Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
యోని టైట్ అయ్యేందుకు కందిరీగ గూళ్లను అందులో పెట్టుకుంటున్నారు, సెక్స్ చేస్తే బాగా నొప్పి వస్తుంది
కందిరీగలు పెట్టుకునే గూళ్లను చాలా మంది ఆడవారు యోని టైట్ అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. మహిళలు యోని టైట్ గా మారేందుకు కందిరీగ గూళ్లనే ఎందుకు ఉపయోగిస్తున్నారు. యోనిలో కందిరీగ గూళ్లను జొప్పించుకోవడం.
పిల్లలు పుట్టాక సాధారణంగా మహిళలకు యోని లూజ్ అవుతుంది. అయితే ఈ విషయంలో భర్తలు ఎక్కువగా నిరుత్సాహానికి గురువుతుంటారు. పెళ్లయిన కొత్తలో నీ యోని చాలా టైట్ గా ఉండేది. అందులో బాగా ఎంజాయ్ చేసేవాణ్ని. ఇప్పుడు నీది బాగా లూజ్ అయిపోయిందంటూ భార్యను ఆ సమయంలో నిరుత్సాహపరుస్తుంటారు.
దీంతో చాలా మంది మహిళలు కాస్త ఇబ్బందిపడుతుంటారు. భర్త కోరుకున్నట్లుగా తమ యోని టైట్ గా మారాలంటే ఏం చెయ్యాలని ఆలోచించే ఆడవారు చాలా మందే ఉంటారు. యోనిని టైట్ మారేందుకు ఉండే సులువైన పద్ధతులను కొందరు పాటిస్తుంటారు.

యోనిని టైట్ చేసుకునేందుకు
మహిళ యోనిని టైట్ చేసుకునేందుకు చాలా మార్గాలు కొందరు ఆడవారు ఒక సులువైన మార్గాన్ని అనుసరిస్తుంటారు. ఎక్కువ మంది చదువుకున్న అమ్మాయిలు ఇంటర్ నెట్ సెర్చ్ చేసి వాస్ప్ నెస్ట్ లేదా ఓక్ గాల్స్ ను యోనిలో జొప్పించుకుంటున్నారు. ఈ వాస్ప్ నెస్ట్ ఏమిటనే కదా మీ డౌట్. కందిరీగ గూడు అండీ.

కందిరీగల గూళ్లను పెట్టుకుంటున్నారు
కందిరీగలు పెట్టుకునే గూళ్లను చాలా మంది ఆడవారు యోని టైట్ అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. మహిళలు యోని టైట్ గా మారేందుకు కందిరీగ గూళ్లనే ఎందుకు ఉపయోగిస్తున్నారు. డాకర్లు యోనిలో కందిరీగ గూళ్లను జొప్పించుకోకూడదని ఎందుకు హెచ్చరిస్తున్నారో తెలుసుకోండి.

టైట్ గా మారుతుందని
ఆన్ లైన్ పరిశోధనల ప్రకారం... మహిళలు కందిరీగ గూళ్లను అంటే వాటిని చింపి అందులో ఉండే స్పాంజిలాంటి పదార్థాన్ని యోనిలో ఉంచుకుంటే యోని బాగా టైట్ అవుతుందట. యోని లోపల వదులుగా గోడలు మళ్లీ బాగా బిగుసుకుపోయి యోని టైట్ గా మారుతుందని చాలా మంది ఆడవారి నమ్మకం.

బ్యాక్టీరియా లేకుండా
పిల్లలు పుట్టిన మహిళలే ఎక్కువగా ఈ విధానాన్ని అవంలంభిస్తున్నారు. అంతేకాదు యోనిలో వాస్ప్ నెస్ట్ ని ఉంచుకుంటే టైట్ కావడంతో పాటు యోనిలో ఎలాంటి బ్యాక్టిరియా లేకుండా క్లీన్ అవుతుందని అమ్మాయిలు భావిస్తున్నారు. ఎపిసోటోమీ కట్ కు ఉపయోగపడుతుందని అమ్మాయిల నమ్మకం.

యోనిని బాగా బిగుతుగా మార్చుతుందని
కందిరీగ గూడు, వాస్ప్ నెస్ట్, ఓక్ గాల్స్ పిలవబడే దీని గురించి చాలా హెల్త్ సైట్లలో రకరకాల ఆర్టికల్స్ రాయడం వల్లే మహిళలు దీన్ని యోని బిగుతుగా మారేందుకు ఉపయోగిస్తున్నారు. కందిరీగ గూడును కొత్తగా పెట్టినప్పడు అది చాలా మెత్తగా ఉంటుంది. అలాంటి గూడును యోనిలో పెట్టుకుంటే అది యోనిని బాగా బిగుతుగా మార్చుతుందని చాలా వెబ్ సైట్లలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. దీన్ని నమ్మి ఆడవారు అలా చేస్తున్నారు.

ఓక్ గాల్స్, వాస్ప్ నెస్ట్
కందిరీగ గూళ్లను ఓక్ గాల్స్, వాస్ప్ నెస్ట్ అని కూడా అంటారు. కందిరీగలు చెట్ల ఆకులు, తదితర ప్రదేశాల్లో గూడు ఏర్పరుచుకుంటాయి. అవి అందులో గుడ్లు పెడతాయి. అవి తర్వాత లార్వాగా మారుతాయి. అలాంటి లార్వా ఉండే కందిరీగ గూళ్లను కూడా ఆడవారు యోనిలో పెట్టుకుంటారు.

వైద్యులు రెకమెండ్ చేయరు
అయితే వైద్యులు మాత్రం దీన్ని అస్సలు రెకమెండ్ చేయడం లేదు. కందిరీగ గూళ్లను తీసుకొచ్చుకుని యోనిలో పెట్టుకుంటే యోని టైట్ గా మారడం వేరే విషయంగానీ దాని వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. అలా పెట్టుకుంటే సెక్స్ లో పాల్గొనప్పుడు చాలా బాధగా ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

సెక్స్ లో పాల్గొంటే చాలా నొప్పి
అంతేకాకుండా యోనిలో బ్యాక్టీరియా పేరుకుపోయి చాలా వ్యాధులు కూడా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. హెచ్ఐవీ వంటి భయంకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉంది. కందిరీగ గూళ్లను పెట్టుకుంటే యోని బాగా డ్రైగా మారుతుందని దీనివల్ల సెక్స్ లో పాల్గొంటే చాలా నొప్పి వస్తుంది. అసలు ఈ విధానం వల్ల ఒక్క లాభం కూడా లేదు.

చాలా మంది మహిళలు ఆచరిస్తున్నారు
కందిరీగ గూళ్లను యోనిలో ప్రవేశపెట్టుకునే విధానాన్ని చాలా మంది మహిళలు ఆచరిస్తున్నారు. కానీ మీరు మాత్రం అలాంటి ప్రయోగాలు నేరుగా చేయకండి. ఏదైనా చేసే ముందు కచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. మీరు సొంతంగా ప్రయోగాలు చేస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

గూడు ఇలా పెట్టుకుంటుంది
ఆడ కందిరీగ గూళ్లను కడుతుంది. బురద మట్టితో ఈ గూడును కట్టుకుంటుంది. మంచి తడి మట్టిని ఉండలుగా చేసుకుని తీసుకెళ్తుంది. ఇళ్ల మూలల్లో, చెట్ల ఆకులపై ఎక్కువగా కందిరీగ గూడు కట్టుకుంటుంది. ఫస్ట్ ఒక ఉండను రౌండ్ రింగులాగా ఉంచుతుంది. తర్వాత చాలా ఉండలను అలా రింగులు ఉంచుతుంది. సగానికి కోసిన ఒక కుండలాగా దాన్ని గూడు నిర్మించుకుంటుంది.

గూడును మూసివేస్తుంది
తర్వాత గుడ్డు పెట్టి అందులో ఒక గూడును మూసివేస్తుంది. గుడ్డు కొన్నాళ్లకు గూడును పగలగొట్టుకుని బయటకు వస్తుంది. లార్వా నుంచి బయటకు వచ్చాక అది కందిరీగ మారుతుంది. అయితే ఇలాంటి గూళ్లను ఇప్పుడు మహిళలు యోనిలో జొప్పించుకుంటున్నారు.



Click it and Unblock the Notifications