నీలియోన్ వాటిని కడుక్కోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. వాటిని తరుచూ కడుక్కుంటూనే ఉంటుంది. అలాగే షారూక్ ఖాన్ నిద్రపోయేటప్పడు అలా చేస్తాడు. మరి అవి ఏమిటో చదవండి.

బెంజమిన్ ఫ్రాంక్లిన్
బెంజమిన్ ఫ్రాంక్లిన్ కు ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. రోజూ ఉదయం 1 నుంచి 2 గంటలు ఆయన చల్లని గాలి స్నానం చేసేవాడు. అంటే ఇంట్లో ఉండే తలుపుల్ని కిటికీలు అన్నీ తెరిచి ఒక కుర్చీలో కూర్చొని ఆస్వాదించేవాడు. చల్లటి గాలులు ఆయన శరీరంలోని అనువణువు స్పర్శించాలని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తపించేవాడు.

మేగాన్ ఫాక్స్
మేగాన్ ఫాక్స్ ఏదైనా డంప్ చేసిన తర్వాత ఫ్లష్ చేయటానికి ఇష్టపడదు. ఆమెను ఎంత ఇష్టపడే అభిమానులకు ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమైనా ఆమె రెగ్యులర్ గా చేసేది అదే.

షారూఖ్ ఖాన్
షారూఖ్ ఖాన్ గురించి ఒక విషయం చాలా మందికి తెలియదు. ఆయన చాలాసార్లు షూస్ వేసుకునే నిద్రపోతాడు. షూస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన షూస్ లేకుండా బయటకు అస్సలు రాడు. అలాగే షూస్ లేకుండా నిద్రపోలేడు. షూస్ అంటే అంత ఇష్టం ఆయనకు.

కామెరాన్ డియాజ్
కామెరాన్ డియాజ్ కు బ్యాక్టీరియా అంటే చాలా భయం. ఆమె ఏదైనా పట్టుకోవాలంటే తన అరచేతులను డైరెక్ట్ గా అస్సలు ఉపయోగించదు. ఆమె బయట ఎక్కడైనా డోర్ తెరచాలంటే కూడా తన మోచేతులను ఎక్కువగా ఉపయోగిస్తుంది. చేతులతో డైరెక్ట్ గా పట్టుకుంటే బ్యాక్టీరియా ఎటాక్ అవుతుందని తన భయం.

సన్నీ లియోన్
సన్నీ లియోన్ కు ఒక వింత అలవాటు ఉంది. ఆమె తన పాదాలను పదేపదే కడుక్కుంటూ ఉంటుంది. షూటింగ్ లో కాస్త టైమ్ దొరికినా, లేదంటే ఇంట్లో ఉన్నా తన అరికాళ్లను శుభ్రం చేసుకోవడం అలవాటు. ఆమె తన పాదాలను ప్రతి 15 నిమిషాలకొకసారి కడుక్కుంటూ ఉంటుంది. ఆమె వాటిని కడుక్కోకుంటే అస్సలు ఉండలేదు.



Click it and Unblock the Notifications