Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మీ బెడ్ కింద ఒక గ్లాసు నీళ్ళు ఉంచడం వలన కలిగే అద్భుత ఫలితాలు
మీ బెడ్ కింద ఒక గ్లాసుడు నీళ్ళు ఉంచడం వలన కలిగే అద్భుత ఫలితాలు
మీ బెడ్ కింద ఒక గ్లాసుడు నీళ్ళు ఉంచడం వలన కలిగే అద్భుత ఫలితాలు
ఎటువంటి శ్రమ లేకుండానే మిమ్మల్ని అలసట వేధిస్తుందా? అయితే మీ చుట్టూ ఉన్న ప్రతికూల అంశాల ప్రభావం వలన అయుండొచ్చు.

ఈ విషయం అంత నమ్మశక్యంగా భావించకపోవచ్చు. కానీ ఒక చిన్న పరీక్ష చేయడం ద్వారా మీకే ఒక అవగాహన వస్తుంది.

ఆ పరీక్ష ఫలితం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయవచ్చు కూడా :
పరీక్ష అంటే అదేం అస్త్రవిద్య , మత్స్య చేధన కాదు. ఒక గ్లాసుడు నీళ్ళు నిద్రపోయే ముందు మీ బెడ్ కింద ఉంచడమే .
తద్వారా కొన్ని ప్రతికూల శక్తులు మన జీవితంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో తెలుసుకోండి.

ప్రతికూల ప్రభావాలు మన జీవితం పై ... !
ముఖ్యంగా ప్రతికూల శక్తులు మన మానసిక ఆరోగ్యం పై ప్రధానంగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఎక్కువగా ఆద్యాత్మిక చింతన కలిగి ఉండదాన్ని సూచిస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరగడం ద్వారా మానసిక సంతోషం పెంపొదడమే కాకుండా ప్రతికూల ప్రభావాలు నెమ్మదిగా తొలగిపోతాయి. కానీ అసలు ఇలాంటి మానసిక సమస్యలు దరికిరాకుండా చేయడము కూడా మనచేతుల్లోని పనే.
కొన్ని చిన్న చిన్నవి చేయడం ద్వారా ఈ ప్రతికూల శక్తులను దూరం చేయవచ్చు.
ఉదాహరణకు గ్లాసుడు నీళ్ళు మీ బెడ్ కింద ఉంచడం ద్వారా ఈ ప్రతికూల శక్తులనుండి కాపాడబడవచ్చు.

ఈ గ్లాసుడు నీళ్ళు బెడ్ కింద ఉంచడం వలన , అసలేం జరుగుతుంది?
మీరు ఒక గ్లాసు నీళ్ళను బెడ్ కింద రాత్రంతా ఉంచి ఉదయం పరిశీలించినప్పుడు., అది నీటి బుడగలను కలిగి ఉన్నా లేక నీరు కొంచం అధికంగా ఉన్నట్లు కనిపించినా ప్రతికూల శక్తులను శోషించుకుంది అని అర్ధం. అలా కాని పక్షంలో కూడా ప్రతికూల శక్తులను రాకుండా ఆపగలదు. తద్వారా ఎటువంటి మానసిక సమస్యలు దరిచేరకుండా కాపాడగలదు. ప్రయత్నించి చూడండి, మీకే అవగాహన వస్తుంది.

అసలు గ్లాసుడు నీళ్లే ఎందుకు?
దీనికి ప్రధాన కారణం నీటికి ప్రతికూల శక్తులను శోషించుకోగల శక్తి కలిగి ఉండడమే, కాకపోతే కొన్ని ప్రత్యేకమైన పద్దతులలో వినియోగించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందు చేతనే తాకువ మోతాదు ఉండేలా గ్లాసుడు నీళ్ళను ఉంచమని పెద్దలు సలహా ఇస్తుంటారు.
కావున నిద్రపోయేముందు మీ పడక కింద ఒక గ్లాసుడు నీళ్ళు ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications