Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చలికాలంలో పురుషాంగం ముడుచుకుపోతుంది, సైజ్ బాగా తగ్గిపోతుంది, అది చేయాలని ఉన్నా చెయ్యలేరు, గట్టి పడదు
చలికాలంలో మగాళ్లు సెక్స్ స్టార్ట్ చెయ్యాలంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. పక్కనే భార్య టెంప్ట్ చేసినా కూడా పురుషాంగం ఎంతటికీ గట్టిపడదు. శీతకాలంలో అంగస్తంభన సమస్య అనేది కానమ్ అని పలు పరిశోధనల్లోనూ..
వాతావరణం మారిందంటే చాలు మన బాడీలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. కాస్త చినుకులు పడితే చాలు జలుబు వచ్చేస్తుంది. ఇక చలికాలం వచ్చిందంటే ఎన్నో జబ్బులు బారిన పడుతుంటాం. వేసవిలోనూ అంతే. అయితే శీతాకాలంలో ముఖ్యంగా మగవారు ఒక విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ముడుచుకుపోవాల్సిందే
చలికాలంలో పురుషాంగం విషయంలో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంట. మరి ఆ ఇబ్బందులు ఏమిటో మీరూ తెలుసుకోండి. చలికాలం వచ్చిందంటే చాలు ఎంత పెద్ద పురుషాంగం అయినా సరే ముడుచుకుపోవాల్సిందే. అలా పురుషాంగం ముడుచుకుపోవడం వల్ల కేవలం సెక్స్ వల్ గానే కాదు.. మానసికంగానూ ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

టెంప్ట్ చేసినా పురుషాంగం గట్టిపడదు
చలికాలంలో మగాళ్లు సెక్స్ స్టార్ట్ చెయ్యాలంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. పక్కనే భార్య టెంప్ట్ చేసినా కూడా పురుషాంగం ఎంతటికీ గట్టిపడదు. శీతకాలంలో అంగస్తంభన సమస్య అనేది కానమ్ అని పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది. అంతేకాదు ఎలాగోలా అంగాన్ని స్తంభింపజేసుకుని సెక్స్ లో పాల్గొన్నా కూడా శృంగారంలో పెద్దగా సంతృప్తి లభించదు.

మానసికంగా ఇబ్బందిపడుతుంటారు
ఇలాంటి సమస్యను ప్రతి మగాడు చలికాలంలో ఎదుర్కొంటాడు. ఇందుకు వాతావరణమే ముఖ్య కారణం. .దీంతో పురుషులు శీతకాలంలో మానసికంగా కూడా కాస్త ఇబ్బందిపడుతుంటారు. ఇక రెగ్యులర్ గా అంగం స్తంభిస్తే ఉండే సైజ్ కంటే చలికాలంలో ఉండే సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత స్తంభించినా కూడా మిగతా సమయాల్లో ఉండేంత సైజ్ కు రాదు.

50 శాతం కుచించుకుపోతుంది
చలికాలంలో ఏ మగాడి పురుషాంగమైనా సరే వెడల్పు విషయంలో 50 శాతం కుచించుకుపోతుందని కొందరు ఎక్స్ పర్ట్స్ వెల్లడించారు. అలాగే పొడవు విషయంలో 20 నుంచి 30% వరకు తక్కువగా ఉంటుంది. అంగం బాగా స్తంభించినా సరే పొడవు, వెడల్పు విషయంలో పరిమాణంలో చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వృషణాలు కూడా బాగా ముడుచుకుని పోతాయి.

అంగానికి కావాల్సినంత రక్తప్రసరణ అందదు
వాతావరణం చల్లగా మారినప్పుడు మన శరీరంలోని చాలా అవయవాలు దాన్ని తట్టుకోలేవు. ఇక బాడీలో ఎంత సామర్థ్యం ఉన్నా కూడా అంగం త్వరగా స్తంభింపడానికి అది అంతగా ఉపయోగడపడదు. చలికాలంలో బాడీలో ప్రతి అవయానికి ఎనర్జీ అవసరం కాబట్టి మిగతా అవయవాలు ఆ శక్తిని వినియోగించుకోవడం వల్ల అంగానికి కావాల్సినంత రక్తప్రసరణ అందదు. దీంతో అంగం పూర్తి స్థాయిలో గట్టిపడదు. పూర్తి స్థాయిలో పొడవుగా, లావుగా మారదు.

సెక్స్ లో తేలిపోవాలని ఉన్నా
ఇక ప్రతి మగాడు కూడా శీతాకాలంలో 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' (ఎస్ఏడీ) వల్ల బాధపడాల్సి వస్తుంది. అయితే చలికాలంలో అంగ స్తంభన విషయంలో ఇలా ఇబ్బందులుపడే వారంతా మాససికంగా కూడా కుంగిపోతుంటారు. చలికాలంలో పక్కనున్న అమ్మాయిని గట్టిగా హత్తుకుని సెక్స్ లో తేలిపోవాలని ఉన్నా కూడా అంగస్తంభన సమస్య వల్ల ఏమీ చెయ్యలేక కేవలం గట్టిగా కౌగిలించుకుని నిద్రపోవాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications