Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
National Brothers Day 2024 : సోదరుల దినోత్సవం.. వీడిపోని, విడగొట్టలేని బంధం సోదరుడిది..!
సోదరుల దినోత్సవాన్ని 24 మే రోజున జరుపుకుంటూ వస్తున్నాం. మన జీవితంలో సోదరుల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా మే 24న సోదరుల పండగను చేసుకుంటున్నాం. వారి బంధం చాలా అప్యాయంగా, ప్రేమపూర్వకంగా, రక్షణగా వుంటందన్న విషయం మనకు తెలిసిందే. రక్షాబంధన్ కూడా సోదరీ సోదరుల అప్యాయ అనుబంధానికి సంబంధించినదే. అలాగే ఈ జాతీయ సోదరుల దినోవ్సవం కూడా వారి అనుబంధానికి సంబంధించినదే. కానీ బ్రదర్స్ డే రోజున సోదరుడు మనకు చేస్తున్న చేసిన సేవలను , త్యాగాలను స్మరించుకుంటాం. ఈ సోదరుల దినోత్సవం రోజున మీరు మీ సోదరులకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి మీకు కొన్ని కొటేషన్లను, సోదర దినోత్సవ శుభాకాంక్షల సందేశాలను పంపుతున్నాము. వాటిలో మీకు నచ్చిన వాటిని తీసుకొని మీ సోదరులతో షేర్ చేసుకొని సోదరుల దినోత్సవాన్ని ఆహాదంగా జరుపుకోండి.
జాతీయ సోదరుల దినోత్సవం 2024 శుభాకాంక్షల సందేశాలు, కొటేషన్లు
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నన్ను వీడని, నన్ను కంటికి రెప్పలా కాపాడే నా అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు
నా సోదరుడు తాను అనుకున్నవన్నీ సాధించాలని, సిరిసంపదలతో ఎల్లప్పుడు ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటూ నా సోదరుడికి సోదర దినోత్సవ శుభాకాంలు

నాకు నా సోదరుడిని ప్రేమించడానికి నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా సోదరుడికి సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నా జీవితంలో నా సోదరుడు లేకపోతే ఇప్పటి వరకు నేను సాధించిన ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావు. నా కష్టంలో, విజయంలో, అపజమంలో కూడా ఎప్పుడూ నన్ను విడిచి వెల్లని అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నీ హద్దులు లేని ప్రేమ, సహకారం నన్ను నా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణమయ్యాయి. అవి కల్పంచిన నా అన్నయ్యకు బ్రదర్స్ డే శుభాకాంక్షలు.
నన్ను ప్రతీ విషయంలో ప్రోత్సహించి ముందుండి నిడిపించి నా లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించిన నా సోదరుడికి సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
మా సోదరుల బంధం ఎప్పటికీ విడిపోలేనిది. మమ్మల్ని విడదీయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. నా అన్నయ్యను నేనెప్పుడు ప్రేమిస్తూనే ఉంటా. అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నాకన్నా చిన్నవాడైనప్పటికీ నాకు చాలా విషయాల్లో తోడుగా వెన్నుతట్టి ప్రోత్సహించి నిలిచాడు. వయసులో చిన్నవాడైనా ఇంటి పెద్దలా మెలిగిన తమ్ముడికి సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నా సోదరుడు కేవలం సోదరుడు మాత్రమే కాదు, నా జీవితంలో నా అన్నయ్య నాకు గురువు, మెంటర్, టీచర్, కోచ్, తల్లి, తండ్రి, ప్రాణ స్నేహితుడు. అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నా అన్నయ్య ఎప్పుడు సుఖ సంతోషాలతో వుండాలని మనప్పూరిగా కోరుకుంటూ, అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
అన్నయ్యతో నేను ఎంత గొడవ పడ్డపటికీ మళ్లీ మాకన్నా మించిన ప్రాణ సోదరులు లేరని చెప్పుకోవచ్చు. జాతీయ సోదర దినోత్సవ సందర్భంగా అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం నా అన్నయ్య అని నేను గట్టిగా, బలంగా చెప్పగలను. అలాంటి అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.
ఆ దేవుడు నాకు తోడు వుంటాదో లేదు తెలియదు కానీ నా అన్నయ్య నాకెప్పుడు సహకరిస్తూ వుంటాడు. అన్నయ్యకు సోదర దినోత్సవ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications