Latest Updates
-
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
నీలో అంత వేడి ఉందా: 2000 మందితో పడుకుంటా..స్టార్ నటి సంచలన ప్రకటన..డేట్,అడ్రెస్ కూడా చెప్పేసింది
శృంగార ప్రపంచంలో చాలా సుపరిచితమైన పేరు బోనీ బ్లూ. 1999లో ఇంగ్లాండ్ లో జన్మించిన బోనీ బ్లూ అసలు పేరు టియా బిల్లింగర్.ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నంలో భాగంగా గతేడాది 12 గంటల్లోనే 1057 మంది పురుషులతో లైంగిక చర్యలో పాల్గొన్నట్లు ప్రకటించి వార్తల్లోకెక్కిన ఈ అడల్ట్ స్టార్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. అయితే ఇప్పుడు ఏకంగా 2,000 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని తన పాత రికార్డును బద్దలు కొట్టాలని ఫ్లాన్ చేస్తున్నట్లు బోనీ బ్లూ సంచలన ప్రకటన చేసింది. ఆ ఈవెంట్ కి తేదీని కూడా ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
అడల్ట్ స్టార్, ఓన్లీఫ్యాన్స్ మోడల్ బోనీ బ్లూ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో.."జూన్ 15వ తేదీన నన్ను కట్టేసి ప్రజల కోసం అందుబాటులో ఉంచుతాను. మీరు పాల్గొనవచ్చు లేదా చుట్టూ ఉండి ప్రదర్శనను చూడవచ్చు, ఆనందించండి" అని తెలిపింది. మే 29న అప్‌లోడ్ చేసిన మరో వీడియోలో 24 గంటల్లో 2000 మంది పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలనే తన ప్రణాళికలను మరింత డీటెయిల్ గా చెప్పింది. భర్తలు, తండ్రులు, చట్టబద్ధమైన వయసులో లేనివారు కూడా తనతో చేరాలని ఆమె వివాదాస్పద పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమం లండన్ లో జరుగుతుందని కూడా ఆమె చెప్పింది. ఆమె ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా,ఆమె తండ్రి దీనికి గర్వపడుతున్నాడని నేను పందెం వేస్తున్నాను అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. నీలో అంత వేడి ఉందా అంటూ ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కామ్ గర్ల్ గా తొలి విజయం సాధించిన తర్వాత ఓన్లీఫ్యాన్స్ లో చేరిన ఈ స్టార్ ఇప్పుడు రెండో రౌండ్ కు సిద్ధంగా ఉన్నాను అంటూ కొత్త రికార్డుతో మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే, 2,000 మంది పురుషులతో లైంగిక చర్యలో పాల్గొనాలనే ఆమె ప్రణాళికలపై విమర్శకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా మెక్సికోలోని కాన్ కూన్ స్ప్రింగ్ బ్రేక్ సందర్భంగా గ్రాండ్ ఒయాసిస్ రిసార్ట్ లో టీనేజర్లతో బహిరంగంగా పార్టీ చేసుకోవడం ద్వారా ఈ పోర్న్‌స్టార్ మరో వివాదానికి దారితీసింది. ప్రతి సంవత్సరం అమెరికా నుండి వందలాది మంది హైస్కూల్ విద్యార్థులు ఈ స్ప్రింగ్ బ్రేక్ కు వెళ్తారు.
అడల్ట్ స్టార్ కాకముందు బోనీ రిక్రూట్‌మెంట్ రంగంలో పనిచేసింది,పెళ్లి కూడా చేసుకుంది. వెబ్‌క్యామ్ మోడల్‌గా ప్రారంభించి, ఆ తర్వాత ఓన్లీఫ్యాన్స్‌కు మారడంతో ఆమె కెరీర్ అనూహ్యమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆమె నెలకు సుమారు 7.5 కోట్ల రూపాయలు) సంపాదిస్తున్నట్లు సమాచారం. తన కెరీర్ కు తన కుటుంబం ఫుల్ సపోర్ట్ గా ఉంటుందని బొన్ని బ్లూ గతంలో ఓ సందర్భంలో తెలిపింది.



Click it and Unblock the Notifications