Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Kiara-Sidharth Marriage : కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ వీడియో వైరల్.. మీరూ చూసేయండి
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్ర వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నటులు రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్య ఘడ్ ప్యాలెస్ లో కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం అంగరంగ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్ర వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నటులు రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్య ఘడ్ ప్యాలెస్ లో కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

కుటుంబసభ్యులు చాలా కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే తాజాగా ఈ జంట వారి వివాహ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
కియారా అద్వానీ తన పెళ్లి వేడుకలకు డ్యాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చింది. అందమైన కియారాను చూస్తూ సిద్ధార్థ్ మల్హోత్రా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆమెను సంతోషంగా తన జీవితంలోకి స్వాగతం పలికాడు.
పెళ్లి బట్టల్లో కియారా అద్వానీ మహారాణిలా బ్యూటిఫుల్ గా మెరిసిపోయింది. సిద్ధార్థ్ మహారాజులా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసిన కొంత సేపటికే లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రముఖులు, క్రీడా సెలబ్రిటీలు ఆ వీడియోపై కామెంట్లు చేస్తూ కంగ్రాట్స్ అని చెబుతున్నారు.
షేర్షా సినిమాతో ఈ జంట కలిసి కనిపించారు. అలా వీరిద్దరూ సూపర్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. షేర్షా సినిమా షూటింగ్ నుండే వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత చాలా ఈవెంట్స్ లో వీరిద్దరూ కలిసి కనిపించారు. కలిసి ఔటింగ్ కు వెళ్లారు. వీరిద్దరి డేటింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Click it and Unblock the Notifications