Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
ఈమెకు 7 గంటలు శృంగారంలో పాల్గొన్న సంతృప్తి ఉండదు, లేచిన దగ్గరి నుంచి పడుకునేదాక అదే కావాలట
రెబెక్కా బర్కర్ అనే 37 ఏళ్ల మహిళకు శృంగారం అంటే చాలా పిచ్చి. ఈమెది టాడ్ కాస్టర్. ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి. అయినా కూడా అదంటే పడి చచ్చిపోతుంది ఈమె. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా..
పెళ్లయిన వారికి శృంగారం అనేది కామన్. అందులో రోజూ పాల్గొంటూ ఉంటారు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అది మనిషిలో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ, అందులోనే మునిగితేలుతూ ఉండాలనుకోవడం మంచిది కాదు.
ఆ కార్యాన్ని ఆలుమగలు సాధారణంగా రాత్రి పడుకునే ముందు కాసేపు చేసుకుంటారు. తర్వాత నిద్రపోతుంటారు. కానీ ఇరవై నాలుగు గంటలు అందులోనే పాల్గొనాలని పరితపించేవారు కొందరుంటారు. కొందరు అమ్మాయిలు దానికి బాగా బానిసలైపోతుంటారు.

శృంగారం అంటే చాలా పిచ్చి
రెబెక్కా బర్కర్ అనే 37 ఏళ్ల మహిళకు శృంగారం అంటే చాలా పిచ్చి. ఈమెది టాడ్ కాస్టర్. ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి. అయినా కూడా అదంటే పడి చచ్చిపోతుంది ఈమె. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అందులో పాల్గొనాలని పరితపించి పోతుంది. ప్రతి క్షణం అందులోనే గడపాలని కోరుకుంటుంది. ఈమె కోరికలను అదుపులో ఉంచుకోలేక 15 ఏళ్లప్పుడే అందులో పాల్గొంది.

భయపడి విడాకులు ఇచ్చేశాడు
మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారు. తర్వాత ఈమె ప్రవర్తన చూసి అతను భయపడి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఈమె మకాం ఫ్రాన్స్ కు మార్చింది. అక్కడ మరో అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆమె తన మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలు, రెండో భర్త ద్వారా పుట్టిన కూతురితో కలిసి అతనితోనే ఉంటుంది.

ఏడు గంటలైనా శృంగారం చేసేవాడు
అతను రెబెక్కా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. దీంతో రెబెక్కా బర్కర్ తో రోజుకు కనీసం ఏడు గంటలైనా శృంగారం చేసేవాడు. కొన్ని రోజులు ఆమె భర్త ఎలాగోల తిప్పలు పడి ఆమెను సంతృప్తిపరచాలనుకున్నాడు. అయినా కూడా ఆమె సంతృప్తిపొందేది కాదు. భర్త జాబ్ కు వెళ్లాక ఏడ్చుతూ ఇంట్లో ఉండేది. తాను కోరికలను తట్టుకోలేకపోతున్నాని భర్తతో చెప్పేది.

హర్మోన్ల ప్రభావం వల్లే
కానీ ఏడుగంటలంటే మాటలు కాదు కదా. అంతసేపు ఏ మగాడు కూడా అందులో పాల్గొనలేడు. అందుకే ఆమెను భర్త ఒక సైకియాట్రిస్ట్ ని కలిశాడు. తన భార్య సమస్యను వివరించాడు. సైకియాట్రిస్ట్ కొన్ని విషయాలు ఆమె భర్తకు వివరించాడు. మీ ఆవిడ శరీరంలో ఉండే హార్మోన్లే ఇందుకు కారణం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కు గురి కావడం వల్లే రెబెక్కా బర్కర్ పరిస్థితి అలా మారింది. తర్వాత ఆమెకు వైద్యాన్ని అందించడంతో పరిస్థితి కాస్త బాగైంది.

ఇరవై శాతం మందికి..
ఇలాంటి వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. ఆడవారిలో ఇరవై శాతం మందిలో ఇలాంటి లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు ఎక్కువైతే ప్రమాదం. తక్కువగా ఉంటే రోజుకు ఒక రెండు మూడు గంటలు అందులో పాల్గొనాలని కోరుకుంటారు.



Click it and Unblock the Notifications