Latest Updates
-
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
డబ్బు కోసం వీర్యదానం చేశా, పోర్న్ చూస్తూ హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని, నా భార్యకు చెప్పా #mystory277
నేను నా బెడ్రూమ్ లో రాత్రి పూట పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని. కానీ బాత్రూమ్ లోకి పంపి నువ్వు హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని ఆ ప్లాస్టిక్ కంటైనర్ లో పడేలా చెయ్ అని అక్కడి..
అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు. మా ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మ, నాన్న నన్ను అస్సలు పట్టించుకునేవారు కాదు. నేను ఉదయమే పాల ప్యాకెట్స్, పేపర్ వేసి తర్వాత కాలేజీకి వెళ్లేవాణ్ని.
మా కాలేజీకి వచ్చే వారంతా రిచ్ కిడ్స్. నాకు ఆ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. కానీ ఫ్రెండ్స్ తో పాటు నేను ట్రెండ్ తగ్గట్టుగా డ్రెస్ మెయింటెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది.

జీన్స్ ప్యాంట్ ని బ్లేడ్ తో కట్ చేసుకుని
మా స్నేహితులందరూ బాగా డబ్బున్నోళ్లు. అందరూ మోడ్రన్ బైక్స్ పై కాలేజీకి వచ్చేవారు. అయితే వాళ్లకు నేను లేని వాడిని అని తెలియకుండా చాలా కవర్ చేసేవాణ్ని. నా జీన్స్ ప్యాంట్ ని బ్లేడ్ తో కట్ చేసుకుని అది బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ లాగా బిల్డప్ ఇచ్చేవాణ్ని.

ఖర్చులకు డబ్బులిచ్చేది
మా నాన్న ఆటో తోలేవాడు. అమ్మ ఇంట్లో పనులు చేసేది. నాన్న సంపాదన తాగడానికే సరిపోయేది. పాపం అమ్మ ఇంటి రెంట్ కట్టి, ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చేది. అమ్మ అప్పుడప్పుడు నాకు ఖర్చులకు డబ్బులిచ్చేది.

వీర్యదానం చెయ్
నేను ఎలా అయినా సరే నా ఖర్చులకు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాను. ఈ క్రమంలో మా ఫ్రెండ్ ఒకడు సరదాగా వీర్యదానం చెయ్యరా బాగా డబ్బులొస్తాయి చూడు అన్నాడు. అది నా మైండ్ లో అలాగే ఉండిపోయింది.

దానం చేస్తే తప్పేముంది
అయినా నేను రోజూ హస్త ప్రయోగం చేసుకుని వేస్ట్ చేసే వీర్యాన్ని మరొకరికి దానం చేస్తే తప్పేముంది అనుకున్నాను. వెంటనే వీర్యాన్ని ఎలా దానం చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, మనకు డబ్బులు ఎవరిస్తారనే విషయాల్ని కనుక్కున్నాను.

చాలా టెస్ట్ లు చేశారు
మొదట ఆ వివరాలు నాకు దొరక్కలేదు. చాలా సైట్లలో సెర్చ్ చేసి చివరకు తెలుసుకున్నా. అది నేను వీర్యం దానం చేసే మొదటి రోజు. నాకు చాలా టెస్ట్ లు చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండమన్నారు. నన్ను వాళ్లు ఒక బాత్రూమ్ లోకి పంపించారు.

పోర్న్ చూస్తూ..
నేను నా బెడ్రూమ్ లో రాత్రి పూట పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ హస్త ప్రయోగం చేసుకునేవాణ్ని. కానీ బాత్రూమ్ లోకి పంపి నువ్వు హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని ఆ ప్లాస్టిక్ కంటైనర్ లో పడేలా చెయ్ అని అక్కడి సిబ్బంది చెప్పారు.

హస్త ప్రయోగం చేసుకున్న తర్వాత..
వాళ్లు టెన్షన్ పడొద్దు అని చెప్పినా.. నేను మాత్రం కాస్త ఆందోళన చెందాను. మొత్తానికి హస్త ప్రయోగం చేసుకున్న తర్వాత వాళ్లు చెప్పినట్లుగా వీర్యాన్ని అందులోనే స్కలించి బయటకు వచ్చాను. ఇక నీ పని అయిపోయింది. నువ్వు వెళ్లిపోవొచ్చు అన్నారు. మరి డబ్బులు ఎప్పుడిస్తారని అడిగాను. కౌంటర్ తీసుకుని వెళ్లు అన్నారు.

డెబ్బై రెండు గంటల పాటు
డబ్బులు తీసుకున్నాక మళ్లీ రేపు రావాలా అని అడిగాను. మీరు వీర్యం దానం చేసిన తర్వాత కనీసం డెబ్బై రెండు గంటల పాటు మీరు వీర్యాన్ని స్కలించకూడదు. డెబ్బై రెండు గంటల తర్వాత మళ్లీ మీరు వీర్యదానం చేయొచ్చు అని అక్కడున్న ఒక లేడీ చెప్పింది. సరే అని ఇంటికొచ్చాను. ఆ డబ్బుతో మంచి డ్రెస్ లు కొనుకున్నాను.

నా వీర్యాన్ని దానం చేశాను
తర్వాత మళ్లీ వెళ్లాను. అలా చాలా సార్లు నా వీర్యాన్ని దానం చేశాను. మొదట నేను కేవలం డబ్బు కోసమే ఈ పని చేసేవాణ్ని. తర్వాత నా వల్ల ఎంతో మంది ఆడవారు సంతోషపడుతున్నారిన తెలిసి చాలాసార్లు ఫ్రీగా కూడా వీర్యాన్ని దానం చేశాను.

చాలా మంది క్యూలో
అయితే నాలాగే చాలా మంది వీర్యాన్ని దానం చేయడానికి రెడీ ఉన్నారని నాకు తర్వాత తెలిసింది. నేను స్పెర్మ్ డొనేట్ చేసే సెంటర్ లోనే కొన్ని వేల మంది అబ్బాయిలు వీర్యం ఇచ్చేందుకు రెడీ ఉన్నారని నాకు అక్కడి సిబ్బంది చెప్పారు. కానీ ప్రతి ఒక్కరి వీర్యాన్ని తాము తీసుకోమన్నారు.

నా బాడీ బాగా ఫిట్ గా ఉండేది
నా వీర్యాన్ని తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటి దురలవాట్లు నాకు లేవు. నేను కనీసం కాఫీ కూడా తాగను. మంచి పోషకాహారం తీసుకుంటాను. రోజూ జిమ్ కు వెళ్తాను. బాడీ బాగా ఫిట్ గా ఉంది. ఇలా చాలా మంచి లక్షణాలు ఉండడంతోనే నన్ను వాళ్లు ఒకే చేశారు. అంతేకాదు నేను డబ్బు కూడా ఎక్కువగా డిమాండ్ చేయలేదు. దాంతో అక్కడి సిబ్బంది నన్నే తరచు రమ్మనేవారు.

హస్తప్రయోగం చేసుకునేవాణ్ని
అయితే ఆ స్పెర్మ్ డొనేషన్ నాకు చాలా ఉపయోగపడింది. అంతకు ముందు నేను రోజూ రాత్రి హస్తప్రయోగం చేసుకునేవాణ్ని. కానీ స్పెర్మ్ డొనేట్ చేశాక ఆ అలవాటు పోయింది. అయినా నేనేమీ తప్పు చేయడం లేదు కదా, నా వల్ల చాలా కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయని సంతోషం వేసేది.

నా భార్యకు చెప్పాను
అయితే నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అలా నా కాలేజీ డేస్ మొత్తం వీర్యందానం చేసి ఆ డబ్బులతోనే నాకు కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాను. నాకు ఇప్పుడు పెళ్లయ్యింది. పిల్లలున్నారు. నేను పెళ్లికి ముందు వీర్యాన్ని దానం చేశానని నా భార్యకు చెప్పాను. అయినా అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నా భార్య కూడా నన్ను అర్థం చేసుకుంది.



Click it and Unblock the Notifications