Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
T20 ఫైనల్లో విజేత ఎవరు, మీమ్స్ తో మతిపోతుంది, ఓ లుక్కు వేస్కో
T20 పప్రంచ కప్ ఫైనల్ సందర్బంగా సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. T20 పప్రంచ కప్ ఫైనల్ సందర్బంగా సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కు ఏమాత్రం కొదవలేకుండాపోయింది.
T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ సందర్బంగా సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ తో రచ్చరచ్చ చేస్తున్న వాళ్లను నెటిజన్లు లెక్క పెట్టలేకపోతున్నారు.
మొత్తం టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ లో పోటీ జరుగుతుంది. ఒకవైపు దక్షిణాఫ్రికా, మరోవైపు టీమ్ ఇండియా. ఈ రెండు జట్లూ అద్భుతంగా రాణించి ఫైనల్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాయి.

తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య జరగడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఈరోజు శనివారం సాయంత్రం ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే T20 పప్రంచ కప్ ఫైనల్ లో విజేత ఎవరు ? అంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. భారతదేశంలోని ప్రజలు అందరూ ఇండియా ఫైనలో విజయం సాధించి కప్ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
T20 పప్రంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. టీం ఇండియా రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది.
172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి ఫైనల్‌కు దూసుకెళ్లాలని భావించిన ఇంగ్లిష్ జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు పడిపోవడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.



ఇప్పుడు ఈ రోజు అంటే జూన్ 29వ తేదీ శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. నిజానికి దక్షిణాఫ్రికా ముఖ్యమైన మ్యాచ్‌లలో కుప్పకూలడంలో ప్రసిద్ధి చెందింది. ఐతే గత కొన్నేళ్లుగా టీమిండియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. T20 వరల్డ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌లు, మీమ్‌లను మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.







Click it and Unblock the Notifications