For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిలు ఆ వయస్సులోనే అందులో అనుభవం చూసేస్తున్నారు, నలుగురికంటే ఎక్కుమందితో గడిపేస్తున్నారు

హైస్కూల్ లో చదివే సమయంలో సెక్స్ లో తొలి అనుభవం చూస్తున్నారు. ఇక 2007లో నిర్వహించిన సర్వేలో అయితే ఏకంగా ఆ వయస్సులోనే 48 శాతం అమ్మాయిలు సెక్స్ అనుభవం చూశారని తేలింది. నలుగురు లేదంటే అంతకంటే ఎక్కువమంది..

|

ఇప్పుడున్న అమ్మాయిలు ఏ వయస్సులో వర్జినిటీ అంటే కన్యత్వాన్ని కోల్పొతున్నారో తెలుసా? కొన్ని సర్వేల్లో తేలిన ప్రకారం అమ్మాయిలు వివిధ దేశాల్లో వివిధ వయస్సుల్లో కన్యత్వాన్ని కోల్పొతున్నారు.

కొన్ని సర్వేల ప్రకారం చాలా మంది అమ్మాయిలు 17 సంవత్సరాల 4 నెలల్లోనే కన్యత్వం కోల్పొతున్నారు. ఆ ఏజ్ లోనే వీరు అందులో పాల్గొంటున్నారు. ఇక చాలా మందికి యువతకు 15 ఏళ్లు 2 నెలల వయస్సులోనే సెక్స్ పై పూర్తిగా అవగాహన వచ్చేస్తుందట.

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా

కొన్ని సర్వేల ప్రకారం అమ్మాయిలు చెప్పిన వివరాలను బట్టీ ఆయా వయస్సుల్లో ఆడవారు కన్యత్వం కోల్పొతున్నారని తెలిసింది. అయితే అమ్మాయిల్లో కన్యత్వం కోల్పొయే వయస్సు ప్రాంతాలను మారుతూ ఉంటుంది.

అక్కడ 17 ఏళ్లకే

అక్కడ 17 ఏళ్లకే

కొన్ని ఐస్ ల్యాండ్స్ లలో అమ్మాయిలు చాలా తక్కువ వయస్సులో ఆ సుఖం చూస్తున్నారు. 17 ఏళ్ల 4 నెలలకే మలేషియాలాంటి దేశాల్లో అమ్మాయిలు ఆ సుఖం చూస్తున్నారు. ఇక మనదేశంలో అయితే 23 ఏళ్లకే చాలామంది అమ్మాయిలు సెక్స్ లో పాల్గొంటున్నారు.

2007 లోనూ..

2007 లోనూ..

అమ్మాయిలు వారి వర్జినిటీని ఏ వయస్సుల్లో కోల్పోతున్నారనే అంశంపై గతంలో కూడా చాలా సర్వేలు జరిగాయి. 2007 లో కొన్ని పెద్దపెద్ద సంస్థలు ఈ విషయంపై సర్వేలు నిర్వహించాయి.

Most Read:నా భార్య ఫస్ట్ టైమ్ నా అంగాన్ని చూసి భయపడింది, ప్లీజ్ పెట్టకండని బతిమిలాడింది,పెట్టాక? #mystory325Most Read:నా భార్య ఫస్ట్ టైమ్ నా అంగాన్ని చూసి భయపడింది, ప్లీజ్ పెట్టకండని బతిమిలాడింది,పెట్టాక? #mystory325

గత సర్వేల్లో అయితే 15 ఏళ్లకే అని తేలింది

గత సర్వేల్లో అయితే 15 ఏళ్లకే అని తేలింది

అయితే ప్రస్తుత సర్వేల ప్రకారం 17 ఏళ్ల 4 నెలల వయస్సులో చాలా మంది అమ్మాయిలు కోల్పోతున్నారని తేలింది. కానీ గత సర్వేల్లో మాత్రం 15 ఏళ్ల 2 నెలలకే తాము కన్యత్వం కోల్పోయామని చాలా మంది అమ్మాయిలు చెప్పారు.

సీడీసీ 2017 సర్వే

సీడీసీ 2017 సర్వే

సీడీసీ 2017 సర్వే నేషనల్ యూత్ రిస్క్ బిహేవియర్ సర్వే ప్రకారం చాలా మంది అమ్మాయిలు హైస్కూల్ లో చదువుతున్న రోజుల్లోనే సెక్స్ అనుభవాన్ని చూస్తున్నారట.

హైస్కూల్ లో చదివే రోజుల్లోనే

హైస్కూల్ లో చదివే రోజుల్లోనే

యూఎస్ తో పాటు కొన్ని దేశాల్లో 40శాతం మంది అమ్మాయిలు హైస్కూల్ లో చదివే సమయంలో సెక్స్ లో తొలి అనుభవం చూస్తున్నారు. ఇక 2007లో నిర్వహించిన సర్వేలో అయితే ఏకంగా ఆ వయస్సులోనే 48 శాతం అమ్మాయిలు సెక్స్ అనుభవం చూశారని తేలింది.

Most Read :తనతో శృంగారంలో పాల్గొన్నప్పటి నుంచీ నేనంటే పడి చచ్చిపోతుంది, అంతకు ముందు పట్టించుకోలేదు #mystory324Most Read :తనతో శృంగారంలో పాల్గొన్నప్పటి నుంచీ నేనంటే పడి చచ్చిపోతుంది, అంతకు ముందు పట్టించుకోలేదు #mystory324

నలుగురు లేదంటే అంతకంటే ఎక్కువమందితో సెక్స్

నలుగురు లేదంటే అంతకంటే ఎక్కువమందితో సెక్స్

ఇక 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం.. 10 శాతం మంది అమ్మాయిలు నలుగురు లేదంటే అంతకంటే ఎక్కువమంది అబ్బాయిలతో తాము సెక్స్ లో పాల్గొంటున్నామని నిరభ్యంతరంగా చెప్పారు. అయితే 2007 లో ఇలా ఎక్కువ మంది అబ్బాయిలతో సెక్స్ లో పాల్గొనే అమ్మాయిల శాతం 15గా ఉండేది.

తక్కువ వయస్సులోనే సెక్స్

తక్కువ వయస్సులోనే సెక్స్

అయితే 1991 నుంచి సీడీసీ ఇలాంటి సర్వేలే చాలా దేశాల్లో నిర్వహిస్తూనే ఉంది. గత సర్వేలతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు కాస్త మేలని అనిపిస్తుంది. గతంలో ఇప్పటి కంటే తక్కువ వయస్సులోనే అమ్మాయిలు సెక్స్ లో పాల్గొనేవారు. అలాగే ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనే అమ్మాయిల శాతం కూడా ఎక్కువే ఉండేది.

డేటింగ్స్ వల్లే

డేటింగ్స్ వల్లే

చాలా మంది అమ్మాయిలు డేటింగ్స్ లలో ఉండడం వల్ల తక్కువ వయస్సులోనే వారి కన్యత్వాన్ని కోల్పొతున్నారు.

తరుచూ లైంగిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడానికి కారణం కూడా అదే.

Most Read :పురుషాంగాన్ని వేడి చేస్తే వెంటవెంటనే అందులో పాల్గొనొచ్చు, నేను అలాగే చేస్తా, ఆపకుండాచేసేవాణ్నిMost Read :పురుషాంగాన్ని వేడి చేస్తే వెంటవెంటనే అందులో పాల్గొనొచ్చు, నేను అలాగే చేస్తా, ఆపకుండాచేసేవాణ్ని

గేలు 14 ఏళ్లలోపే

గేలు 14 ఏళ్లలోపే

ఇక గే లు అయితే మరీ తక్కువ వయస్సులోనే సెక్స్ అనుభవం చూస్తున్నారు. ఇతరులతో పోల్చుకుంటే అమ్మాయిలు అమ్మాయిలతోనే, అబ్బాయిలు అబ్బాయిలతోనే సెక్స్ లో పాల్గొనే వారు చాలా చిన్న ఏజ్ లోనే ఆ అనుభవాన్ని చూస్తున్నారట. ఇతర టీనేజర్స్ తో పోల్చుకుంటే వీరు

14 ఏళ్ల కంటే తక్కువ వయస్సులోనే ఆ సుఖాన్నిచూస్తున్నారు.

సేఫ్టీ అవసరం

సేఫ్టీ అవసరం

అయితే ఏ వయస్సులో సుఖాన్ని పొందుతున్నామన్నది ముఖ్యం కాదు. సెక్స్ పై అవగాహన వచ్చి అందులో పాల్గొంటే వచ్చే పర్యావసనాల గురించి తెలిసిన తర్వాత సెక్స్ లో పాల్గొనడం అనేది యువత ఇష్టం. దాన్ని ఎవరూ అదుపులో పెట్టలేరు. కానీ సెక్స్ లో పాల్గొనేటప్పుడు సేఫ్టీ ఉపయోగిస్తే మంచిది. లేదంటే జీవితాలు నాశనం అవుతాయనే విషయాన్ని యువత గుర్తు పెట్టుకోవాలి.

English summary

what is the average age a woman loses her virginity

Stats Reveal The Average Age A Woman Loses Her Virginity
Desktop Bottom Promotion