Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
దేశంలో కంటికి నచ్చిన ప్రతీ అమ్మాయిని అనుభవించాడు,మనుషుల మాంసం తిన్నాడు, ఇలాంటి నియంత ఇంకెవ్వరూ ఉండరు
చాలామంది మనుషుల తలలు, ఇతర శరీర భాగాలు ఇడీ అమీన్ ఫ్రిజ్ లో బయటపడ్డాయి. మనుషుల మాంసమే కాదు.. తనకు కంటికి నచ్చిన ప్రతి అమ్మాయిని అనుభవించేవాడు. అందమైన అమ్మాయిలను తన బానిసలుగా ఉంచుకునేవాడు. రోజుకొకరిని అన
మనం ఎంతో మంది కర్కశమైన నియంతనలను చూసి ఉంటాం. చూస్తేనే ఉన్నాం కూడా. కానీ సూర్యచంద్రులున్నంత వరకు ఒక నియంత పేరు ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది.
అతడే ఇడీ అమీన్. ఇంత రాక్షసంగా ప్రవర్తించిన నియంత ఇంకెవ్వరూ ఉండరేమో.
ఇడి అమిన్ ఉగాండా అధ్యక్షుడు. కోకోబోలో 1925 లో జన్మించాడు. 1940 నుంచి 1970 వరకు ఆ దేశ మిలిటరీలోనే పని చేశాడు. మిలిటరీలో పని చేసేటప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించేసేందుకు అనుక్షణం తపించేవాడు.

పథకం ప్రకారం అధికారం నుంచి తప్పించాడు
ఉగాండా దేశానికి అధ్యక్షుడు అయ్యేందుకు ఇడీ అమీన్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఇడి అమిన్ 1971 లో అప్పట్లో ఉన్న నాయకుడిని పడగొట్టి ఉగాండకు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అప్పటి ఉంగాడ అధ్యక్షుడు మిల్టన్ ఒబోటేను ఒక పథకం ప్రకారం అధికారం నుంచి తప్పించాడు. ఒక సైనికాధికారిగా ఉన్న అమీన్ ఒబొటే ఒక సమావేశానికి వేరే దేశానికి వెళ్తే సైనికులందరినీ కూడా ఉసిగొల్పి ప్రభుత్వాన్ని కూల్చి వేశాడు. తర్వాత అతను అధ్యక్షుడయ్యాడు.

ఎనిమిది లక్షల మందిని హత్య చేశాడు
1971 నుంచి 1979 వరకు అధికారంలో ఉగాండలో అధికారంలో కొనసాగాడు. ఎనిమిది సంవత్సరాల పాలనలో సుమారు ఎనిమిది లక్షల మందిని హత్య చేశాడు ఇడీ అమీన్. సైన్యంలో ఉన్నప్పుడు కూడా తాను ఎదిగేందుకు చాలా క్రూరంగా ప్రవర్తించాడు ఇడీ అమీన్.

విలాసవంతంగా బతికాడు
ఇడీ అమీన్ జనాలను నానా రకాలుగా టార్చర్ చేసి తాను మాత్రం చాలా విలాసవంతంగా బతికాడు. కేవలం తాను ఒక్కడే హ్యాపీగా బతకాలనుకున్న స్వార్థపరుడు ఇడీ అమీన్. దీంతో ఉగాండా ఆర్థిక వ్యవస్థ పూర్తి పతనమైంది. దేశంలో విపరీతంగా ఒకరినొకరు చంపుకున్నారు. ఆ పరిస్థితులన్నింటినీ చూసి ఆనందించాడు తప్ప దేశ బాగుకోసం ఏమీ చెయ్యలేదు అమీన్.

కంటికి నచ్చిన ప్రతి అమ్మాయిని అనుభవించేవాడు
చివరకు మనుషుల మాంసం కూడా తిన్నాడు ఇడీ అమీన్. మనుషులను చంపి వారిని తినడం ఇడీ అమీన్ కు ఇష్టమట. చాలామంది మనుషుల తలలు, ఇతర శరీర భాగాలు ఇడీ అమీన్ ఫ్రిజ్ లో బయటపడ్డాయి. మనుషుల మాంసమే కాదు.. తనకు కంటికి నచ్చిన ప్రతి అమ్మాయిని అనుభవించేవాడు. అందమైన అమ్మాయిలను తన బానిసలుగా ఉంచుకునేవాడు. రోజుకొకరిని అనుభవించేవాడు.

మనుషులను హింసించి చంపడం
అంతేకాదు మనుషులను హింసించి చంపడమంటే కూడా ఇడీ అమీన్ కు చాలా ఇష్టం ఉండేదట. మనుషుల్ని బతికున్నప్పుడు భూమిలో పాటిపెట్టడం, లేదంటే మోసళ్లకు ఆహారంగా వేయడం ఇడీ అమీన్ కు చాలా ఇష్టం. అలా ఎంతో మంది అమాయకుల్ని చంపేశాడు ఇడీ అమీన్.

ప్రజలంతా తిరగబడ్డారు
ఇలాంటి క్రూరమైన నాయకుడు ఎవ్వరూ ఉండరేమో. దీంతో ఉగాండాలోని ప్రజలంతా కూడా తిరగబడ్డారు. 1979 లో అతన్ని అధికారంలో నుంచి పడగొట్టారు. కుక్కను కొట్టినట్లు కొట్టాలనుకున్నారు. కానీ దొరకలేదు.

లిబియాకు పారిపోయాడు
అక్కడే ఉండే తన ప్రాణాలకే ప్రమాదం అని గమనించిన ఇడీ అమీన్ వెంటనే లిబియాకు పారిపోయాడు. తర్వాత సౌదీ అరేబియాకు పారిపోయాడు. ఆగస్టు 16, 2003 న ఇతను మరణించాడని సమాచారం. అతను మరణించినా కూడా అతని క్రూరత్వం మాత్రం ఎప్పటికీ ఉగాండ ప్రజలకు గుర్తుంటుంది.

చెప్పులతో కొట్టాలనుకున్నారు
ఉగాండా ప్రజలు ఇడీ అమీన్ శవం దొరికినా చాలు అనుకున్నారు. ఆ శవాన్ని దేశ ప్రజలంతా కలిసి చెప్పులతో కొట్టాలనుకున్నారు. కానీ సౌదీ ప్రభుత్వం వారికి శవాన్ని ఇవ్వలేదు.



Click it and Unblock the Notifications
