Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
ఆ చికిత్స చేయించుకుంటే సెక్స్ లో ఎంజాయ్ చెయ్యలేరు, సంతృప్తి చెందినా ముఖంలో ఎలాంటి భావాలుండవు
ఈ చికిత్స చేయించుకున్న అమ్మాయిలు భాగస్వామి సెక్స్ చేస్తున్నప్పుడు ఏమీ అనకుండా ఉంటారు. దీంతో చాలా మంది అమ్మాయిలు సెక్స్ లో పాల్గొన్నా కూడా భావప్రాప్తికి గురికారు. ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుం
సెక్స్ ను ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మంది అందంగా ఉండాలని ఏవేవో చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అందులో ఒకటి బొటాక్స్ సర్జరీ. ఈ సర్జరీని ఇటీవల చాలా మంది చేయించుకుంటున్నారు. అయితే ఈ సర్జరీ అందంగా కనపడేలా చేస్తుంది కానీ సెక్స్ లో ఎంజాయ్ ను మాత్రం ఇవ్వదట.

ముడతల్ని పోగొట్టగలదు
బొటాక్స్ ట్రీట్ మెంట్ లో భాగంగా బోటుల్లినమ్ అనే టాక్సిన్ ఎక్కువగా వాడుతారు. ఇది ఫేస్ లోని కండరాల్లో మార్పు తీసుకొస్తుంది. అలాగే ఫేస్ పై ఉన్న ముడతల్ని పోగొట్టగలదు. అయితే బొటాక్స్ చికిత్స్ అనేది ఒక్కసారి తీసుకుంటే సరిపోదు.
దీన్ని ఒక్కసారి తీసుకోవడం స్టార్ట్ చేస్తే అలాగే కంటిన్యూ చేయాలి. ఆరునెలకొసారైనా బొటాక్స్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే మళ్లీ ఫేస్ మొత్తం పాడైపోతుంది. బొటాక్స్ సర్జరీలో భాగంగా ఇంజెక్షన్స్ ఇస్తారు.

భాగస్వామికి నేరుగా చెప్పలేరు
కొందరు సైకాలాజిస్టులు చెప్పిన ప్రకారం బొటాక్స్ ట్రీట్ మెంట్ చేయించుకున్న వారు సెక్స్ లో పాల్గొనే సమయంలో వారి ఇష్టా ల గురించి తమ భాగస్వామికి నేరుగా చెప్పలేరు. ఆ ట్రీట్ మెంట్ తీసుకన్న అమ్మాయిలు అబ్బాయిల చేత తమకు నచ్చినట్లుగా సెక్స్ కూడా చేయించుకోలేరు.

ముఖ కవలికల ద్వారా వ్యక్తీరికరించలేరు
కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన కొందరు సైకాలజిస్ట్ లు ఈ పరిశోధన నిర్వహించి ఈ విషయాలన్నీ వెల్లడించారు.
పరిశోధన చేపట్టిన వారిలో ముఖ్యుడైన డాక్టర్ మైఖేల్ లూయిస్ కొన్ని విషయాలు చెప్పారు. బోటాక్స్ చికిత్సలో భాగంగా టాక్సిస్ ఇంజక్షన్స్ ఇస్తారు. బొటాక్స్ సర్జరీ చేయించుకున్నవారు సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఆ ఆనందాన్ని ముఖ కవలికల ద్వారా వ్యక్తీరికరించలేరు.

ఉద్వేగానికి లోనుకారు
అంతేకాదు బోటోక్స్ చికిత్స చేయించుకునే మహిళలు ఉద్వేగాలను కూడా ఎక్కువగా కనబరచలేరు. సాధారణంగా సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు అమ్మాయిలు భావప్రాప్తి చెందే సమయంలో ముఖంలో రకరకాల మార్పులు వస్తాయి. బాగా ఉద్వేగానికి లోనైనట్లు ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బొటాక్స్ చికిత్స చేయించుకున్న మహిళలు వాటన్నింటినీ ముఖంలో చూపించలేక ఇబ్బందిపడతారు.

మరింత ఎక్కువగా స్ట్రోక్స్ ఇస్తుంటారు
సెక్స్ లో పాల్గొన్నప్పుడు మహిళల ముఖంలో కలిగే మార్పులను చూసి మగవారు మరింత ఎక్కువగా స్ట్రోక్స్ ఇస్తుంటారు. అయితే బొటాక్స్ చికిత్స్ చేయించుకున్న ఆడవారు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేరు. ఒకవేళ ఇస్తే వారికి ముఖంలోని కండరాలు నొప్పికి గురవుతాయి.
దీంతో సెక్స్ అంటే ఇష్టం లేనట్లుగా పడుకుని ఉంటారు.

భావప్రాప్తికి గురికారు
ఈ చికిత్స చేయించుకున్న అమ్మాయిలు భాగస్వామి సెక్స్ చేస్తున్నప్పుడు ఏమీ అనకుండా ఉంటారు. దీంతో చాలా మంది అమ్మాయిలు సెక్స్ లో పాల్గొన్నా కూడా భావప్రాప్తికి గురికారు. ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా అలాగే పడుకుని ఉండడం వల్ల సెక్స్ అంటే ఇష్టం లేదేమో అని మగవారు కూడా ఎక్కువ సేపు చేయరు.
Most Read :ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కిక్కే వేరు, ఆ టైమ్ లో మగాళ్లు ఎలాంటి ఆడవారినైనా సుఖపెట్టగలరు

సంతృప్తి చెందినా కూడా
బొటెక్స్ చికిత్స చేయించుకున్న కొందరు ఆడవారు శృంగారంలో సంతృప్తి చెందినా కూడా ముఖంలో మాత్రం ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వరు. దీంతో మగవారు తాము సరిగ్గా సెక్స్ చేయలేదోమోనని బాధపడుతూ ఉంటారు. అందం పెంచుకునే బొటాక్స్ ట్రీట్ మెంట్ మీ సెక్స్ లైఫ్ ను నాశనం చేస్తుందనే విషయాన్నిగుర్తించుకోండి.



Click it and Unblock the Notifications