Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
Tops Ordered Dishes 2022: చికెన్ బిర్యానీ, మసాలా దోశ.. 2022లో ఎక్కువ మంది ఆర్డర్ చేసింది వీటినే
2022 సంవత్సరంలో స్విగ్గీలో ఎక్కువ మంది ఏమేం ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారో సదరు సంస్థ వెల్లడించింది. అందులో టాప్‌లో చికెన్ బిర్యానీ, మసాలా దోశ నిలిచాయి.
Tops Ordered Dishes 2022: ఫ్రెండ్ కలిసినప్పుడు, ఫ్యామిలీతో, బంధుమిత్రులతో రెస్టారెంట్‌కు వెళ్తే ఎక్కువ మంది ఏం ఆర్డర్ చేస్తారు.. చికెన్ బిర్యానీ. మరి టిఫిన్ సెంటర్‌కు వెళ్తే ఎక్కువ మంది ఏం తింటారు... మసాలా దోశ.

ఇదే ట్రెండ్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లోనూ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయడమే లేదంటే మసాలా దోశ తెప్పించుకోవడమే.
2022 సంవత్సరంలో స్విగ్గీలో ఎక్కువ మంది ఏమేం ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారో సదరు సంస్థ వెల్లడించింది. అందులో టాప్‌లో చికెన్ బిర్యానీ(Chicken Biryani), మసాలా దోశ(Masala Dosa) నిలిచాయి.
స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా ఏడో సంవత్సరం కూడా చికెన్ బిర్యానీయే మొదటి స్థానంలో నిలిచింది. స్విగ్గీలో ప్రతి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేయబడుతున్నాయి. అంటే ప్రతి సెకనుకు 2.28 బిర్యానీలు అని అర్థం.
ఇటాలియన్ రావియోలీ, కొరియన్ బిబింబాప్(రైస్ డిష్) వంటి విదేశీ రుచులు అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార ఎంపికలుగా నిలిచాయని స్విగ్గీ పేర్కొంది.
చాలా మంది తమ ఆల్-టైమ్ ఫేవరెట్ అయిన గులాబ్ జామూన్‌కి అతుక్కుపోయారని కూడా డేటా చూపించింది. ఇది 27 లక్షల సార్లు ఆర్డర్ చేసిన టాప్ డెజర్ట్. 16 లక్షల ఆర్డర్లతో రసమలై, అలాగే 10 లక్షలకు పైగా ఆర్డర్లతో చోకో లావా కేక్‌లు కూడా అత్యధికంగా ఆర్డర్ చేశారని స్విగ్గీ పేర్కొంది.

స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాలు:
- చికెన్ బిర్యానీ
- మసాలా దోశ
- చికెన్ ఫ్రైడ్ రైస్
- పనీర్ బటర్ మసాలా
- బటర్ నాన్
- వెజ్ ఫ్రైడ్ రైస్
- వెజ్ బిర్యానీ
- తందూరి చికెన్
- ఇటాలియన్ పాస్తా
- పిజ్జా
- మెక్సికన్ బౌల్
- స్పైసీ రామెన్
- సుషీ
- సమోసా
- పాప్ కార్న్
- పావ్ భాజీ
- ఫ్రెంచ్ ఫ్రైస్
- గార్లిక్ బ్రెడ్‌స్టిక్‌లు
- హాట్ వింగ్స్
- టాకో
- క్లాసిక్
- స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్
- మింగిల్స్ బకెట
- గులాబ్ జామూన్
- రసమలై
- చోకో లావా కేక్
- రసగుల్లా
- చోకోచిప్స్ ఐస్ క్రీం
- అల్ఫోన్సో మ్యాంగో ఐస్ క్రీం
- కాజు కట్లీ
- టెండర్ కోకోనట్ ఐస్ క్రీం
- చాక్లెట్
- హాట్ చాక్లెట్ ఫడ్జ్

అత్యధికంగా ఆర్డర్ చేసిన విదేశీ వంటకాలు:

అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్స్:




Click it and Unblock the Notifications