Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
సెక్స్ లో ఫస్ట్, టీనేజీలోనే, మనదేశంలో దాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా సంతృప్తి చెందుతున్నారు
సెక్స్ ను ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తుంది. గతంలో కొన్ని దేశాల్లో సెక్స్ గురించి మాట్లాడుకోవడం, అందులో పాల్గొనడం అనేది అంత ఎక్కువగా ఉండేది కాదు. దాన్ని చాలా రహస్యంగా అసలు చేశామనే సంగతి ఎవ్వరికీ
సెక్స్ ను ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేస్తుంది. గతంలో కొన్ని దేశాల్లో సెక్స్ గురించి మాట్లాడుకోవడం, అందులో పాల్గొనడం అనేది అంత ఎక్కువగా ఉండేది కాదు. దాన్ని చాలా రహస్యంగా అసలు చేశామనే సంగతి ఎవ్వరికీ తెలియకుండా ముగించేవారు. ఇప్పుడు సెక్స్ అనే టాఫిక్ పై బహిరంగంగానే చర్చిస్తున్నారు. సెక్స్ లో కూడా ప్రపంచంలో చాలా దేశాల వారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
2018 ప్రపంచంలో సెక్స్ లో ఫస్ట్ ఉన్న దేశాలు, సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న దేశాల గురించి ఇటీవల ఒక కండోమ్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యాయి. మరి ఆదేశాలు ఏమిటో ఒక్కసారి చదివి తెలుసుకోండి.

స్పెయిన్
ప్రపంచంలోనే స్పెయిన్ సెక్స్ లో పాల్గొనడంలో ఫస్ట్ ఉంది. ఆ దేశంలో ప్రజలకు వేరే యావ ఏదీ లేనట్లు ఉంది. అందుకే వీరు సెక్స్ లో ఫస్ట్ నిలిచారు. సాధారణంగా స్పెయిన్ లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ జనాలు మొత్త రోజూ బీచ్ ల్లో పార్టీలు చేసుకుంటారు. యువతీయువకులంతా బీచ్ ల్లోనూ నిత్యం ఎంజాయ్ చేస్తుంటారు. స్పెయిన్ లో ప్రతి ఒక్కరూ సెక్స్ లో బాగా
సంతృప్తి చెందుతున్నారట.

స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ ప్రపంచంలో సెక్స్ లో పాల్గొనడంలో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు ఈ దేశంలోని వారు కూడా సెక్స్ లో బాగా సంతృప్తి చెందుతున్నారట. స్విట్జర్లాండ్ వ్యభిచారం చట్టబద్ధం కావడంతో ఇక్కడ లైంగిక కార్యకళాపాలు అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతాయి. అందువల్లే ఈ దేశం సెక్స్ లో టాప్ 2లో నిలిచింది.

గ్రీస్
ఇక సెక్స్ లో బాగా పాల్గొనే దేశాల్లో గ్రీస్ మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సెక్స్ కు సంబంధించి చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భాగస్వామి సెక్స్ పరంగా ఏ కోరుకుంటుందో అది అందించే విషయంలో గ్రీస్ దేశస్తులు ముందున్నారు. అంతేకాదు భార్య లేదా ప్రియురాలితో ప్రతి క్షణం ఎంజాయ్ చేయడానికి గ్రీకులోని చాలా నగరాల్లో మంచిప్రదేశాలున్నాయి. దీంతో అక్కడి వారు సెక్స్ ను మస్త్ గా ఎంజాయ్ చేస్తూ టాప్ లో నిలిచారు.

మెక్సికో
సెక్స్ ను ఎంజాయ్ చేయడంలో మెక్సికో నాలుగో స్థానంలో నిలిచింది. మెక్సికోలో కూడా వ్యభిచారం చట్టబద్ధం. అందువల్ల ఇక్కడి యువత మొత్త సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

బ్రెజిల్
బ్రెజిల్ లో కూడా జనాలు సెక్స్ లో బాగా పాల్గొంటున్నారట. అన్ని దేశాల్లో మగవారు సెక్స్ పరంగా ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటే బ్రెజిల్ లో మాత్రం మహిళలు సెక్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

చైనా
చైనా వాళ్లు సెక్స్ లో బాగా సంతృప్తి చెందుతున్నారట. వీళ్లు కూడా సెక్స్ లో రెచ్చిపోతున్నారని పరిశోధనల్లో తేలింది.

నైజీరియా
నైజీరియా కూడా సెక్స్ లో ముందుంది. నైజీరియలో టీనేజీలో సెక్స్ అనుభవం చూస్తారు. పదేళ్లు ఏళ్లు దాటగానే ఇక్కడి యూత్ సెక్స్ లో పాల్గొంటూ ఉంటుంది. నైజీరియాలో 25% మంది టీనేజీలోనే సెక్స్ అనుభవం చూస్తన్నట్లు సర్వేల్లో తేలింది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎక్కువగా సెక్స్ లో తేలిపోతున్నారు. సెక్స్ పై అవగాహన తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

భారతదేశం
మనదేశం కూడా సెక్స్ లో ముందంజలోనే ఉంది. మనదేశ జనాభా సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తుందట. 2018 లో ప్రపంచంలోని లైంగికంగా అత్యంత చురుకైన దేశాల్లో మనదేశానికి కూడా చోటు దక్కింది. మనదేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సెక్స్ పై అంతగా అవగాహన లేదు. దీంతో ఎక్కువ శాతం జనాభా చిన్న వయస్సులో ఆ అనుభవాన్ని చూస్తున్నారు.
సురక్షిత సెక్స్ విధానాలపై మనవాళ్లకు అంతగా అవగాహన లేదు. ఇటీవల సుప్రీం కోర్టు వివాహేతర సంబంధాలు నేరం కాదని పేరొనడంతో మనదేశంలోని ప్రజలు కూడా సెక్స్ లో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications