Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సెక్స్ చేసుకునేటప్పుడు మలద్వారం నుంచి దుర్వాసన వస్తే ఎలా? ఇలా చేస్తే సరి!
ప్రస్తుతం ఇలాంటి ప్యాంట్స్ మార్కెట్లో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. చాలా మంది దంపతులు వారు రొమాన్స్ చేసుకునే సమయంలో వీటిని వేసుకుంటున్నారు. దీంతో ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
మనం కడుపునిండా తిన్నప్పుడు అప్పడప్పుడు మలద్వారం నుంచి గ్యాస్ రావడం కామన్. అయితే ఆ వాసనను మనమే భరించలేం. ఇక బాగా రొమాన్స్ చేసుకునే సమయంలో అలాంటి వాసన వస్తే ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాదు. దీంతో మూడ్ మొత్తం పోతుంది.
మీ భాగస్వామి సడన్ గా గ్యాస్ లీక్ చేశారునుకో మీకు ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు.
అయితే ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్న కొన్ని రకాల ప్రాడక్ట్స్ వల్ల అలాంటి ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.

దుర్వాసన బయటకు రాకుండా
అలాంటి దుర్వాసన బయటకు రాకుండా అండర్ వేర్స్, ప్యాంట్స్, మెత్తలు వంటివి ఉపయోగించొచ్చు. వాటిని ఉపయోగించడం మీరు ఏ సమయంలోనైనా సరే గ్యాస్ మలద్వారం నుంచి వదిలినా దుర్వాసన రాదు.

ఎంత గ్యాస్ వదిలినా సరే
బ్రిటన్ కు చెందిన ఒక కంపెనీ ఇలాంటి ప్రాడెక్ట్స్ తయారు చేస్తోంది. వారు తయారు చేసే దిండును మీరు మీ బ్యాక్ సీట్ కింద పెట్టుకుని కూర్చొని మలద్వారం నుంచి ఎంత గ్యాస్ వదిలినా సరే ఆ వాసన పక్కనున్న వారిని అస్సలు డిస్ట్రబ్ చేయదు. అలాగే మీరు వారు తయారు చేసే ప్యాంట్స్ ను వేసుకున్నా చాలు. ఆ వాసన అస్సలు బయటకు రాదు.

సువాసన కూడా బయటకు వస్తుంది
అయితే వాటిలో లోపల కార్బన్ లైనింగ్ ఉండడంతోనే అవి అంత బాగా పని చేస్తాయి. అంతేకాదు గ్యాస్ విడుదలైన ప్రతి సారి మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. దీంతో మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

రొమాన్స్ చేసుకునే సమయంలో
ప్రస్తుతం ఇలాంటి ప్యాంట్స్ మార్కెట్లో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. చాలా మంది దంపతులు వారు రొమాన్స్ చేసుకునే సమయంలో వీటిని వేసుకుంటున్నారు. దీంతో ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు కొందరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటున్నారు. ఇంట్లో సోఫాలో కూర్చొన్నప్పుడు ఆ దిండ్లు కింద వేసుకుని కూర్చొంటున్నారు.

సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు
మీరు సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా మలద్వారం నుంచి గ్యాస్ వస్తే వెంటనే ఆ పని ఆపేయాలని అనిపిస్తుంది. అయితే ఈ ప్యాంట్స్ వేసుకుని జస్ట్ యోని, పురుషాంగం ప్రాంతంలో ఓపెన్ చేసి సెక్స్ చేసుకుంటే ఆ గ్యాస్ వచ్చినా కూడా అస్సలు వాసన రాదు. ఈ ప్రాడక్ట్స్ తమ లైంగిక జీవితాన్ని కాపాడుతుందని చాలా మంది దంపతులు స్వయంగా చెప్పారు.



Click it and Unblock the Notifications