For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీకు చాలా సాయం చేశా, నాతో రుణం తీర్చుకో, తనలోని అసలు రంగు చూసి నాకు భయం వేసింది

By Arjun Reddy
|

మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ఎంతో కష్టపడి నన్ను, అక్కను చదివించాడు. మేము ఇద్దం అమ్మాయిలమే కాబట్టి నాన్న చాలా బాగా చూసుకునేవాడు. ఇటీవలే అక్క పెళ్లి అయిపోయింది. దీంతో అప్పులు ఎక్కువయ్యాయి. నేను జాబ్ చేస్తేగానీ ఇళ్లు గడవని పరిస్థితి. ఎమ్మెన్సీలలో జాబ్ కోసం నేను బాగా ట్రై చేశాను. ఏదో చిన్నచిన్న కారణాల వల్ల నన్ను రిజెక్ట్ చేసేవారు.

ఫైనల్ గా నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. అక్కడ వర్క్ కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ పై అధికారులతో చనువుగా లేకపోతే కచ్చితంగా జాబ్ ఊడుతుందని నాకు కొందరు కోలిగ్స్ చెప్పారు.

నో చెప్పేదాన్ని కాదు

నో చెప్పేదాన్ని కాదు

ఆ విషయంలో నా మైండ్ లో నాటుకుపోయింది. కోలీగ్స్, సుపీరియర్స్ ఎవరేమీ చెప్పినా కూడా నో చెప్పేదాన్ని కాదు. అన్నింటికీ ఎస్ అనేదాన్ని. మా టీమ్ లీడర్ అర్ధరాత్రి మెయిల్ పంపినా, వాట్సాప్ లో మెసేజ్ పంపినా వెంటనే రిప్లై ఇచ్చేదాన్ని.

మంచి పేరు వచ్చింది

మంచి పేరు వచ్చింది

దీంతో నాకు ఆఫీస్ లో తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. ఈ అమ్మాయి ఏం చెప్పినా సరే చేస్తుందనేవారు. ఒక రోజు మా టీమ్ మేనేజర్ నన్ను మెచ్చుకుంటూ ఒక మెసేజ్ పంపాడు. నేను థ్యాంక్యూ సర్ అని పంపాను.

అమౌంట్ ఇచ్చాడు

అమౌంట్ ఇచ్చాడు

తర్వాత నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకు చెప్పు అంటూ అతను చాట్ కంటిన్యూ చేశాడు. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నాడు. మరుసటి రోజు నాకు కొంత అమౌంట్ సెండ్ చేశాడు. తనే పంపానని మెసేజ్ చేశాడు.

అందుకే డబ్బులు పంపా

అందుకే డబ్బులు పంపా

నీకు చాలా ఇబ్బందులున్నట్లున్నాయ్.. అందుకే డబ్బులు పంపాను అన్నాడు. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు సర్ అని చెప్పినా వినలేదు. అలా తను రోజూ నా సమస్యలు అడిగి ధైర్యం చెప్పేవాడు.

Most Read :అరవింద పైట కింద దాచిన అందాలన్నీ చూశా, పెళ్లి చేసుకోమంటోంది, నా మైండ్ ఎప్పుడెలా ఉంటుందో #mystory301

వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో

వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో

అలా నాకు ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలిచాడు. టీమ్ మేనేజర్ నాకు స్నేహితుడిగా మారడం వల్ల నేను ఎంతో సంతోషించాను. తర్వాత ఆయనకు మరో కంపెనీలో మంచి స్థాయిలో ఉద్యోగం వచ్చింది.

కారు కొన్నాను

కారు కొన్నాను

తను వెళ్లిన తర్వాత నాకు కూడా ఆ కంపెనీలో మంచి సాలరీతో జాబ్ వచ్చేలా చేశాడు. నేను ఆర్థికంగా బలపడ్డాను. కారు కొన్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరిగిపోయింది.

ఆయనకు పెళ్లి అయిపోయింది

ఆయనకు పెళ్లి అయిపోయింది

టీమ్ లీడర్ ను చాలా నమ్మేదాన్ని. ఆయన ఏం చెప్పినా వెనకాముందు ఆలోచించకుండా చేసేదాన్ని. ఆయనకు అప్పటికే పెళ్లి అయిపోయింది. ఆయన భార్య కూడా చాలా మంచిది.

నన్ను పట్టుకోబోయాడు

నన్ను పట్టుకోబోయాడు

ఇక రూమ్‌లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. తను అప్పుడప్పుడు రూమ్ కు వచ్చి వెళ్లేవాడు. నాకు ఏ సమస్య రాకుండా చూసుకునేవాడు. ఈ క్రమంలో తను ఒక రోజు నన్ను పట్టుకోబోయాడు.

Most Read :ఆమెను కలిసేందుకు భర్తనే సహకరించేవాడు, అతనికి అసలు విషయం తెలిసి కలవకుండా చేశాడు #mystory300

ఒక్కసారైనా అనుభవించాలి

ఒక్కసారైనా అనుభవించాలి

నేను తనకు టీ ఇవ్వబోతుంటే నా చేతిని టచ్ చేశాడు. తర్వాత నా చేతిని గట్టిగా నలిపాడు. ఏంటిదీ.. ప్లీజ్ వదలండీ అని అరిచినా వదల్లేదు. నిన్ను ఇంత బాగా చూసుకుంటుందీ.. ఎప్పుడైనా నిన్ను ఒక్కసారైనా అనుభవించాలనే కదా అన్నాడు.

బొచ్చెడుమంది ఉన్నారు

బొచ్చెడుమంది ఉన్నారు

ఏంటీ సర్.. మీరు అలా మాట్లాడుతున్నారు అన్నాను. అవును నేను చెప్పేది నిజం. నాకు ఎంప్లాయిస్ కావాలంటే బయట బొచ్చెడుమంది ఉన్నారు. అయినా నిన్నే నేను ఎందుకు ఎంకరేజ్ చేశానో తెలుసా.. నువ్వు నా మాట వింటావు కాబట్టి అన్నాడు.

నేను అలాంటిదాన్ని కాదు

నేను అలాంటిదాన్ని కాదు

మా ఆవిడ డెలివరీకి పుట్టింటికి వెళ్లింది. ఈ కొన్నాళ్లు నువ్వు నాకు సహకరించాలన్నాడు. సర్ నేను అలాంటిదాన్ని కాదు అన్నాను. కానీ నేను మాత్రం అలాంటి వాడినే అన్నాడు.

ఒక్కసారైనా పడుకో

ఒక్కసారైనా పడుకో

తనలోని అసలు రంగు చూసి నాకు భయం వేసింది. నేను అలా సంబంధం పెట్టుకోవడానికి అస్సలు అంగీకరించనని చెప్పాను. నేను నీకు ఇంత సాయం చేశాను కదా కనీసం నాతో ఒక్కసారైనా పడుకుని నా రుణం తీర్చుకో అన్నాడు.

Most Read :పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది #mystory299

పెళ్లి కుదిరింది

పెళ్లి కుదిరింది

ఆ దుర్మారుడి చెర నుంచి తప్పించుకోవడానికి వెంటనే జాబ్ మానేశాను. మరో కంపెనీలో జాయిన్ అయ్యాను. నాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. అబ్బాయి కూడా చాలా మంచోడు. కానీ ఇప్పటికీ మా పాత టీమ్ మేనేజర్ ని నన్ను గుర్తుంచుకున్నాడు.

నగ్నంగా గడుపుతున్నట్లు

నగ్నంగా గడుపుతున్నట్లు

నాపై అతనికి ఇప్పటికీ కోపం ఉందని ఇటీవలే తెలిసింది. ఒక ఫేక్ ఐడీతో నా ఫేస్ బుక్ అకౌంట్ కి ట్యాగ్ చేసి కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. నేను అతన్ని పెదాలపై ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, అతనితో బెడ్రూమ్ లో నగ్నంగా గడుపుతున్నట్లుగా ఫొటోలు పోస్ట్ చేశాడు.

పరువు పోయింది

పరువు పోయింది

దీంతో నా పరువు పోయింది. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. కానీ తను చేసిన పని వల్ల సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నా. నాకు కాబోయే భర్తకు అన్ని వివరాలు చెప్పాను. తను అర్థం చేసుకున్నాడు.

మార్పింగ్ చేసి

మార్పింగ్ చేసి

ఆ టీమ్ మేనేజర్ తో నేను క్లోజ్ గా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అలా మార్పింగ్ చేశాడని నాకు కాబోయే భర్త అర్థం చేసుకున్నాడు. కానీ సమాజం మాత్రం అలా అర్థం చేసుకోలేదు కదా.

Most Read :ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?

లైంగిక వాంఛ తీర్చకుంటే

లైంగిక వాంఛ తీర్చకుంటే

నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఏ తప్పు చేయకున్నా కూడా పరువు తీసుకోవాల్సి వస్తుంది. లైంగిక వాంఛ తీర్చకుంటే కొందరు మగాళ్లు ఇలా టార్చర్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి.

English summary

I trusted him he ruined my life

I trusted him he ruined my life