Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
SidKiara Reception: కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ విందులో తళుక్కుమన్న సినీ ప్రముఖులు
బాలీవుడ్ నయా కపుల్.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ పార్టీ ముంబయిలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. టాలీవుడ్ భామలు కూడా ఈ విందుకు వెళ్లారు.
బాలీవుడ్ నయా కపుల్.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రిసెప్షన్ పార్టీ ముంబయిలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. టాలీవుడ్ భామలు కూడా ఈ విందుకు వెళ్లారు.

ఈ వివాహ విందుకు బీటౌన్ సెలబ్రిటీలు తమదైన ఫ్యాషన్ వేర్ తో వచ్చారు. కరీనా కపూర్, అలియా భట్, అనన్య పాండే, కృతి సనన్, దిశా పటానీ, కాజోల్, శిల్పా శెట్టి సహా ఇతర తారలు తళుక్కున మెరిశారు.

ఈ విందుకు బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ హాజరైంది.

ట్రెడిషనల్ వేర్ ను పూర్తిగా హాట్ గా మార్చేసింది భూమి పడ్నేకర్.

సిల్వర్ కలర్ ట్రెడిషనల్ లెహంగాలో బంగారంలా మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్

లెహంగాపైకి స్మాల్ నెక్ పీస్ వేసుకుంది. వేవీ హెయిర్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఈ వేడుకకు చీర కట్టుకుంది.

సిల్వర్ కలర్ సిల్క్ చీరలో అందాలు ఒలకబోసింది.

ఫర్జీతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్న రాశీ ఖన్నా సిద్ కియారా రిసెప్షన్ పార్టీలో మెరిసింది.

రెడ్ కలర్ శారీలో ఈ భామ కనిపించి కవ్వించింది.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ వైట్ కలర్ శారీలో తన అందాన్ని మరోసారి ప్రదర్శించింది.

బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ విత్ లోనెక్ తో కాజోల్ అప్సరసలా కనిపించింది.

ఈ వేడుకకు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంతలు హాజరయ్యారు. విక్కీ బ్లూ సూట్ తో రాగా, కత్రినా వైట్ వేర్ లో మెరిసిపోయింది.

రిసెప్షన్ పార్టీకి కరీనా కపూర్ పింక్ కలర్ శారీలో వచ్చింది.



Click it and Unblock the Notifications